Posts Tagged “09-15 October 2017”

వారఫలాలు 09-15 అక్టోబర్‌ 2017

By |

వారఫలాలు 09-15 అక్టోబర్‌ 2017

అన్ని రాశులవారికి అదృష్ట సంఖ్యలు : 1,3,6,7,8,9  మేషం  అశ్విని, భరణి కృత్తిక 1వ పాదం ఆర్థిక స్వాలంబన ఉంది. అన్ని రంగాల వారికి గతం కంటే బాగుగా ఉంటుంది. భయాందోళనలకు అవకాశం. కుటుంబ సభ్యులతో అవగాహన అవసరం. ప్రయాణ లాభం. మిత్రులు సాయపడతారు. స్త్రీలు నిర్వహించే కార్యాలు గుర్తింపును తెస్తాయి. స్పెక్యులేషన్‌ ఫలప్రదం. వేంకటేశ్వర ఆరాధన ఆహ్లాదం. యోజనలతో పనులు చేయాలి. వినాయక ధ్యానం దివ్యప్రదం.  వృషభం  కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి,…

పూర్తిగా చదవండి

Read more »

ఇది అనుకూల సమయం – సద్వినియోగం చేద్దాం

By |

ఇది అనుకూల సమయం – సద్వినియోగం చేద్దాం

ఆర్‌.ఎస్‌.ఎస్‌. సరసంఘచాలక్‌ మోహన్‌ భాగవత్‌ విజయదశమి సందేశం – నాగపూర్‌ భారతీయ విలువల ఆధారంగా రూపొందించిన విధానాలు, వాటిని సక్రమంగా అమలు చేయడం, సజ్జనుల సహకారం, అలాగే సంఘటితంగా ఉద్యమించే గుణం కలిగి ఒకే దృక్పథంతో పనిచేయడం అనే ఈ నాలుగు మన దేశాన్ని రాబోయే కొన్ని దశాబ్దాలలో పరమవైభవ సంపన్నమైన విశ్వగురువు స్థానానికి తీసుకొని వెళతాయి. అందుకు తగిన వాతావరణం సర్వత్రా మనకు కన్పిస్తున్నది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే మన కర్తవ్యం. విజయదశమి పర్వదినం…

పూర్తిగా చదవండి

Read more »

అన్సారీపై అనుమానాలు..

By |

అన్సారీపై అనుమానాలు..

హమీద్‌ అన్సారీ.. పదేళ్ళపాటు భారత ఉపరాష్ట్రపతి బాధ్యతను నిర్వర్తించిన పెద్దాయన. ఆగస్టు 2017లో తన పదవీ కాలం పూర్తయిన సందర్భంగా చేసిన ప్రసంగంలో ముస్లింలకు భారతదేశంలో భద్రత లేదంటూ ఆక్రోశం వెళ్ళగక్కారు. దేశంలోని ఒక అత్యున్నత హోదాలో ఉన్న ఆయన ఇలా బాధ్యత మరచి మాట్లాడటం అందరినీ విస్మయపరచింది. తాజాగా సెప్టెంబర్‌ 23, 2017న కేరళలోని కోజికోడ్‌లో నేషనల్‌ ఉమెన్స్‌ ఫ్రంట్‌ (ఎన్‌.డబ్ల్యు.ఎఫ్‌.) ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలో అన్సారీ పాల్గొనడం వివాదాస్పదమయ్యింది. ఈ ఎన్‌.డబ్ల్యు.ఎఫ్‌. అనే సంస్థ…

పూర్తిగా చదవండి

Read more »

నిత్య విద్యార్థి డా.కలాం

By |

నిత్య విద్యార్థి డా.కలాం

అక్టోబర్‌ 15 డా.అబ్దుల్‌కలాం జయంతి ప్రత్యేకం మంచి గురువులను అన్వేషించండి, చదువుపట్ల శ్రద్ధ కనబరచండి, బాధ్యతలు నిబద్ధతతో నిర్వహించండి, మీరు చేసేది ఈశ్వరీయ కార్యం అని మరువకండి, భగవద్గీతలో చెప్పిన దైవీసంపదలను కాపాడుకోండి. అరిషడ్వర్గాలను జయించండి. వినమ్రత, సచ్చీలతలే మీకు భూషణాలు. సుఖదుఃఖాలను దైవకృపగా స్వీకరించండి. ప్రశాంతత నుంచే ఆనందం, ఆరోగ్యం అని గుర్తించండి. – డా.ఎ.పి.జె.అబ్దుల్‌ కలాం నైతికత కూడా మనిషి జీవితం మీద ఆధారపడి ఉంటుంది. జీవితంలో అతి ముఖ్యమైన విలువల ప్రణాళికను శ్రీకృష్ణపరమాత్మ…

పూర్తిగా చదవండి

Read more »

పంటదిగుబడులు పెంచండిలా !

By |

పంటదిగుబడులు పెంచండిలా !

వ్యవసాయ పంటల నుండి ఆశించిన విధంగా దిగుబడులు సాధించాలంటే పలు ప్రాంతాల పరిస్థితులు, చీడపీడలు, తెగుళ్లకు అనువైన అధికోత్పత్తినిచ్చే వంగడాలను (రకాలు/హైబ్రిడ్లు) ఎంపికచేసుకోవాలి. ఆయా పంటలకు అవసరమైన ఎరువులను భూసార పరీక్షా ఫలితాలననుసరించి ఉపయోగించాలి. కలుపు లేకుండా మొక్కల సాంద్రతను పొలమంతా ఒకే విధంగా ఉండేట్లు తగిన చర్యలను తీసుకోవాలి. పంట కీలక దశల్లో నీటి ఎద్దడి ఉండకూడదు. చీడపీడలు, తెగుళ్ళు పంట ఎదుగుదలపై ప్రభావం చూపుతాయి. దీంతో దిగుబడి తగ్గుతుంది. రైతులు సమగ్ర సస్యరక్షణా పద్ధతులు…

పూర్తిగా చదవండి

Read more »

వాట్సప్‌ను అదుపులో పెట్టడం మేలు !

By |

వాట్సప్‌ను అదుపులో పెట్టడం మేలు !

సారకేతికత అగ్నికణం. చైతన్యర రగిల్చి జడంలో కదలిక తేగలదు. నిప్పు రాజేసి లోకాన్ని దహిరచే మంటలు సృష్టిరచగలదు. సారకేతికత, సామాజికత రెరడిరటి కలబోత నేటి వాట్సప్‌. అరచేతిలో ఇమిడే స్మార్ట్‌ఫోన్‌లో చేరి ప్రపంచం అరతటినీ, కలిపేస్తున్న, కదిలిస్తున్న జన సారకేతికత వాట్సప్‌. అది రెరడంచుల కత్తి. పండ్లు కోసుకోవచ్చు. గొరతులూ కోయవచ్చు. ఇతరులను నవ్వుల పాల్జేయవచ్చు, మనం నవ్వుల పాలు కావచ్చు. ఇతరులను చిక్కుల్లో పడేయవచ్చు, మనం చిక్కుల్లో పడిపోవచ్చు. గాలి వార్తలేవో, పుకార్లేవో నిజానిజాలు నిర్ధారిరచుకోకురడా…

పూర్తిగా చదవండి

Read more »

ఇదీ రోహింగ్యాల చరిత్ర

By |

ఇదీ రోహింగ్యాల చరిత్ర

రోహింగ్యా ముస్లింలు తీవ్రవాద మనస్తత్వంతో మొదటినుండి బర్మా ప్రభుత్వానికి అనేక సమస్యలు సృష్టిస్తూ, స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. 1948లో మయన్మార్‌ (బర్మా) కు బ్రిటన్‌ నుండి స్వాతంత్య్రం వచ్చింది. అప్పట్లోనే రోహింగ్యాలుగా చెప్పుకునే బంగ్లా ముస్లిం చొరబాటుదారులు రఖాయినా రాష్ట్రంలోని తాము అధిక జనాభా కలిగిన భాగాలైన మాంగ్‌డౌ, భూతిడౌంగ్‌ ప్రదేశాలను తూర్పు పాకిస్తాన్‌లో కలపాలని ఉద్యమాలు చేశారు. కొంతమంది ముస్లిం నాయకులు 1946 మే నెలలో మహ్మద్‌ అలీ జిన్నాను సైతం కలిసి తమ…

పూర్తిగా చదవండి

Read more »

కలికాలం

By |

కలికాలం

కలికాలం మొదలయింది.. పంచ పాండవులలో ఒకరైన సహదేవుడు ఒక రోజు గుర్రాలు అమ్మే సంతకి వెళ్లాడు. ఆ సంతలో అతను ఒక అందమైన గుర్రాన్ని చూసాడు. ‘అరె ఇంత అందమైన గుర్రాన్ని నేను ఇంతకు ముందెప్పుడూ చూడలేదు, ఎలాగైనా సరే, నేను ఈ గుర్రాన్ని ఎంత ధరకైనా కొనాలి’ అనుకొని గుర్రం యజమానిని ‘గుర్రం ధర ఎంత’ అని అడిగాడు. ‘గుర్రాన్ని నేను ఎవరికీ అమ్మను. కానీ ఎవరైతే నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెపుతారో వారికి…

పూర్తిగా చదవండి

Read more »

వార్మప్‌ మ్యాచ్‌ల సన్నాహాల్లో కెసిఆర్‌

By |

వార్మప్‌ మ్యాచ్‌ల సన్నాహాల్లో కెసిఆర్‌

‘బాహుబలి’ అన్వేషణలోనే విపక్షాలు తిరుగులేని ఉద్యమనాయకుడిగా ‘నభూతో నభవిష్యత్‌ అంటూ’ చరిత్రను సృష్టించి తెలంగాణా ప్రజల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కూడా తన రాజకీయ చతురతతో, పరిపాలనా దక్షతతో, వినూత్న సంక్షేమ పథకాల రూపకల్పనతో ఎప్పటికప్పుడు విపక్షాల ఎత్తులను చిత్తుచేస్తూ శరవేగంతో దూసుకుపోతున్న మాటల మాంత్రికుడు కెసిఆర్‌ను ఎలా నిలువరించి తమ సత్తాను చాటుకోవాలో తెలియక విపక్షాలన్నీ బెంబేలెత్తి పోతున్నాయి. వచ్చే ఏడాది చివర్లో ముందస్తు సాధారణ ఎన్నికలు…

పూర్తిగా చదవండి

Read more »

తండ్రి బాటలోనే తనయుడు

By |

తండ్రి బాటలోనే తనయుడు

– ఆశలన్నీ పాదయాత్ర పైనే – ఆశయం నెరవేరేనా.. – అధికారపీఠం దక్కేనా.. దివంగత డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి అనుసరించిన బాటనే ఆయన తనయుడు వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి కూడా అనుసరిస్తున్నారు. వైఎస్‌ఆర్‌కు ప్రజల్లో మాస్‌ ఫాలోయింగ్‌ ఉంది. 1978లో రాజకీయరంగ ప్రవేశం చేసిన రాజశేఖర రెడ్డి తన చిరకాల స్వప్నమైన ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకునేందుకు దాదాపు రెండున్నర దశాబ్దాలకు పైగా ఎదురుచూడవలసి వచ్చింది. ఈ నేపథ్యంలో 2004 సాధారణ ఎన్నికలకు ముందు నాటి సమైక్యాంధ్రలో వైఎస్‌ఆర్‌ నిర్వహించిన మహా…

పూర్తిగా చదవండి

Read more »