Posts Tagged “03-09 June 2019”

తెలంగాణలో బీజేపీకి గత వైభవం

By |

తెలంగాణలో బీజేపీకి గత వైభవం

భారీగా పెరిగిన ఓట్ల శాతం తెలంగాణలో తమకు తిరుగేలేదనుకుంటున్న టీఆర్‌ఎస్‌ లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆత్మపరిశీలనలో పడింది. ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదనుకున్న భారతీయ జనతాపార్టీ అనూహ్యంగా పుంజుకుంది. అధికార టీఆర్‌ఎస్‌కు వెన్నులో వణుకు పుట్టించే స్థాయికి ఎగబాకింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏకపక్షంగా ఏలుతున్న టీఆర్‌ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయం అని తేల్చి చెప్పేసింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. సంఖ్యాపరంగా చూస్తే మిగతా పార్టీలకంటే టీఆర్‌ఎస్‌ ఎక్కువ స్థానాలు గెలిచినా.. ప్రస్తుతం నెలకొన్న…

Read more »

ప్రజాతీర్పును పరిహసించొద్దు!

By |

ప్రజాతీర్పును పరిహసించొద్దు!

భారతీయతనే కాదు, భారతీయ జీవన విధానాన్ని గౌరవించడం, సగటు భారతీయుడి మనోభావాలను గుర్తించడం ఈ దేశ మేధావి బిరుదాంకితులకి ఈనాటికీ సాధ్యం కావడం లేదు. సాధ్యం కాదు కూడా. ఎందుకంటే ఈ మేధావులంతా కిరాయి మేధావులు. విదేశీ సిద్ధాంతాల సులోచనాలలో నుంచి మాత్రమే దేనినైనా చూస్తారు. హిందూ వ్యతిరేకతే ధ్యేయంగా, భారతీయ సమాజ చీలికే ఆశయంగా సూత్రీకరిస్తారు. ప్రపంచం మొత్తం చెత్తబుట్టలోకి విసిరేసిన మార్క్సిజం ప్రాతిపదికగానే ప్రతి పరిణామాన్ని అంచనా వేయాలని పిడివాదం తీసుకువస్తారు. వీళ్లు గుప్పెడు…

Read more »

ఇక్కడేదీ ఆ చరిష్మా..!

By |

ఇక్కడేదీ ఆ చరిష్మా..!

భారతీయ జనతా పార్టీ.. భారతదేశంలో ఎంతో ఘన చరిత్ర ఉన్న జాతీయ పార్టీ.. ఇప్పటివరకు 11 ఏళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉంది.. మరో ఐదేళ్లకు గానూ ప్రజల నుండి సాధారణ మెజారిటీకి మించి అసాధారణ స్థాయిలో సీట్లు, ఓట్లు పొందింది. జాతీయవాదం నినాదంతో ప్రజల గుండెల్లో పదిల స్థానం సంపాదించుకుంది. దేశాన్ని అభివృద్ధి వైపు శీఘ్రంగా నడిపించే పార్టీగా ప్రజలు వజ్ర సమానంగా నమ్మారు.. దేశవ్యాప్తంగా ఎందరో మహామహులైన నాయ కుల బలం, కార్యకర్తల బలగం…

Read more »

ప్రకంపనలు… ప్రతిధ్వనులు…

By |

ప్రకంపనలు… ప్రతిధ్వనులు…

‘మళ్లీ గెలిచిన భారత్‌…లెక్కించిన ఓట్లను బట్టి మరో చరిత్రాత్మక విజయం దిశగా దూసుకు పోతున్న మోదీ, బీజేపీ’ – ఇది 2019 లోక్‌సభ ఎన్నికలలో నరేంద్ర మోదీ విజయం గురించిన వార్తకు శీర్షిక. కానీ భారతదేశంలో ఒక పత్రిక పెట్టిన శీర్షిక కాదు. పాకిస్తాన్‌లో ప్రముఖ మీడియా సంస్థ ‘డాన్‌’ వెబ్‌సైట్‌ ఇచ్చిన వార్తకు శీర్షిక ఇది. ‘విపక్షాలను విభ్రాంతికి గురిచేసిన మోదీ’ అన్న శీర్షికతో ‘ది ఎక్స్‌ప్రెస్‌ ట్రిబ్యూన్‌’ పత్రిక వార్తను ప్రచురించింది. ఈ రెండు…

Read more »