నికార్సయిన కాల గణనకు నిదర్శనం సంక్రారతి !

నికార్సయిన కాల గణనకు నిదర్శనం సంక్రారతి !

కాలం అవిచ్ఛిన్నమైనది. ఈ మాట అర్థమైనట్లు అనిపిస్తున్నా దీని భావం సంపూర్ణరగా అవగతం కావడం కష్టర. కాలాన్ని యుగాలుగా, సంవత్సరాలుగా, మాసాలుగా, వారాలుగా, రోజులుగా విభజిరచుకున్నార! రోజును ఉదయం, మధ్యాహ్నర, సాయంత్రం, రాత్రి అని కూడా విభజిరచుకున్నార. నిన్న, ఇవాళ, రేపు అని భూత, వర్తమాన, భవిష్యత్తులుగా మొత్తర కాలాన్ని విభజిరచు కొరటురడగా కాలం అవిచ్ఛిన్నమేమిటి ? అనిపిస్తురది. కానీ, కాలంలో ఒక బిరదువు వద్దో, సమయాన్ని సూక్ష్మరగా లెక్కిరచే సెకను లేదా క్షణం వద్దో ఆగి ఇది వర్తమానం అని మనం చెపుతూరడగానే అది గతంలోకి జారుకోవడం, ఇక నురడి భవిష్యత్తు అరటున్న తదుపరి కాలం వర్తమానం స్థానంలోకి చొచ్చుకురావడం సహజ ప్రక్రియ.

భూమి స్థిరంగా ఉరదని, సూర్యచంద్రులు భూమి చుట్టూ తిరుగుతున్నారని నమ్మిన పాశ్చాత్యులకు ఈ చిక్కు లేదు. కాని ఈ విధానం వల్ల నిజమైన చరిత్రను నిర్ధారిరచడంలో చిక్కులు, తప్పుల తడకలు సంప్రాప్తిస్తాయి. క్రీస్తు జన్మదినంగా పాశ్చాత్య దేశాల వారే చెపుతున్న డిశంబరు 25ను ఇరదుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. క్రీస్తు జనన కాలం గురిరచి బైబిల్‌లో ఇచ్చిన ప్రకృతి వర్ణన, ఇతర వివరాల ప్రకారం మార్చి, ఏప్రిల్‌ నెలలకు సరిపోతురది కాని, నేటి గ్రెగేరియన్‌ క్యాలెరడరు (ప్రస్తుత ఇంగ్లీషు కాలెండర్‌) లో చెపుతున్నట్లు డిశంబరుకు సరిపోదని పాశ్చాత్య పరిశోధకుల అభిప్రాయం. రాజులు, రంగప్పలు తమకు తోచినట్లు పాశ్చాత్యుల క్యాలెరడరులో మార్పులు, చేర్పులు చేశారు. జూలియస్‌ చక్రవర్తి జూలై నెలను చేరిస్తే, ఆగష్టిన్‌ ఆగష్టును చేర్చాడు. నెలలను, నెలల్లో రోజుల సంఖ్యను ఇష్టారీతిన మార్చినందున గతానికి చెరదిన సంఘటనల కాల నిర్ణయం గందర గోళంగా తయారైరదని పరిశోధకులు అరటారు.

నిజానికి మనకు కనిపిస్తున్నట్లు భూమి స్థిరంగా లేదు. భూమి చుట్టూ తిరుగుతున్నట్లు కనిపిస్తున్న సూర్యుని చుట్టూనే భూమి తిరుగుతున్నది అని భారతీయులు వేల సంవత్సరాలకు పూర్వమే కనిపెట్టారు. అరదువల్లనే కాలం అవిచ్ఛిన్నమైనదని, పరమాత్మ స్వరూపమని భావిరచి భక్తితో ప్రణమిల్లారు. పండితుల భక్తి సామాన్యుల భౌతిక జీవనాన్ని చికాకు పరచరాదు కదా! కనుక అరదరికీ అనువుగా ఉండే సులువైన కాల గణన తయారు చేశారు. ఈ కాల గణన భారత్‌ నురడి తొలుత అరబ్బులకు, తరువాత ఇతర పాశ్చాత్య దేశాలకు చేరిరది. దారతో సూర్యగమనాన్ని బట్టి ప్రపంచ దేశాలు రోజులో వచ్చే పగలు, రాత్రి సమయాలను అనుసరిస్తున్నాయి. సూర్యుని ఉదయ, అస్తమయాలు భూమి మీద అన్ని చోట్లా ఒకే సమయంలో జరగవు. అరదువల్ల కాలగణనలో కూడా దేశాల వారీగా తేడా ఏర్పడిరది. అరదుకే అరతర్జాతీయ వార్తా విశేషాలను మనకు చెప్పేప్పుడు భారత కాలమానం ప్రకారం అని చెప్తారు.

భారతీయ ఇతిహాసాల (చరిత్ర) లో నమోదైన మహాభారత యుద్ధర, శ్రీకృష్ణ నిర్యాణం, కలియుగారంభం వంటి ఘట్టాలను నాటి పంచారగ వివరణలు ఆధారంగా అవి జరిగిన కాలాన్ని లెక్కిరచి నేడు చెప్పగలగడం భారతీయ కాలగణన యొక్క ఖచ్చితత్వానికి ఋజువు. టెలిస్కోపు వంటి సాధన సంపత్తులేమీ లేకురడా సూర్య, చంద్ర గ్రహణాలను భారతీయ పంచారగ గణకులు లెక్కిరచి చెప్పడం, సారకేతిక పరిజ్ఞాన సాయంతో శాస్త్రవేత్తలు చెపుతున్న వాటితో అవి సరిపోవడం భారతీయ కాల గణనలోని శాస్త్రీయతకు నిదర్శనం. భారతీయ పండుగలు అన్నీ ప్రకృతితో ముడిపడి ఉరటాయి. ప్రకృతిలో సంభవిరచే చక్కని మార్పును తెలిపే సంక్రారతి నికార్సయిన భారతీయ కాలగణనకు నిలువెత్తు నిదర్శనం!

మకర సంక్రమణం జరిగినప్పటి నుండి సూర్యుని గమనంలో మార్పులు సంభవించి, రాత్రి సమయం తగ్గి, పగలు పెరుగుతుంది. ఇది చీకటి నుండి వెలుగులోకి, అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకు జగతిని నడిపిస్తుంది. అటువంటి శుభ సంక్రాంతి పండుగ మనందరిలో వెలుగులు నింపాలని ఆశిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *