Posts Tagged “11-17 June 2018”

హిందువులు ఎవరినీ దూరం పెట్టకూడదు!

By |

హిందువులు ఎవరినీ దూరం పెట్టకూడదు!

ప్రజోపయోగ పౌర కార్య ప్రణాళికల విషయంలో కూడా పేష్వాలు, వారి సామంతులు ప్రత్యేక శ్రద్ధ చూపించారు. అటక్‌, రామేశ్వరం మధ్య భూముల నుండి కప్పం రూపంలో ధనవాహినులు కానుకలుగా వచ్చి పునహా (పూనా) చేరుకున్నాయి. కానీ ఆ నిధులు వృధాగా మూల్గుతూ పడి ఉండలేదు. ఆ నిధులు మళ్లీ చెరువునీరు పంటకాలువల ద్వారా వ్యవసాయ క్షేత్రాలకు పారినట్లు, హిందూస్థాన మంతటా ఉన్న తీర్థాలకు, పుణ్యక్షేత్రాలకు ప్రవహించి ప్రజోపయోగాన్ని కూర్చాయి. హిందూదేశం మొత్తం మహారాష్ట్రుల హిందూ సామ్రాజ్య పోషణ…

Read more »

జిఎస్‌టి ముందుంది మరింత సుఖం

By |

జిఎస్‌టి ముందుంది మరింత సుఖం

అయిదారు రకాల పన్నులకు బదులు ఒకటే పన్ను జిఎస్‌టిని వసూలు చేస్తున్నారు. దీని ద్వారా పన్ను ఎగవేతలు చాలా వరకు తగ్గాయి. ఒకే పన్ను విధానం వలన ప్రభుత్వం పన్ను వసూలుకు చేసే ఖర్చులు కూడా తగ్గాయి. దేశం జిడిపిలో 16 శాతంగా ఉన్న పన్ను వసూళ్లు త్వరలోనే 20 శాతానికి చేరుకొనే అవకాశం ఉంది. తద్వారా దేశ ఆర్ధిక వ్యవస్థ బలంగా తయారయ్యే అవకాశం ఉంది. వస్తువులు, సేవల పన్నును (జిఎస్‌టి) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు…

Read more »

బలపడిన భారత్‌-ఇండోనేషియా సముద్ర బంధం

By |

బలపడిన భారత్‌-ఇండోనేషియా సముద్ర బంధం

17 వేల ద్వీపాలతో అతిపెద్ద ద్వీపసమూహ మైన ఇండోనేషియా హిందూ మహా సముద్రం, పసిఫిక్‌ మహా సముద్రంలో విస్తరించి ఉన్న దేశం. 2014 వరకు ఈ దేశానికి నిర్దుష్టమైన, స్థిరమైన సముద్ర విధానం అంటూ ఏదీ లేదు. కానీ ఎప్పుడైతే చైనా దక్షిణ చైనా సముద్రంలో కూడా తన సామ్రాజ్య వాద, విస్తరణవాద ధోరణిని చూపడం ప్రారంభిం చిందో, సముద్ర సిల్క్‌ మార్గం అంటూ భూభాగాల ఆక్రమణకు పాల్పడిందో అప్పుడు ఆసియాన్‌ దేశాలన్నీ మేలుకొన్నాయి. తమ సార్వభౌమత్వాన్ని…

Read more »

తొందరపడితే ఉత్తర కొరియా మరో పాక్‌ కాగలదు

By |

తొందరపడితే ఉత్తర కొరియా మరో పాక్‌ కాగలదు

2018, జూన్‌ 12న సింగపూర్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జాంగ్‌ ఉన్‌ల మధ్య జరగవలసిన సమావేశం జరుగబోదని ట్రంప్‌ స్వయంగా ప్రకటించారు. ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందాలను రద్దు చేసుకోవడం, ద్వైపాక్షిక ఒప్పందాల నుండి ఏకపక్షంగా విరమించుకోవడం ట్రంప్‌కు అలవాటే. మే 24న ట్రంప్‌ సామాజిక మాధ్యమాల్లో ‘ట్వీట్‌’ చేస్తూ, ‘సింగపూర్‌లో జూన్‌ 12న జరుగబోయే సమావేశాన్ని రద్దు చేస్తున్నాను, దీనివల్ల ఉత్తర కొరియాకే కాదు ప్రపంచానికి కూడా అసఫలత చేకూరనుంది’…

Read more »

స్మార్ట్‌ఫోన్లతో తస్మాత్‌ జాగ్రత్త

By |

స్మార్ట్‌ఫోన్లతో తస్మాత్‌ జాగ్రత్త

కంటికి కాటుక అలంకరణ దినుసు. సాంప్రదాయ భారతీయ గృహిణులు తయారు చేసుకునే కాటుక ఔషధ గుణాలు కూడా కలిగి ఉండేది. కళ్ళకు చలువ చేస్తూ ముఖ సౌందర్యానికి మెరుగులద్దే ఈ కాటుకలో పచ్చకర్పూరం కూడా ఉన్నందున తొలుత రవ్వంత మంటగా అనిపించినా ఆనక చల్లగా హాయిగా ఉరడేది. అలాగని మోతాదుకు మించి పెట్టుకుంటే మంట ఎక్కువ కావడంతో పాటు, కను రెప్పల చుట్టూ నల్లగా పంచుకుని ముఖాన్ని అందవికారం చేసేది. అలాంటివి తగదని హెచ్చరించే సందర్భంలోనే కన్నుపోయేంత…

Read more »

ఇదో రకం సెక్యులరిజం

By |

ఇదో రకం సెక్యులరిజం

‘Our is a Christian state and new Governor is an RSS activist who is actively involved in various Hindu organisations. Christians are disturbed as a hard-core Hindutva fundamentalist has been appointed as the Governor of a state when 87 per count of the people were Christians. He is anti secular and so he should be…

Read more »

99 మంది హిందువుల ఊచకోత

By |

99 మంది హిందువుల ఊచకోత

         – రోహింగ్యా ఉగ్రవాదుల మారణకాండ – 53 మంది పిల్లలను కొట్టి నరికి చంపారు – ఆమ్నెస్టీ నివేదిక మయన్‌మార్‌లో రోహింగ్యా ఉగ్రవాదుల అరాచకాలకు అడ్డూ ఆదుపు లేకుండా పోతోంది. 2017 ఆగస్టులో వారు 99 మంది హిందువులను దారుణంగా చంపేశారని, మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఓ నివేదికలో వెల్లడించింది. మయన్‌మార్‌లోని రాఖైన్‌ ప్రాంతంలో అనేక సమాధులు బయటపడ్డాయని, సామూహికంగా ఖననాలు జరిపినట్లు ఆనవాళ్లున్నా యని, ఆరకాన్‌ రోహింగ్వా…

Read more »

టి-కాంగ్రెస్‌లో గందరగోళం

By |

టి-కాంగ్రెస్‌లో గందరగోళం

‘ఎవరికి వారే యమునా తీరే’ అన్న చందంగా మారిన తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో ఎవరి వాదనలు వారే వినిపిస్తున్నారు. అధిష్టానానికి ఎవరు ఇచ్చే నివేదికలు వాళ్లు ఇచ్చేస్తున్నారు. దీంతో పార్టీలో గందరగోళం నెలకొంటోంది. ఏకంగా పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్‌ కూడా అసహనం వ్యక్తం చేసే పరిస్థితి రావడం ఇప్పుడు ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మూడు విడతల బస్సుయాత్ర తర్వాత ఇటీవల జరిగిన ఆ పార్టీ కీలక సమావేశంలో టిపిసిసి కార్యవర్గంతో పాటు, అన్ని జిల్లాల డిసిసి…

Read more »

మహానాడు ఖర్చు ప్రజల ముందుంచాలి

By |

మహానాడు ఖర్చు ప్రజల ముందుంచాలి

తెలుగుదేశం మహానాడు జాతర ముగిసింది. రాష్ట్రం మొత్తం నుండి తెలుగు తమ్ముళ్ళు పసుపు జాతరలో పాల్గొన్నారు. ఈ మహానాడు ద్వారా గత మహానాడులలో జరగని విధంగా తెలివిగా జాతీయ రాజకీయాలలో ప్రత్యేక పాత్ర పోషించాలని రాజకీయ తీర్మానం చేశారు. అంతకు మించి మహానాడు ద్వారా ప్రజలకు తెదేపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్ర బాబు అందించిన సందేశం శూన్యం. 3 రోజుల పాటు జరిగిన మహానాడులో మొత్తం 37 తీర్మానాలు చేశారు. అందులో 4 తీర్మానాలు కేంద్రం, మోదీ,…

Read more »

రాష్ట్రాల వార్తలు

By |

రాష్ట్రాల వార్తలు

ఆంధ్రప్రదేశ్‌ మొక్కుబడి భృతి ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉండడంతో అధికారపక్షం ఇప్పుడిప్పుడే తన అంబులపొదిలోని ఒకొక్క అస్త్రాన్ని బయటకు తీస్తూ సమరానికి సన్నద్దమవుతోంది. అందులో భాగమే ఆగమేఘాల మీద ప్రభుత్వం ప్రకటించిన నిరుద్యోగ భృతి. 2014 ఎన్నికల ప్రచారంలో బాబు వస్తే జాబు వస్తుందని, జాబు రానివాళ్ళకు రూ.2 వేల నిరుద్యోగ భృతిని ఇస్తామని ఇష్టారాజ్యంగా హామీలిచ్చి పీఠమెక్కిన చంద్రబాబు గత నాలుగేళ్ళగా ఆ హామీనే మరచి మళ్ళీ ఎన్నికలు సమీపిస్తోండడంతో తూతూ మంత్రంగా వెయ్యి…

Read more »