Posts Tagged “04-10 December 2017”

సేంద్రియ వ్యవసాయ పరిశోధన, విస్తరణలోసేంద్రియ వ్యవసాయ పరిశోధన, విస్తరణలో సవాళ్ళు, అవకాశాలు

By |

సేంద్రియ వ్యవసాయ పరిశోధన, విస్తరణలోసేంద్రియ వ్యవసాయ పరిశోధన, విస్తరణలో సవాళ్ళు, అవకాశాలు

ప్రస్తుతం మన దేశంలో సేంద్రీయ వ్యవసాయంపై జరుగుతున్న పరిశోధనలు ఆశాజనకంగా లేవు. దీనిపై అవగాహన కల్పించే విద్యా విధానాలు అమలు కాకపోవడం శోచనీయం. అనేక విశ్వవిద్యాలయాలు రాష్ట్ర స్థాయిలో సేంద్రీయ వ్యవసాయ పరిశోధన, శిక్షణను కొనసాగిస్తున్నప్పటికీ వాటికి ఉన్న వనరులు చాలా పరిమితమైనవే. వ్యవసాయంలో ఉత్పాదకత, లాభాలు ఉండాలంటే దీర్ఘకాలం ఓ విధానంపై పరిశీలన చేయవలసి ఉంటుంది. అందుకు తగిన పరిశోధన, ప్రణాళిక కూడా తప్పనిసరి. నేడు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయం, సేంద్రియ ఆహారం…

పూర్తిగా చదవండి

Read more »

రైతు బాగుపడాలంటే మద్దతు ధర పెంచాల్సిందే

By |

రైతు బాగుపడాలంటే మద్దతు ధర పెంచాల్సిందే

–  రైతు లేకపోతే ఆహారమే లేదు –  అందరికీ ఆహారాన్నిచ్చేది రైతే –  మరి తమ పంటకు తగిన ధరను పొందే హక్కు రైతుకు లేదా ? మన కోసం అహర్నిశలు శ్రమించి ఆహారం, పశుగ్రాసం, ఫైబర్‌, ఇంధనం వంటివి అందజేసే రైతులంటే మన మనస్సుల్లో చెప్పలేని అభిమానం. రైతుల క్షేమాన్ని, శ్రేయస్సును ఎల్లప్పుడూ కోరుకుంటాం. అలాంటప్పుడు రైతులు తాము పండించిన పంటకు తామే సరైన ధరను నిర్ణయించే హక్కును వారికి కల్పించాలని వారు కోరడంలో తప్పు…

పూర్తిగా చదవండి

Read more »

పర్మా కల్చర్‌ – ప్రకృతి సేద్యర

By |

పర్మా కల్చర్‌ – ప్రకృతి సేద్యర

‘ప్రకృతిని సంరక్షిరచే వారికి ప్రకృతిలోనే సమృద్ధి ఉరది, వనరులను అనాలోచితంగా దోపిడి చేస్తే వినాశకర భవిష్యత్తుకు దారితీస్తురది’ అనే స్పృహతో వనరుల పునరుజ్జీవనం, సుస్థిరతల కొరకు పాశ్చాత్యులు పర్మా కల్చర్‌ విధానంలో కృషి చేస్తున్నారు. ప్రకృతితో మమేకమై సామరస్య జీవనం సాగిరచడమే భారతీయత. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులను ప్రకృతి, పురుషులుగా; సమస్త జీవరాశిని పరమేశ్వరుని ప్రతిరూపంగా భావిరచిన సంస్కృతి నేర్పిన పాఠాలే మన భూమాత, గోమాత, గంగా మాత. అటువంటి శ్రేష్ఠమైన భారతీయ నాగరికత విదేశీయుల…

పూర్తిగా చదవండి

Read more »

భారత్‌ సేంద్రియ ఉత్పత్తుల అగ్రగామి కావాలి

By |

భారత్‌ సేంద్రియ ఉత్పత్తుల అగ్రగామి కావాలి

– శరీరానికి ఆరోగ్యాన్నిచ్చేవి యాంటీ ఆక్సిడెంట్స్‌ – ఇవి నాణ్యమైన ఆహారం నుండి లభిస్తాయి – నాణ్యమైన ఆహారం సేంద్రియ సేద్యం వలనే సాధ్యం – సేంద్రియ సేద్యం చేసేందుకు భారత రైతుకు అవకాశాలు పుష్కలం సేంద్రియ ఆహారోత్పత్తుల డిమాండ్‌ రూపంలో అదృష్టం భారత రైతుల తలుపు తడుతోన్న ఈ తరుణంలో ప్రభుత్వాలు వారికి అండగా నిలవాలి. కోట్లాది నిరుద్యోగ గ్రామీణ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి, గ్రామీణ భారతంలో అద్భుతమైన సంపద సృష్టించాలి. భారతదేశం…

పూర్తిగా చదవండి

Read more »

లాభసాటి సేంద్రియం శాస్త్రవేత్తల లక్ష్యం

By |

లాభసాటి సేంద్రియం శాస్త్రవేత్తల లక్ష్యం

చక్కటి పరిశోధనలతో, ఆచరణ యోగ్యమైన, నూతన సేంద్రీయ సాగు పద్ధతులను ఆవిష్కరించి, నాణ్యమైన సేంద్రీయ ఉత్పత్తులతో, రైతులకు లాభసాటి సాగును సుసాధ్యం చేసి, జనావళికి ఆరోగ్యకరమైన జీవితాన్నిచ్చే దిశగా శాస్త్రవేత్తలు సత్సంకల్పంతో ముందడుగు వేయాలి. నేపథ్యం ప్రాచీన కాలం నుండే మనిషి తన మనుగడకు తన చుట్టూ సహజ సిద్ధంగా ఉన్న నేల, నీరు, వాతావరణం వంటి ప్రకృతి వనరులను తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటూ జీవిస్తున్నాడు. అందులో భాగంగానే తన ఆహార, నివాస, వస్త్రాలు తదితర అవసరాలకు…

పూర్తిగా చదవండి

Read more »

భారత రైతారగ ఖ్యాతి విశ్వవ్యాప్తర కావాలి

By |

భారత రైతారగ ఖ్యాతి విశ్వవ్యాప్తర కావాలి

‘స్వధర్మర శ్రేయోదాయకం, పరధర్మర భయ కరం’ (స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః) అన్న గీతావాక్యర గారధీజీ ప్రవచించిన స్వదేశీ ఆలోచనకు ప్రాణాధారం. వివిధ జీవన రంగాలకు, సమస్త వృత్తులకు ఆచరణ యోగ్యరగా దీన్ని అనువదిరచి, ప్రజలను స్వదేశీ బాట పట్టిరచడంలో శ్రద్ధచూపని పాలకుల నిర్లక్ష్యానికి ఫలితం స్వతంత్ర భారతావనిలో ఇవాళ ప్రతి రంగంలో కనిపిస్తున్నది. విద్యారంగ పరానుకరణతో జాతీయతను, జాతీయ వీరులను కిరచపరుస్తూ; ఆక్రమణ కారులను, విదేశీ ప్రేరేపిత ఉగ్రవాదులను సైతం కీర్తిరచే మేధోరుగ్మత విశ్వవిద్యాలయాల…

పూర్తిగా చదవండి

Read more »

సేంద్రియంతో ఎన్నో ప్రయోజనాలు

By |

సేంద్రియంతో ఎన్నో ప్రయోజనాలు

– హరిత విప్లవం రైతును దెబ్బతీసింది – రైతు పతనంతో సమాజం పతనమైంది – రసాయనాలతో రోగాలపాలయింది – బి.పి., మధుమేహం, క్యాన్సర్‌ విజృంభించాయి – వీటన్నింటికి పరిష్కారం సేంద్రియమే అత్యంత ఆవశ్యక్తమైనది, ఉపయుక్తమైనది, ఎన్నో ప్రయోజనాలు కలది సుస్థిర సేంద్రియ వ్యవసాయం. ఇందులో రైతు తనకు అవసరమైన వనరులను తన వ్యవసాయ క్షేత్రంలోనే సమకూర్చుకోగలడు. విత్తనం, సత్తువ, సస్యరక్షణ వంటి అవసరాలకు లాభాపేక్ష కలిగిన ఇతర వ్యక్తులపైన గాని, మార్కెట్‌ శక్తులపైగాని ఆధార పడనవసరం లేదు….

పూర్తిగా చదవండి

Read more »

వ్యవసాయాభివద్ధిలో స్వచ్ఛందసంస్థల పాత్ర కీలకం

By |

వ్యవసాయాభివద్ధిలో స్వచ్ఛందసంస్థల పాత్ర కీలకం

వ్యవసాయం, అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు ఇటీవలి కాలంలో సేంద్రియ, ప్రకతి లేదా గోఆధారిత వ్యవసాయ పద్ధతులను రైతులకు క్షేత్రస్థాయిలో అందుబాటులోకి తేవడానికి గతమెన్నడూ ఎరుగని భారీ స్థాయిలో దష్టి సారిస్తుండటం హర్షదాయకం. ఇది సమాజంలో వివిధ వర్గాల ప్రజానీకంలో ఏర్పడిన సానుకూల వాతావరణం ఇతరత్రా ప్రకతి, సేంద్రియ వ్యవసాయ పద్ధతులకు కొత్త ఊపునిచ్చింది. వ్యవసాయాభివద్ధి, గ్రామీణాభివద్ధి రంగాల్లో; ఆ మాటకొస్తే ఏ రంగంలోనైనా అభివద్ధి కార్యక్రమాలు, విధానాల రూపకల్పనలో, అమలులో ప్రభుత్వ రంగానికి దీటుగా…

పూర్తిగా చదవండి

Read more »

అభేద్యం భారత నౌకాదళం

By |

అభేద్యం భారత నౌకాదళం

డిసెంబర్‌ 4 భారత నౌకాదళ దినోత్సవ ప్రత్యేకం 1971 ఇండియా-పాకిస్థాన్‌ యుద్ధం సందర్భంగా డిసెంబర్‌ 4 నాడు మన పశ్చిమ నావికాదళం పాకిస్థాన్‌ దక్షిణ తీర ప్రాంతంలోని ముఖ్యమైన కరాచి నౌక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని చేపట్టిన ‘ఆపరేషన్‌ ట్రైడెంట్‌’ సాధించిన అద్భుత విజయానికి చిహ్నాంగా మనదేశ ప్రజలు ప్రతి సంవత్సరం డిసెంబర్‌ 4న నావికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆపరేషన్‌ ట్రైడెంట్‌  (Operation Trident) నావికాదళం ప్రణాళిక ప్రకారం INS నిపట్‌, INS నిర్ఘాట్‌, INS వీర్‌…

పూర్తిగా చదవండి

Read more »

రజాకార్ల భజన చేస్తున్న కెసిఆర్‌

By |

రజాకార్ల భజన చేస్తున్న కెసిఆర్‌

తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానన్న ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఈ శీతకాల సమావేశాలలో శాసనసభలో ఒక బాధ్యతా రహితమైన ప్రకటన చేశారు. సుమారు 250 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రాంతాన్నీ, ఇక్కడి సంస్కృతినీ, సాధారణ ప్రజానికాన్నీ పీడించి, కనీస మానత్వం లేకుండా నిరంకుశంగా పాలించిన నిజాం నవాబులను తెలంగాణ ప్రజలందరూ గౌరవించి, పూజించాలట. అంతేకాక సమైక్యాంధ్ర పాలనలో చరిత్ర లేఖనంలో తప్పులు జరిగి, నిజాం నిరంకుశ పాలనను ఎండగట్టే విధంగా ఎన్నో వర్ణనలూ, వివరాలూ ఉన్నాయట. కాబట్టి…

పూర్తిగా చదవండి

Read more »