Posts Tagged “02-08 October 2017”

ఐరాసలో పాక్‌ కు షాక్‌

By |

ఐరాసలో పాక్‌ కు షాక్‌

–  పాక్‌ పై నిప్పులు చెరిగిన సుష్మ –  సమాధానంగా భారత్‌పై విషం చల్లే ప్రయత్నం –  అది వికటించి బోర్ల పడిన పాక్‌ –   చైనా నుండి కూడా పాక్‌కు మొండిచేయి భారత్‌, పాకిస్తాన్‌ రెండు దేశాలు కూడా గంటల వ్యవధిలోనే స్వాతంత్య్రం పొందగా, ఈ రోజున ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసే కర్మాగారంగా పాకిస్థాన్‌ అప్రతిష్ఠను ఎందుకు మూటగట్టుకుంటుందో, భారత్‌ ప్రపంచ ఐటీ అగ్రరాజ్యంగా ఎలా ఎదిగిందో పాక్‌ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. – సుష్మా…

Read more »

రోహింగ్యాలతో దేశ భద్రతకు ముప్పు

By |

రోహింగ్యాలతో దేశ భద్రతకు ముప్పు

కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలున్నట్లు తేలడంతో అక్రమంగా ప్రవేశించిన రోహింగ్యా ముస్లింలతో దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందని సుప్రీంకోర్టుకు ఇచ్చిన వివరణలో కేంద్రప్రభుత్వం తెలియ జేసింది. ఒక యువకుడు పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. విచారణకు వచ్చిన పోలీసులకు అనుమానం కలిగి అదుపులోకి తీసుకుని విచారిస్తే రోహింగ్యా యువకుడని తేలింది. పహాడీ షరిఫ్‌ పోలీసులు అతడిని అరెస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మనదేశంలోకి అక్రమంగా ప్రవేశించిన ఇస్మాయిల్‌ అనే వ్యక్తి అప్పటికే ఆధార్‌…

Read more »

మనిషి విలాసాలకు బలౌతున్న వన్యప్రాణులు

By |

మనిషి విలాసాలకు బలౌతున్న వన్యప్రాణులు

అక్టోబర్‌ 4 ప్రపంచ వన్యప్రాణి దినోత్సవ ప్రత్యేకం అడవి అంటే వృక్షజాలం, జీవ జాలంల జీవన వ్యవస్థ. సకల మానవాళికి ప్రకృతి అందించిన అమూల్యమైన సహజ సంపద ప్రృతి. ఈ సంపదని రక్షించుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. కానీ మానవ మృగాల తీరని ఆకలికి అడవులు అంతరించి పోతున్నాయి. వన్యమృగాలు ఆహుతవుతున్నాయి. ఈ సృష్టిలో కోట్ల జీవులున్నాయి. ప్రతి జీవీ మానవ జీవితానికి ఉపయోగపడేదే. అయితే రాక్షసరూపం దాల్చిన ఆధునికత అడవులను, వన్య మృగాలను నిర్మూలిస్తోంది. ప్రత్యక్షంగా…

Read more »

వాల్మీకికి మనమెంతో ఋణపడ్డాం

By |

వాల్మీకికి మనమెంతో ఋణపడ్డాం

అక్టోబర్‌ 5 వాల్మీకి జయంతి ప్రత్యేకం నిత్యజీవితంలో నీతినియమాలకు కట్టుబడకుండా, ధర్మనిరతితో ప్రవర్తించకుండా భగవంతుడికి దగ్గర కావాలనుకోవడం అవివేకం. ఆ విశ్వంభరుడికి విలువలతో కూడిన మన జీవన ప్రయాణమే ప్రామాణికం కాని కుల గోత్రాలు, కాసులు, కిరీటాలు కాదు. అగ్రకులాన జన్మించినా అడ్డదారులు తొక్కితే ఆయన క్షమించడు. అంత్యజుడై పుట్టినా పావనుడై చరిస్తే చేకొనక మానడు. ఇలా ఆ ఘనాఘన సుందరుడికి మన గుణగణాలే ప్రధానం కాని కులమతాలు కాదు. ఇందుకు మన ముందున్న చక్కని ఉదాహరణ…

Read more »

సరైన మార్పు ప్రారంభమైంది

By |

సరైన మార్పు ప్రారంభమైంది

– ఆర్‌.ఎస్‌.ఎస్‌. సహ సర్‌ కార్యవాహ డా||కృష్ణగోపాల్‌ – భాగ్యనగర్‌ విజయదశమి ఉత్సవంలో ప్రసంగం 2014 ఎన్నికల తర్వాత బహుసంఖ్యాకుల భావాలకు గండికొట్టకూడదని అన్ని రాజకీయ పార్టీలు గ్రహిస్తున్నాయి. సరియైన దిశలో మార్పు ప్రారంభమైంది. ఈ స్థితిలో సామాన్య ప్రజలలో కూడా తమ వ్యక్తిగత స్వార్ధాన్ని పక్కన పెట్టి రాజకీయ పార్టీ ఏదైనా కావచ్చు సమాజం గురించి ఆలో చించాలనే భావన ప్రారంభమైంది. సంఘ కార్యం అంటే సమాజ కార్యం, రాజకీయ పరమైనది కాదు. ఆర్‌.ఎస్‌.ఎస్‌. స్థాపనా…

Read more »

వ్యూహం ఫలిస్తుందా !

By |

వ్యూహం ఫలిస్తుందా !

– ఉప ఎన్నికకు సిద్ధమవుతున్న టి.ఆర్‌.ఎస్‌. – రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా ఎదిగే ప్రయత్నం సుమారు రెండు డజన్ల మంది ఫిరాయింపు శాసన సభ్యులను తమ పార్టీలో చేర్చుకోవడమే కాకుండా వారిలో ఒకరికి మంత్రి పదవి కూడా కట్టబెట్టి వివాదాస్పదమైన సంప్రదాయానికి తెరతీసిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఇపుడు తన ఎత్తుగడ మారుస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రతిపక్షాల ప్రాబల్యాన్ని పరిమితం చేయడంలో విజయవంతమైన కె.సి.ఆర్‌ మరో 20 నెలల్లో సార్వత్రిక ఎన్నికలకు రానుండటంతో ముందుగానే ప్రజాక్షేత్రంలో తన…

Read more »

ఆశల రాజధాని నిర్మించేనా?

By |

ఆశల రాజధాని నిర్మించేనా?

– శంకుస్థాపనలకే పరిమితమైన ప్రభుత్వం – పర్యటనల పేరుతో కాలయాపన ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధాని నగరాన్ని నిర్మిస్తానని ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మొదటిరోజు నుంచీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. అందుకోసం రైతుల నుండి 33 వేల ఎకరాల పంట భూముల్ని సేకరించారు. అయితే అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు అవుతున్నా రాజధాని నిర్మాణానికి సంబంధించిన భవనాల డిజైనే ఇంకా ఖరారు చేయలేదు. ముందుగా సింగపూర్‌తో ఈ విషయమై ఒప్పందం చేసుకున్నారు. తరువాత జపాన్‌ని రంగంలోకి…

Read more »

ఈ వారం – పోటీ పరీక్షల ప్రత్యేకం

By |

ఈ వారం – పోటీ పరీక్షల ప్రత్యేకం

ప్రాంతీయం నియామకాలు తెలంగాణ ఆర్‌. టి. ఐ కమిషనర్‌గా రాజా సదారాం తెలంగాణ సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్‌గా శాసనసభ మాజీ కార్యదర్శి డాక్టర్‌ సోమ రాజా సదారాం నియమితులయ్యారు. కమీషనర్‌గా పాత్రికేయుడు బుద్దా మరళిని నియమిస్తూ ప్రభుత్వం 15 సెప్టెంబర్‌ 2017న ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఏర్పాటైన తొలి కమిషన్‌ ఇదే. వరంగల్‌లోని గిర్మాజీపేటకు చెందిన సదారాం 1979లో శాసన సభలో చేరి వివిధ ¬దాల్లో పనిచేశారు. 2009లో శాసనసభ…

Read more »

రాష్ట్రాల వార్తలు

By |

రాష్ట్రాల వార్తలు

మమతకు కోర్టులో దెబ్బ – పశ్చిమ బెంగాల్‌ పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మమత బెనర్జీ ప్రభుత్వం దుర్గా మాత విగ్రహాల నిమజ్జనంపై జారీ చేసిన ఆదేశాలను కలకత్తా హైకోర్టు రద్దు చేసింది. మొహర్రం ఊరేగింపుకు, దుర్గామాత విగ్రహాల నిజమజ్జనాలకు వేర్వేరు మార్గాలను నిర్ణయించాలని ఆదేశించింది. దుర్గామాత విగ్రహాల నిమజ్జనం మొహర్రం రోజుతో పాటు అన్ని రోజుల్లోనూ అర్ధరాత్రి 12 గంటల వరకు నిర్వహించుకోవచ్చునని స్పష్టం చేసింది. దుర్గా మాత విగ్రహాల నిమజ్జనంపై…

Read more »

బందాసింగ్‌ – 10

By |

బందాసింగ్‌ – 10

చారితక్ర నవల జరిగిన కథ బైరాగి మాధోదాస్‌ తాంత్రిక విద్యల్లో దిట్ట. గురు గోవింద్‌సింగ్‌ మాధోదాసును శిఖ్ఖు సైన్యానికి అధిపతిగా, మహాయోధులైన అరుదుగురు ఖాల్సాలను అతనికి సలహా మండలిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు. మాధోదాసుకు బందాసింగ్‌ అని కొత్త పేరు ఇచ్చాడు. మొగలారూ పాలకుల అరాచకాల మీద యుద్ధం చెయ్యాలని, ధర్మవిరోధులైన మొగలారూలను శిక్షించాల్సిన బాధ్యత బందాసింగ్‌పై ఉంచుతున్నట్టు ఆదేశించాడు. బందాసింగ్‌ గురువు స్వప్నాన్ని నిజం చేస్తానని మాట ఇచ్చాడు. బందాసింగ్‌ ఇరవై ఐదు మంది…

Read more »