Posts Tagged “08-14 Otober 2018”

వీళ్లని రక్షించండి !

By |

వీళ్లని రక్షించండి !

చెట్టు తొర్రలలో కనిపించే వంకర టింకర వేళ్లను మరిపిస్తూ ఉంటాయి వాళ్ల శరీరాంగాలు. తారు రోడ్డు మీద నడుస్తున్న మనిషి పొరపాటున చిన్న గతుకులో కాలు వేసి జారినా, అంత బలమైన కాలి ఎముక కూడా సుద్దముక్క విరిగినంత సులభంగా పుటుక్కుమంటుంది. మరమ్మతు కోసం ఆటోను ఎత్తే పనిలో పట్టు జారి పడినా వెన్నెముక విరిగిపోతుంది. అన్నీ సమకూడి ఈ పనులకు దూరంగా, జీవితాన్ని ఎంతో జాగ్రత్తగా గడిపినా కొన్నేళ్లకి కాలమే వాళ్లని మంచం ఎక్కిస్తుంది. వాళ్ల…

Read more »

హిందువుల పట్ల చూపుతున్న వివక్షకు చరమగీతం పాడాలి

By |

హిందువుల పట్ల చూపుతున్న వివక్షకు చరమగీతం పాడాలి

ప్రభుత్వానికి హిందూ ప్రముఖుల డిమాండ్‌ హిందూ సమాజంపై ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న సంస్థాగత దాడులు, హిందూ జీవన విధానాలను చులకన చేయడం, హిందూ ధార్మిక మూలాలను అవహేళన చేయడం విరివిగా సాగుతున్నాయి. ఈ చర్యలకు ఇక చరమగీతం పాడాలని, ఇలాంటి వివక్షను ఇకముందు కొనసాగనివ్వకూడదని ఢిల్లీలో సెప్టెంబర్‌ 22, 2018న సమావేశమైన హిందూ ప్రముఖులు తీర్మానం చేశారు. ఈ సదస్సులో ప్రముఖ హైందవ నాయకులు, ఆధ్యాత్మిక నేతలు, విద్యావంతులు, సంపాదకులు, వైద్యులు, ఇంజనీర్లు, జర్నలిస్టులు, మేధావులు…

Read more »

గ్లాసుడు పాలు – గుప్పెడు ఆకుకూరలు

By |

గ్లాసుడు పాలు – గుప్పెడు ఆకుకూరలు

ఫ్లోరోసిస్‌ : మన ముంగిట్లోనే కొన్ని నివారణోపాయాలు ఫ్లోరోసిస్‌ సోకడానికి నీరు మాత్రమే కారణమని ఇంకా విశ్వసించడం సరికాదు. మొదట ఈ అభిప్రాయం నుంచి బయట పడాలి. ఆ వ్యాధికి పౌష్ఠికాహారం, వాతావరణం వంటి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఇంత స్పష్టమైన చిత్రంలో ఈ వ్యాధి నివారణకు ప్రభుత్వాలు, సంస్థలు తీసుకోగలిగిన చర్యలు కొన్ని ఉన్నాయని కూడా స్పష్టమవు తుంది. వెంటనే చేయగలిగనవి పౌష్ఠికాహారం, పరిశుభ్రమైన నీటి సరఫరా. దీనిని ప్రభుత్వం, సంస్థలు చేపట్టవచ్చు. తిండి,…

Read more »

ఏడుకొండల వాడా.. వేంకట రమణా..

By |

ఏడుకొండల వాడా.. వేంకట రమణా..

తిరుమల నవరాతి బహ్మోమత్సవాల సందర్భంగా… తిరుమల. నిత్యకల్యాణం పచ్చతోరణం. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని తిరుపతి నగరం నుండి 14 కి.మీ. దూరంలో కొండమీద వెలసిన దివ్యక్షేత్రం. హిందుస్థానం (భారతదేశం) లోని 108 దివ్య వైష్ణవ క్షేత్రాలలో మొదటిది. ప్రపంచంలోనే ప్రసిద్ధ దేవాలయంగా, పుష్పమండపంగా స్వయంవ్యక్త క్షేత్రంగా పేరుగాంచి, ఏడుకొండలైన అంజనాద్రి, వృషభాద్రి, నీలాద్రి, శేషాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రిలపై వెలసిన కలియుగ మహా పుణ్యక్షేత్రం. భగవాన్‌ శ్రీ మహావిష్ణువుకు పాన్పు అయిన ఆదిశేషుడు చుట్టచుట్టుకొని తిరుపతిలో…

Read more »

విద్యారంగంలో మహా వివక్ష

By |

విద్యారంగంలో మహా వివక్ష

(పెక్యులరిజం – 16) సెక్యులర్‌ స్కూల్లో సరస్వతీ ప్రార్థన నిషిద్ధం. ‘వందేమాతర’ మూ నిర్బంధం కాదు. ఆఖరికి ‘జనగణమన’ను పాడము పొమ్మని మైనారిటీల పిల్లలు మొరాయించినా చేయగలిగింది లేదు. అది ఎంత జాతీయ గీతమైనా – మైనారిటీల మతస్వేచ్ఛ ముందు బలాదూరు. దాన్ని పాడేందుకు మత కారణంతో నిరాకరించే హక్కు మైనారిటీలకు న్నదని సాక్షాత్తూ సుప్రీంకోర్టే చాటింది. అదే – మిషనరీ స్కూల్లో హిందువుల పిల్లలకు క్రిస్టియన్స్‌ ప్రేయర్లు కంపల్సరీ! ‘మా దేవుళ్లు మాకుండగా మీ ఏసయ్యను,…

Read more »

సెక్యులర్‌ మడిబట్టలు వీడాలి!

By |

సెక్యులర్‌ మడిబట్టలు వీడాలి!

సెక్యులర్‌ రాజ్యరలో మత సంస్థల నిర్వహణ, దానికి సంబంధిరచిన విధి విధానాలలో జోక్యర చేసుకోవడం ప్రభుత్వాలకు, కోర్టులకు తగునా! ఇది ఎప్పటి నుంచో సాగుతున్న చర్చే. రాజ్యారగ స్ఫూర్తి నీరుకారుతోరదని పౌరులు మమ్ము ఆశ్రయిస్తే ఏ వ్యవస్థలో అయినా జోక్యర చేసుకురటార అని న్యాయస్థానాలు బల్లగుద్ద వచ్చుగాక! రాజ్యారగ అవతారికలో పేర్కొన్న స్వేచ్ఛ, సమానత్వం అనే రెరడు కీలకమైన అరశాలే వివిధ రాజ్యారగ వ్యవస్థల్లో నియమాల పేర నీరుకారుతున్నాయి. న్యాయ స్థానాలతో సహా వివిధ ప్రభుత్వ వ్యవస్థల…

Read more »

భాగవత చేతన-బమ్మెర పోతన

By |

భాగవత చేతన-బమ్మెర పోతన

భగవంతుని గురించి చెప్పేది భాగవతం! పూర్వం నారాయణుడు బ్రహ్మకు, బ్రహ్మ నారదునకూ తర్వాత వేదవ్యాసుడు తన పుత్రుడైన శుకునకూ, శిష్యుడైన సూతునకూ బోధించగా…. సూతుడు శౌనకాదిమునులకు విన్పించినది… కృష్ణ నిర్యాణ వేళ కృష్ణుడు మైత్రేయునకు, మైత్రేయుడు విదురునకూ వివరించినదీ విలువైన భాగవతం! శాపగ్రస్తుడిగా సప్తదినములు మాత్రమే ఆయుప్రమాణమున్న పరీక్షిత్తుకు శుకయోగి బోధించిన భక్తి సుధాపూరం ఈ భాగవతసారం! భాగవత రచనకు పూర్వం పూర్ణకాముడైననూ వ్యాసుడు పూర్తి వ్యాకుల చిత్తుడై వుండటం గమనించి దేవర్షి నారదుడరుదెంచి కారణమడిగాడు. అందుకు…

Read more »

మాటల లొల్లి ‘షురు’

By |

మాటల లొల్లి ‘షురు’

తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. రాజకీయ పార్టీల వాగ్యుద్ధాలు మొదలయ్యాయి. ముందస్తు ముసురు పట్టుకుంది. మాటలు తూటాల్లా పేలుతున్నాయి. రాజకీయ ప్రచార సభలు హోరెత్తుతున్నాయి. నిరసన నిజమేనా? రాష్ట్ర రాజకీయాలన్నీ టీఆర్‌ఎస్‌ చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రధానంగా కేసీఆర్‌ రహస్య వ్యూహాలు అమలు చేస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. విపక్షాలను టార్గెట్‌ చేయడమే కాదు, సొంత పార్టీకి సంబంధించి కూడా గులాబీ అధినేత వైఖరిపై విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. నియోజకవర్గాల్లో జరుగుతున్న పార్టీ మీటింగుల్లో ఘర్షణలు, నిరసనలు, సొంత పార్టీ…

Read more »

శాంతిభద్రతలకు ‘విఘాతం’

By |

శాంతిభద్రతలకు ‘విఘాతం’

ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు లోపించా యనడానికి ఇటీవల విశాఖ జిల్లాలో జరిగిన అధికార పార్టీ శాసనసభ్యుడు సర్వేశ్వరరావు, మాజీ శాసన సభ్యుడు సోమ హత్యలే ఉదాహరణ. రాష్ట్రంలో తిరిగి మావోయిస్టులు విజృంభించా రని ఈ ఉదంతం చెప్పకనే చెప్పింది. కొంతమంది నక్సలైట్లు పట్టపగలే వీరు ప్రయాణిస్తున్న జీపును ఆపి పక్కకు తీసుకెళ్లి, అరగంట చర్చల తరువాత మరీ కాల్చి చంపారు. దీనిని బట్టి చూస్తే రాష్ట్రంలో ఇంటిలిజెన్స్‌ వ్యవస్థ ఏ విధంగా విఫలం అయిందో అర్థం చేసుకోవచ్చు. సర్వేశ్వరరావు,…

Read more »

లడాఖ్‌లో లవ్‌ జిహాద్‌

By |

లడాఖ్‌లో లవ్‌ జిహాద్‌

రాష్ట్రం పేరు జమ్మూ కశ్మీర్‌. అక్కడ జమ్మూ, కశ్మీర్‌లే కాదు, ఇంకో భాగం కూడా ఉంది. అదే లడాఖ్‌. నిజానికి వైశాల్యం పరంగా లడాఖ్‌ ఆ రాష్ట్రంలోని అతి పెద్ద భాగం. మూడింట రెండు వంతుల భూభాగం ఉన్నా, అక్కడ జనాభా మాత్రం చాలా తక్కువ. రాష్ట్ర జనాభాలో మూడు శాతానికి మించదు. మొత్తం జనాభా 2.79 లక్షలు మాత్రమే. అలాంటి లడాఖ్‌ ఒక విచిత్రమైన సమస్యను ఎదుర్కొంటోంది. అదే ‘లవ్‌ జిహాద్‌’ లడాఖ్‌లో రెండు జిల్లాలున్నాయి….

Read more »