Posts Tagged “09-15 July 2018”

సంఘ ప్రభావం ఉన్నచోట సంఘర్షణ ఉండదు

By |

సంఘ ప్రభావం ఉన్నచోట సంఘర్షణ ఉండదు

ఆర్‌ఎస్‌ఎస్‌ సహ సర్‌ కార్యవాహ డా.కృష్ణగోపాల్‌తో ముఖాముఖి ‘కొందరు రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని కేవలం రాజకీయపు రంగుటద్దాల్లో నుంచి మాత్రమే చూస్తున్నారు. నిజానికి సంఘాన్ని జాతీయ, సాంస్కృతిక, సామాజిక దృక్పథం నుంచే చూడాలి. అప్పుడు మాత్రమే వారికి సంఘం అర్థమౌతుంది. అయితే వీరు చేస్తున్న దుష్ప్రచారాన్ని సమాజం నమ్మడం లేదు. నిజంగా నమ్మే ఉంటే అసలు సంఘం ఇంతగా ఎదగ గలిగేదే కాదు. అందరినీ కలుపుకు పోవడమే సంఘం పని. అందరితో కలసిమెలసి సామంజస్య పూరితంగా పనిని…

Read more »

ఊగిసలాటలో భారత్‌-సీషల్స్‌ సంబందాలు

By |

ఊగిసలాటలో భారత్‌-సీషల్స్‌ సంబందాలు

విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మోదీ ‘రెండు దేశాల హక్కులను దృష్టిలో పెట్టుకుని అసంప్షన్‌ దీవి ప్రాజెక్ట్‌పై తాజాగా ప్రయత్నాలు కొనసాగించాలని భావిస్తున్నాం’ అంటే, ‘రెండు దేశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కలిసి పనిచేయడానికి ప్రాధాన్యమిస్తాం’ అని సీషల్స్‌ అధ్యక్షుడు డాని స్పందించారు. దీనితో అటకెక్కిందనుకున్న అసంప్షన్‌ ఒప్పందం ముందుకు సాగుతుందన్న ఆశాభావం రెండు దేశాల నాయకుల్లోనూ కనిపించింది. భారత, సీషల్స్‌ మధ్య కుదిరిన సైనిక ఒప్పందం వివరాలు గత మార్చి నెలలో బహిర్గతం కావడం ప్రధాన రక్షణ…

Read more »

సమస్య పరిష్కారానికి సరైన సమయం

By |

సమస్య పరిష్కారానికి సరైన సమయం

కాల్పుల విరమణ తరువాత, అంతకు ముందు తీవ్రవాదుల పట్ల ఎలా నడుచుకున్నారో సైన్యం ఇప్పుడు అలానే నడుచుకుంటుంది. సాధ్య మైనంత మేర సమానాంతర నష్టం జరగకుండా నడుచుకుంటుంది. స్థానిక తీవ్రవాదులు లొంగిపోతే, వారు జీవన స్రవంతిలో కలిసి పోవడానికి అవసరమైన ఏర్పాట్లను గవర్నర్‌ చేస్తున్నారు. జమ్మూ-కశ్మీర్‌లో గత ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ రాకపోవడంతో అక్కడ పిడిపి, బిజెపిలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇరు పార్టీల ఎజెండాలకు పొంతన లేకపోయినా ప్రజాస్వామ్యంపై గౌరవంతో బిజెపి పిడిపికి…

Read more »

విద్యాసముపార్జన ఆనందంగా సాగాలి

By |

విద్యాసముపార్జన ఆనందంగా సాగాలి

చిన్నారి విద్యార్థుల్లో, కనీసం హైస్కూలు చదువు అయినా పూర్తికాని పసి మనసుల్లో గూడుకట్టుకురటున్న క్రూరమైన ఆలోచనలు, హిరసాత్మక ధోరణి, నేర ప్రవృత్తి ఆరదోళన కలిగిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, యుపి ముఖ్యపట్టణం లక్నోలతో పాటు తెలుగు నేలపై రంగారెడ్డి జిల్లాలో జరిగిన నేరపూరిత సంఘటనలను ఉదాహరిస్తూ ఓ విద్యావేత్త వెల్లడిస్తోన్న ఆవేదనాపూరిత అభ్యర్ధన తెలుగునాట చరవాణుల్లో చక్కర్లు కొడుతోరది. రెరడు నెలల క్రితం ఢిల్లీలోని రేయాన్‌ ఇరటర్నేషనల్‌ స్కూల్లో 11వ తరగతి చదువుతున్న అబ్బాయి అదే స్కూల్లో…

Read more »

అన్ని వృత్తులవారిని సన్మానించాలి – అప్పుడే సమరసత సాధ్యమౌతుంది

By |

అన్ని వృత్తులవారిని సన్మానించాలి – అప్పుడే సమరసత సాధ్యమౌతుంది

సామాజిక సమరసత జాతీయ కన్వీనర్‌ శ్యామ్‌ప్రసాద్‌ పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగిని సన్మానిస్తున్నట్లే, కులవృత్తుల వారినీ సన్మానించాలని, అప్పుడే సమాజంలో సామరస్యం వెల్లివిరుస్తుందని సామాజిక సమరసత జాతీయ కన్వీనర్‌ శ్యామ్‌ప్రసాద్‌ అన్నారు. మచిలీపట్నంలో జూన్‌ 24న జరిగిన సమరసతా వేదిక సభలో ఆయన ముఖ్యవక్తగా పాల్గొని ప్రసంగించారు. శ్యాంప్రసాద్‌ ఇంకా ఇలా అన్నారు. ‘నేను సనాతన ధర్మానికి చెందిన వాడిని. ఉపనిషత్తుల సందేశం ఏకాత్మతే. నేడు ఆచరణలో ఉన్న కుల అసమానతలు, అంటరానితనం మధ్య కాలంలో వచ్చిన…

Read more »

గో సంతతిని కాపాడుదాం

By |

గో సంతతిని కాపాడుదాం

‘గావో విశ్వస్య మాతరం’ ‘విశ్వమంతటికి గోవు తల్లి వంటిది’. – వేదం గ్రామాలలో గోసంతతిని రక్షించటానికి పూర్వకాలం నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలోని గ్రామాల్లో చాలామంది తమ మొక్కులు తీరిన వెంటనే ఆవులు లేదా కోడెదూడలను గ్రామ దేవాలయాలకు తీసుకెళ్ళి పూజలు చేసి, ఆలయం చుట్టూ తిప్పి దేవుని పేరుతో గ్రామంలో వదిలి పెట్టడం ఆనవాయితీగా వస్తున్నది. ఆ రోజు నుండి ఆ గోసంతతిని దేవునివిగా గుర్తించి, గ్రామస్తులు వాటిని పూజిస్తూ ఉంటారు. కాలక్రమేణ వాటి సంతతి…

Read more »

బిందు సేద్యంతో వ్యవసాయం

By |

బిందు సేద్యంతో వ్యవసాయం

బిందు సేద్యం ద్వారా పంటలు పండించడం చాలా సులభం. ఈ విధానంలో పంటలు పండిస్తే నీటి కొరత సమస్య కూడా ఉండదు. దాంతో తక్కువ నీటితో ఎక్కువ మొత్తంలో పంట సాగుచేసుకొని అధిక లాభాలు పొందొచ్చు. ప్రస్తుతం బిందు సేద్యం పద్ధతిని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఇందుకోసం కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక రాయితీలు కూడా ఇస్తున్నాయి. బిందు సేద్యంలో పంటల్ని అనుసరించి ఐదు పద్ధతులున్నాయి : 1. ఆన్‌లైన్‌ డ్రిప్‌ సిస్టమ్‌: ఈ పద్ధతిలో నీరు…

Read more »

రాష్ట్రంలో ‘మార్పు కోసం’ – బిజెపి జన చైతన్య యాత్ర

By |

రాష్ట్రంలో ‘మార్పు కోసం’ – బిజెపి జన చైతన్య యాత్ర

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కమలదళం వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే క్షేత్రస్థాయిలోకి దూసుకెళ్లింది. 14 రోజుల పాటు తొమ్మిది జిల్లాల పరిధిలోని 26 నియోజకవర్గాలు చుట్టొచ్చింది. జాతీయ నాయకత్వం దిశానిర్దేశంతో, వ్యూహాత్మక కార్యాచరణతో పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎట్టకేలకు సమరశంఖం పూరించింది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి భాజపా దక్షిణాదిలో పట్టు సాధించింది. దాంతో అక్కడ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఉపయోగించిన ఎన్నికల ప్రచార రథాన్నే తెలంగాణలో…

Read more »

దాడులకు పాల్పడుతున్న టి.డి.పి.

By |

దాడులకు పాల్పడుతున్న టి.డి.పి.

రాష్ట్ర రాజకీయాలు రోజులు గడుస్తున్న కొద్ది వేడెక్కుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ వాతావరణం వేగంగా మారుతోంది. అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. అవి ముందస్తు ఎన్నికలా ? లేక వచ్చే సంవత్సరం యథా ప్రకారం జరుగుతాయా ? అనేది ఇంకా తేలలేదు. గత నాలుగు సంవత్సరాలుగా నిద్రపోతున్న తెలుగు తమ్ముళ్ళకు ఏదో ఒకటి చేస్తే గాని తమకు సీటు రాదనే భయం పట్టుకుంది. ప్లాన్లు ఆలోచించారు. బిజెపి నాయకుల మీద దాడి చేస్తే నాయకుడి…

Read more »

రాష్ట్రాల వార్తలు

By |

రాష్ట్రాల వార్తలు

ఆంధ్రప్రదేశ్‌ డిజిపిగా ఠాకూర్‌ ఏపి నూతన డిజిపిగా నియమితులైన ఆర్పీ ఠాకూర్‌ జూన్‌ 30న మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 1986 బ్యాచ్‌కు చెందిన రాం ప్రవేశ్‌ ఠాకూర్‌ స్వస్థలం బిహార్‌. ఐఐటి కాన్పూర్‌లో ఈయన బీటెక్‌ పూర్తిచేశారు. గుంటూరు గ్రామీణ, సూర్యపేట, సత్తెనపల్లి, సబ్‌ డివిజన్‌లలో ఏఎప్పిగా విధులు నిర్వహించారు. 1992-2000 సంవత్సరాల మధ్య పశ్చిమగోదావరి, కడప, కృష్ణా, వరంగల్‌ జిల్లాల్లో ఎస్పిగా హైదరాబాద్‌ పశ్చిమజోన్‌ డిసిపిగా పనిచేశారు. డిఐజి ¬దాలో అనంతపురం…

Read more »