Posts Tagged “06-12 November 2017”

అబే విజయం – భారత్‌కు లాభం !

By |

అబే విజయం – భారత్‌కు లాభం !

మితవాద, బలమైన జాతీయవాద నాయకులుగా, దూకుడు విధానాలకు పేరు పొందిన మోది, అబేల మధ్య సత్సంబంధాలు ఏర్పడ్డాయి. మోది,  అబేల సత్సంబంధాలు భారత్‌-జపాన్‌ ద్వైపాక్షిక సంబంధాలలో కొత్త నమ్మకాన్ని, విశ్వాసాన్ని నింపాయి. ఇరు దేశాలు సహకరించుకొనే రంగాలను విస్తరించడానికి అంగీకరించిన నేపథ్యంలో అబే ఘన విజయం భారతదేశానికి ఉపయుక్తంగా ఉంటుంది. మీడియా సంస్థల ఊహగానాలను పటాపంచలు చేస్తూ, నాలుగోసారి జపాన్‌ ప్రధాన మంత్రి అయ్యేందుకు షింజో అబే అత్యధిక మెజారిటి కైవసం చేసుకున్నారు. భాగస్వామి కొమిటోతో కలసి అబే ప్రాతినిథ్యం…

Read more »

జి విజయం ప్రపంచానికి మరో సవాల్‌ !

By |

జి విజయం ప్రపంచానికి మరో సవాల్‌ !

– మరోసారి అధ్యక్షుడైన జి – పార్టీ సంప్రయదానికి తూట్లు – చేసిందొకటి, చెప్పిందొకటి భారత్‌ తన భద్రత దృష్ట్యా వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నది. చైనా పలురకాలుగా ప్రయత్నించి భారత్‌పై ఒత్తిడిని పెంచుతున్నది. ఈ మధ్య జరిగిన డోక్లామ్‌ ఉదంతం కూడా అందులో భాగమే. అయినా భారత్‌ సంయమనంతో సమస్యను అధిగమించింది. ఏది ఏమైనా చైనా ప్రపంచ ఆర్థిక సూపర్‌ పవర్‌గా ఎదగడానికి తీవ్రంగా కృషి చేస్తున్నది. మరోసారి జీ అధ్యక్షుడవడంతో రాబోయే…

Read more »

‘ఇంద్రధనుష్‌’ ఇంద్రజాలం

By |

‘ఇంద్రధనుష్‌’ ఇంద్రజాలం

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే రోగ నిరోధక శక్తి అవసరం. రోగ నిరోధక శక్తి పెద్దవారిలో కంటే శిశువుల్లో తక్కువ స్థాయిలో ఉంటుంది. పిల్లలు పుట్టిన తర్వాత రోగాలను అడ్డుకునే వాక్సిన్‌లు ఇస్తారు. కొన్ని వాక్సిన్‌లు తల్లి గర్భవతిగా ఉన్నప్పటి నుండే ప్రారంభిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు, జాగ్రత్తలు తీసుకునప్పటికీ ఈ టీకాలు అందాల్సిన శిశువులకు అంటే పట్టణాలకు దూరంగా ఉండే వారికి అందడం లేదు. ఇలాంటి వాక్సిన్‌లు దేశాన్ని బట్టి మారుతుంటాయి….

Read more »

భారతీయ ఆత్మను మేల్కొలిపిన నివేదిత

By |

భారతీయ ఆత్మను మేల్కొలిపిన నివేదిత

సోదరి నివేదిత 150వ జయంతి సంవత్సర ప్రత్యేకం స్త్రీ విద్యావంతురాలైతే సంస్కారాలు పొంది పుట్టింటికి, మెట్టినింటికి గౌరవాన్ని తీసుకొచ్చి తన కుటుంబంలో సంస్కారాలు నింపడం ద్వారా జాతి భవిష్యత్తుకు పునాది వేయగలదని భావించిన వివేకానందుని ఆజ్ఞతో స్త్రీ విద్య ఉద్యమానికి ఎంతో దూరదృష్టితో శ్రీకారం చుట్టిన మహాత్మురాలు సోదరి నివేదిత. ఆమె భగవత్‌ సంకల్పంగా భావించి చేసిన కార్యం ద్వారా భారతీయ ఆత్మ మేలుకొన్నదని నిస్సందేహంగా చెప్పవచ్చు. సోదరి నివేదిత తన జీవితాన్ని భారతమాత సేవలో సమర్పించాలని…

Read more »

ఎందరికో దీపస్తంభం సూరూజీ

By |

ఎందరికో దీపస్తంభం సూరూజీ

నవంబర్‌ 18 సూరూజీ సంస్మరణ దినం సందర్భంగా సూరూజీ ప్రచారకులందరికీ ఒక దీపస్తంభంగా ఉండేవారు. సుదర్శన్‌జీ సర్‌సంఘచాలక్‌ బాధ్యతల నుండి తప్పుకునే ముందు తగిన వ్యక్తిని సంప్రదించాలని చెన్నై వెళ్ళి సూరూజీని సంప్రదించారట. మోహన్‌ భాగవత్‌జీకి పగ్గాలు అప్పగించేముందు సూరూజీని సంప్రదించి నిర్ణయం తీసుకున్నానని సుదర్శన్‌జీ ప్రతినిధి సభకు వెల్లడించారు. అప్పటికి సూరూజీ అనారోగ్యం వల్ల ప్రయాణించే స్థితిలో లేరు. అనారోగ్యం కారణంగా బాధ్యతలకు దూరమైనప్పటికీ కురువృద్ధులైన సూరూజీ ప్రాముఖ్యం చెక్కు చెదరనిదని ఈ ఉదంతం నిరూపిస్తోంది….

Read more »

విద్యారంగం ప్రజా ప్రయోజనం సాధిరచాలి

By |

విద్యారంగం ప్రజా ప్రయోజనం సాధిరచాలి

కలిసి అధ్యయనం చేద్దార, కలిసి పురోగమిద్దార ! (సహనా వవతు, సహనౌ భునక్తు, సహవీర్యర కరవావహై) అని విద్యారంభ సమయాన జరిగే భారతీయ ప్రార్థనలో విద్యార్థుల, అధ్యాపకుల ఉమ్మడి కర్తవ్యర, బాధ్యత, లక్ష్యాల స్మరణ జరుగుతురది. స్వతంత్ర భారతావనిలో అన్నిరటా భారతీయత వెల్లివిరియగలదన్న ఆశలను తొలితరం పాలకులు నీరుగార్చారు. ‘సామ్యవాద తరహా సమాజ నిర్మాణం’ అనే కల్పనే అప్పటి మన పాలకుల ఆలోచనా విధానం భారతీయతకు ఎరత దూరంగా ఉందో చెప్పకనే చెప్పిరది. రేపటి తరాన్ని తయారు…

Read more »

‘టి’ టిడిపి ఇక గత చరిత్రేనా !

By |

‘టి’ టిడిపి ఇక గత చరిత్రేనా !

– తెలంగాణలో కనుమరుగవుతున్న తెలుగుదేశం పార్టీ – కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న టి టిడిపి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ఇటు సమైక్యాంధ్ర రాజకీయాలను, అటు జాతీయ స్థాయి రాజకీయాలను తనదైన శైలిలో ప్రభావితం చేసి రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణలో ఏర్పడిన అనూహ్య పరిస్థితులతో ఏటికి ఎదురీదుతున్న తెలుగుదేశం పార్టీ ప్రస్తుత విషమ పరిస్థితిని చూసి ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు అభిమానులు, పార్టీ కార్యకర్తలు తీవ్రమనోవేదనకు…

Read more »

ఇది మరో సెల్ఫ్‌ గోల్‌ !

By |

ఇది మరో సెల్ఫ్‌ గోల్‌ !

– శీతాకాల అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించిన వైకాపా – జగన్‌ పాదయాత్రే కారణమా ? రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్య లుండవు. ఈ రాజకీయ సిద్ధాంతం ఎపిలో ప్రధాన ప్రతిపక్షమైన వైకాపాకు అక్షరాలా వర్తిస్తుందని చెప్పొచ్చు. పార్టీ ఆవిర్భవించిన తొలినాళ్ళలో జరిగిన పలు అసెంబ్లీ, ఎంపి ఉపఎన్నికల్లో ప్రభంజనాన్ని సృష్టించిన జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైసిపి తదనంతరం స్వయంకృతాపరాధాలతో ప్రజల్లో పట్టును కోల్పోతూ వచ్చింది. 2014 సాధారణ ఎన్నికల్లో టిడిపి, బిజెపిల కూటమి జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ మద్దతుతో…

Read more »

రాష్ట్రాల వార్తలు

By |

రాష్ట్రాల వార్తలు

తాజ్‌ ముంగిట చీపురుపట్టిన యోగి – ఉత్తరప్రదేశ్‌ వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న మొఘల్‌ చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌ ముంగిట ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్వచ్ఛ భారత్‌ చేపట్టారు. తాజ్‌మహల్‌ భారతదేశానికి ఓ రత్నం లాంటిదని, ప్రపంచానికి భారత్‌ అందించిన కానుకని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆగ్రాలో జరిగిన ఓ ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ ఇతరులు ఏమంటున్నారనేది ప్రజలు పట్టించుకోరాదని, తాజ్‌మహల్‌ మన సంస్కతిలో విడదీయరాని భాగం అని స్పష్టం చేశారు. దాని పరిరక్షణకు యూపీ ప్రభుత్వం…

Read more »

కశ్మీరీ మహిళలు జిహాదీ ఉగ్రవాదుల ఆటవస్తువులా?

By |

కశ్మీరీ మహిళలు జిహాదీ ఉగ్రవాదుల ఆటవస్తువులా?

అబూ దుజానా, బుర్హన్‌ వానీ, ఉమర్‌ మజీద్‌ గనేయ్‌, మహ్మద్‌ ఇషాక్‌, సయార్‌ వానీ, బషీర్‌ వానీ. ఇవన్నీ కశ్మీర్‌ లోయలో మన భద్రతా దళాలు మట్టుపెట్టిన ముష్కర టెర్రరిస్టుల పేర్లు. వీరందరి చావులకి కారణం మాత్రం ఒక్కటే. అక్రమ సంబంధాలు. వీరంతా తమ ఉంపుడు గత్తెల దగ్గరో, భార్యల దగ్గరో దొరికిపోయిన వారే. వీరిలో చాలా మందిని పట్టిచ్చింది కూడా వారి మాజీ ప్రియురాళ్లే! కరడుగట్టిన లష్కర్‌ ఉగ్రవాది అబూ దుజానా తుపాకుల్ని, తూటాల్ని పక్కనబెట్టి…

Read more »