Archive For The “latestnews” Category

ఓం నమఃశివాయ

By |

ఓం నమఃశివాయ

శివుని ఉపాసించటానికి తగినది శివరాత్రి. ఆ రోజు శివుని ఉద్దేశించి చేసే వ్రతాదికాలు రాత్రి పూటే చేయాలి. అదే ఆయనకు ప్రియం కలిగిస్తుంది. శివరాత్రి కూడా నవరాత్రి లాగా వ్రతమే అని నిర్ణయ సింధువు తెలియచేసింది. అంటే దీక్షగా ఉపాసన చేయవలసినది. ఆ ఉపాసనకు వీలుగా ఆయన మంత్రం ఉద్భవించింది. అదే ‘ఓం నమశ్శివాయ’. ప్రతి మాసంలోను ప్రదోషవేళ కష్ణ చతుర్దశి ఉంటే దానిని మాస శివరాత్రి అంటారు. మాఘ మాసంలో వచ్చే మాసశివరాత్రిని మహాశివరాత్రి అంటారు….

పూర్తిగా చదవండి

Read more »

పంచారామాలు

By |

పంచారామాలు

పరమ శివుడు కొలువైన పంచారామ క్షేత్రాలు (అమరారామం, ద్రాక్షారామం, కుమారారామం, సోమారామం, క్షీరారామం) దివ్య క్షేత్రాలుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వర్ధిల్లుతున్నాయి. వీటిని స్వయంభూ క్షేత్రాలని, దేవతా నిర్మిత క్షేత్రాలని, ఋషి కల్పితమైన క్షేత్రాలని, మానవ ప్రతిష్టితమైన క్షేత్రాలని నాలుగు విధాలుగా విభజించారు. పంచారామ క్షేత్ర దర్శనం భక్తి, ముక్తి ప్రదమైనదని చెబుతారు. పంచారామాలలో మొదటిది ‘అమరారామం’. ఇది అమరావతిలో నిర్మితమైంది. ఇక్కడ అమరేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఈ క్షేత్రం దేవరాజైన ఇంద్రుని ప్రతిష్ఠను తెలుపుతుంది. ఇక్కడ…

పూర్తిగా చదవండి

Read more »

పంచభూత లింగాలు

By |

పంచభూత లింగాలు

జీవకోటికి ప్రాణాధారమైనవి పంచభూతాలు. అవి భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు. ఈ అయిదు మూలకాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నవే పంచభూత లింగ క్షేత్రాలు (దేవాలయాలు). విశ్వమంతా నిండి ఉన్న విరూపాక్షుని దేవాలయాల్లో పంచభూత లింగ క్షేత్రాలు అత్యంత విశిష్ఠమైనవిగా వెలుగొందుతున్నాయి. ఈ పంచభూత లింగ క్షేత్రాలను శివరాత్రి పర్వదినాన సందర్శిస్తే జన్మ తరిస్తుంది. ఇందులో 4 క్షేత్రాలు తమిళనాడు రాష్ట్రంలోనూ, ఒకటి ఆంధ్రప్రదేశ్‌ లోనూ ఉన్నాయి. పంచభూత లింగ క్షేత్రాలు 1. అగ్ని లింగం – అరుణాచలేశ్వరాలయం…

పూర్తిగా చదవండి

Read more »

వేద మార్గం చూపిన ఆధునిక మహర్షి స్వామి దయానంద సరస్వతి

By |

వేద మార్గం చూపిన ఆధునిక మహర్షి స్వామి దయానంద సరస్వతి

ఫిబ్రవరి 12 దయానంద సరస్వతి జయంతి ప్రత్యేకం ఆ రోజు శివరాత్రి పర్వదినం. రోజంతా ఉపవాసం ఉన్న భక్తులు రాత్రి వేళ శివాలయం చేరుకొని పూజలు, భజనలు చేస్తూ జాగారం చేస్తున్నారు. వీరిలో తండ్రితో కలిసి వచ్చిన పద్నాలుగేళ్ల మూలశంకర్‌ కూడా ఉన్నాడు. అక్కడ ఉన్న కొందరు భక్తులు క్రమంగా నిద్రలోకి జారుకున్నారు. మూలశంకర్‌కు నిద్ర పట్టడం లేదు. అప్పుడు గర్భాలయంలో జరిగిన ఓ ఘటన అతన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక ఎలుక శివలింగం పైకి…

పూర్తిగా చదవండి

Read more »

భారతదేశమే శ్రీ పీఠం – భారతమాత నా పీఠాధిపతి

By |

భారతదేశమే శ్రీ పీఠం – భారతమాత నా పీఠాధిపతి

శ్రీ పీఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ పరిపూర్ణానంద స్వామితో ముఖాముఖి శ్రీ పీఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ పరిపూర్ణానంద స్వామితో జాగృతి ప్రతినిధి ముఖాముఖి నిర్వహించారు. ముఖాముఖిలో స్వామి పాఠకుల కోసం చాలా వివరంగా, ఎంతో ఓపికగా సమాధానాలు చెప్పారు. శివరాత్రి ఒక సాధన అని, పరమాత్ముడు ప్రకృతి కంటే వేరు కాదు అనేది హిందూ సంస్కృతి అని, దేవాలయం శక్తి కేంద్రం అని, దేవాలయం కేంద్రంగా విద్య, వైద్యం ఉచితంగా అందాలని, హిందూ ఆలయాల్ని ప్రభుత్వం కాకుండా హిందూ…

పూర్తిగా చదవండి

Read more »

సౌభాగ్య భారతావిష్కరణ దిశగా ధర్మబద్ధ బడ్జెట్‌

By |

సౌభాగ్య భారతావిష్కరణ దిశగా ధర్మబద్ధ బడ్జెట్‌

మానవ సమాజం, ప్రభుత్వాలు పరిణామశీలమైన ప్రకృతిలో భాగం. అయినప్పటికీ మనం నిలకడగా ఆనందంగా కొనసాగాలని అనుకురటే ప్రతి అడుగూ ధర్మబద్ధరగా వేయాల్సిరదే. ఒక ప్రభుత్వ తీరు తెన్నులను దాని వార్షిక బడ్జెట్‌ తేటతెల్లర చేస్తురది. సామాన్యులకు అరడగా నిలబడటమే ప్రభుత్వ ధర్మర అని భావిరచేట్లయితే ఈ ఫిబ్రవరిలో కేరద్ర విత్త మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్‌ ధర్మబద్ధరగా ఉరదని చెప్పుకోవాలి. ఏకాత్మ మానవ దర్శనాన్ని మౌలిక సిద్ధారతంగా స్వీకరిరచిన బిజెపి ప్రభుత్వం అరత్యోదయను…

పూర్తిగా చదవండి

Read more »

జనబాహుళ్య బడ్జెట్‌

By |

జనబాహుళ్య బడ్జెట్‌

పూర్తి ఆదాయాన్ని సమకూర్చే బడ్జెట్‌ ఇది. సుమారు 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో గత నాలుగు సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్రమోది పాలనలో, ఆర్థిక రంగంలో తీసుకున్న సంస్కరణలు, ఆ సంస్కరణల అమలు తీరు, తద్వారా వస్తున్న ఆర్థిక వృద్ధి ఫలితాలు ప్రపంచ ఆర్థిక నిపుణులకు ఆశ్చర్యంగా కనిపిస్తున్నవి. ప్రపంచ బ్యాంకు, ఐయంఎఫ్‌, అభివృద్ధి చెందిన దేశాలు, భారత ఆర్థిక వ్యవస్థను సునిశితంగా పరిశీలిస్తున్నవి. త్వరలోనే భారత్‌ ప్రపంచంలో 7వ ఆర్థిక వ్యవస్థ స్థానం…

పూర్తిగా చదవండి

Read more »

ఆర్థిక వృద్ధి, ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా 2018-19 కేంద్ర బడ్జెట్‌

By |

ఆర్థిక వృద్ధి, ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా 2018-19 కేంద్ర బడ్జెట్‌

మోది నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి దేశాన్ని ఆర్ధికంగా పటిష్టం చేయడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. తాత్కాలిక ఉపశమనాలను కాకుండా దీర్ఘకాలంలో భారత ఆర్ధిక వ్యవస్థకు మేలు చేసే చర్యలను ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో చేపట్టింది. ఎవరు ఎంతగా విమర్శించినా 2018-19 బడ్జెట్‌ ప్రజాశ్రేయస్సుకు మార్గాలను సుగమం చేయగలదు. కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లి 2018-19 ఆర్ధిక సంవత్సరపు కేంద్ర బడ్జెట్‌ను 1 ఫిబ్రవరి 2018న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అందరికి ఆమోదయోగ్యమైన, భారత ఆర్ధిక వృద్ధిని…

పూర్తిగా చదవండి

Read more »

ఆధునిక కాలానికి వరిష్ఠ అవతారం

By |

ఆధునిక కాలానికి వరిష్ఠ అవతారం

శ్రీరామకృష్ణ పరమహంస జయంతి ఫిబ్రవరి 18 ప్రత్యేకం ‘ధర్మగ్లాని సంభవించినప్పుడల్లా నేను అవతరిస్తూ ధర్మాన్ని పునరుద్ధరిస్తూనే ఉంటాను’ అని భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ బోధించి ఉన్నారు. ఆ మాటను నిలుపుకోవటానికి ద్వాపరయుగ కాలం నుంచి ఈ వేదభూమిలో, అన్నిసార్లు పూర్ణావతారంగా కాకపోరునా, కాలానుగుణంగా ఋషుల రూపంలో, ధర్మాచార్యుల రూపంలో భగవానుడు భువిపై అవతరిస్తూనే ఉన్నాడు. కలియుగంలో ధర్మం ఒక్కపాదంపై నిలుస్తుంది అని మనం పురాణాలలో చదువుకున్నాం. అంటే కలియుగంలో ధర్మ సంస్థాపన కార్యాన్ని నిర్వహించడం అంత సులువైన విషయం…

పూర్తిగా చదవండి

Read more »

లౌకిక ప్రభుత్వం దేవాలయాలను నిర్వహించొచ్చా ?

By |

లౌకిక ప్రభుత్వం దేవాలయాలను నిర్వహించొచ్చా ?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావుతో ముఖాముఖి రాష్ట్రంలో హిందుత్వం, హిందూ ఆలయాల అభివృద్ధి, శివరాత్రి పర్వదిన ఏర్పాట్లు మొదలైన అంశాలపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావుతో జాగృతి ముఖాముఖి నిర్వహించింది. ఆ వివరాలు.. ప్రశ్న : హిందూ ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలేమిటి? సమాధానం : ఆ రోజుల్లో షెడ్యూల్డు కులాలు, తెగలు, మత్య్సకారులు దేవాలయాలకు దూరంగా ఉండేవారు. దేవాలయాలకు ప్రతినిధులుగా వ్యవహరించే అర్చకులు సైతం వారిని దూరం పెట్టేవారు….

పూర్తిగా చదవండి

Read more »