Archive For The “మన యోగులు” Category

హఠయోగిని రంగేలి ఖిడ్కీ గయాబాయి మాతాజీ!

By |

మానవులరదరికీ తల్లి ప్రేమ పంచి, జంతువులను సైతం మనుషులతో పాటు ప్రేమిరచి ఆదరిరచిన దయామయి హఠయోగిని రంగేలి ఖిడ్కీ గయాబాయి. గయాబాయి పూర్వాశ్రమ చరిత్ర గొప్పది. ఆమె ఛత్రపతి శివాజీ వంశీకుల ఇరటి బిడ్డ. ఉస్మానా బాద్‌ జిల్లా, కడం తాలూకా, సిరాడోన్‌ వాసులు రఘునాథ పాటిల్‌, కడుబాయి దంపతులు గయాబాయిని కన్నవారు.1928లో పుట్టినట్లు తెలుస్తున్న ఆమె, 10వఏట ఇకూర్కా గ్రామ వాసి విఠల్‌రావు గోఘ్రేతో ఆమెకు వివాహం జరిగినది. పదవ ఏటనే తల్లిని కోల్పోయిన ఆమె…

పూర్తిగా చదవండి

Read more »

శుద్ధ సాత్విక యోగి అరత్వారం జీవన్ముక్త మహరాజు!

By |

  తెలుగునాట జన్మిరచి, ఇతరప్రారతాలకు వెళ్ళి పూజలందుకుని, సమాధిస్థులైనట్లే ఇతర ప్రారతాల్లో జన్మిరచి, తెలుగునాటకు వచ్చి ప్రజల పూజలు అరదుకుని తెలుగునాటనే సమాధిస్థులైన వారిలో శుద్ధసాత్విక యోగి అరత్వారం జీవన్ముక్త మహరాజు ఒకరు. జీవన్ముక్త మహరాజు మహారాష్ట్రలోని పండరీ పురం సమీపాన కరకారబలో జన్మిరచి, తెలంగాణ లోని మెదక్‌ జిల్లా, సదాశివపేట తాలూకా, మనపల్లి మండలం, అరత్వారంలో సమాధి చెరదారు. విఠల్‌పంత్‌ దేశ్‌పారడే, లక్ష్మీబాయి పుణ్యదంపతుల నోము ఫలమై, పారడురంగని వరప్రసాదంగా జీవన్‌ జన్మిరచాడు. అతని మాటల్లో,…

పూర్తిగా చదవండి

Read more »

మౌనానంద అవధూత అమ్మ!

By |

భక్తి మార్గరలో తాను తరిరచి, తనను ఆశ్రయిరచిన భక్తులను కూడా తరిరపజేసి మౌనానంద అవధూత అమ్మగా ప్రసిద్ధికెక్కిన యోగిని సురదరమ్మ. గురటూరు జిల్లా తెనాలి వాస్తవ్యులు పిల్లలమఱ్ఱి (వెరకటసుబ్రహ్మణ్య శాస్త్రి) వెరకట సుబ్బారావు 45వ ఏడు వచ్చేదాకా శ్రీశైలంలోని అడవుల్లో నెలకొన్న ఒక పర్ణశాలలో గురువులసేవలు చేసి, యోగ సిద్ధులు పొరది గురువుల ఆదేశం మేరకు తిరిగి వచ్చి కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలోని ఆయన మేనమామ కుమార్తె శారతమ్మను వివాహం చేసుకున్నాడు. వారికి 1874, సెప్టెరబరు 27న సురదరమ్మ…

పూర్తిగా చదవండి

Read more »

వరకవి సిద్ధప్ప రాజయోగి

By |

వరకవి సిద్ధప్ప రాజయోగి

ఆరధ్ర ప్రారతంలో యోగి వేమన వలె తెలంగాణలో వరకవిగా ప్రాచుర్యర పొరదిన యోగిపురగవుడు గురడారెడ్డిపల్లి సిద్ధప్ప రాజయోగి. కరీరనగరం జిల్లా కోయెడ మండలంలో అలనాడు భోజచంపువును పూరిరచిన లక్ష్మణ సూరి గ్రామమైన శనగవరం ప్రక్క ఊరే గురడారెడ్డిపల్లి. ఆ గ్రామస్తులైన అనంతవరం లక్ష్మమ్మ, పెద్దరాజయ్య అనే కుమ్మరి దంపతులకు శోభకృత్‌నామ సంవత్సర ఆషాఢ పూర్ణిమ గురువారం 1907 జూలై 9న సిద్ధప్ప జన్మిరచాడు. సిద్ధప్ప కరీరనగరంలో ఏడవ తరగతి వరకు ఉర్దూ మీడియంలో చదివాడు. తల్లిదండ్రులు వ్యవసాయంతో…

పూర్తిగా చదవండి

Read more »

భక్తయోగ దూత అవధూత కాశిరెడ్డి నాయన

By |

భక్తయోగ దూత అవధూత కాశిరెడ్డి నాయన

చిన్ననాటనే గొప్పయోగి కాగల చిన్నెలు వెల్లడికాగా ప్రాయమున గురూపదేశమయింది. యోగసాధనలో అత్యున్నత స్థాయిని అరదుకున్న అవధూత కాశిరెడ్డి నాయనగా ప్రసిద్ధుడైన మున్నెల్లి కాశిరెడ్డి. నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా బెడుసుపల్లె గ్రామానికి చెరదిన మున్నెల్లి సుబ్బారెడ్డి, కాశమ్మ దంపతుల కడుపు పంట కాశీవిశ్వేశ్వరుని ప్రసాదమే కాశిరెడ్డి. 1895లో సంక్రాంతి కనుమ పండుగ అయిన జనవరి 15 ఆదివారం నాడు జన్మించిన కాశిరెడ్డిని పుట్టుకతోనే దైవీగుణములు వెన్నంటినవి. తల్లి కాశమ్మ ఒకనాడు తమ పొలంలో పని చేస్తున్న కూలీలకు…

పూర్తిగా చదవండి

Read more »

అచలయోగి సికిరద్రాబాద్‌ బృహద్వాశిష్టర అన్నావధూత!

By |

సామాన్యుడుగా జన్మిరచి, గురుకృప, దైవా నుహ్రం తోడుకాగా అష్టసిద్ధులు పొరదిన అచల యోగి బృహద్వాశిష్టర అన్నావధూతగా ప్రసిద్ధుడైన అన్నయ్య. సికింద్రాబాదు వాస్తవ్యులు వేపురు నృసిరహార్య, వెరకమారబ అనే వంజరి దంపతులకు ఈశ్వరాను గ్రహం చేత కలిగిన కుమారుడు అన్నయ్య. తెలంగాణలో వంజరి కులజులు వడ్డీవ్యాపారులు. అన్ని జిల్లాలలో ఉన్నారు. అన్నయ్య తల్లిదండ్రుల, పెద్దల యెడల శ్రద్ధాభక్తులు గలవాడై తెలుగు సంస్కృతాలు గట్టిగా చదువుకున్నాడు. కనపర్తి సంప్రదాయజ్ఞుల వద్ద ఋగ్వేదం పఠిరచాడు. తిరుమలగిరిలో బ్రిటిషువారు తమ సైనికుల ఆవాసం…

పూర్తిగా చదవండి

Read more »

సిద్ధయోగి అంబకపల్లె ఆవుల స్వామి!

By |

  దైవానుగ్రహంతో అరతరదృష్టి అలవడి అవధూతగా ఎదిగిన మహిమాన్వితుడు, అరబకపల్లె ఆవుల స్వామిగా ప్రసిద్ధుడైన పెద్ద సుబ్బన్న. రాయలసీమలోని కడపజిల్లా, పులివెరదుల తాలూకా, లిరగాల మండలం, అరబకపల్లె గ్రామా నికి చెరదిన లిరగాల ఇరటి పేరున్న మాదిగ మారెమ్మ, మారెప్ప దంపతుల రెరడవ కుమారుడు పెద్ద సుబ్బన్న. మహాత్ముడుగా పేరొరదిన పెద్ద సుబ్బన్న తొలుత ఆవులు కాయడం చేత ఆయన్ను ఆవులస్వామి అరటారు. పల్లెటూర్లలో పేదవారి పిల్లలు అరదునా మాలమాదిగల పిల్లలు ఐదారేరడ్లు వచ్చేదాకా దిసమొలతోనే తిరుగుతురటారు….

పూర్తిగా చదవండి

Read more »

కారణ జన్ముడు అనుమగిరి శివరామ బ్రహ్మేంద్రస్వామి

By |

  శేషించిన గత జన్మ సాధనను పూర్తిచేసుకోవడానికి జన్మించి, సిద్ధి పొందిన కారణజన్ముడు శివరామ బ్రహ్మేంద్రయోగిగా ప్రసిద్ధుడైన శివరామ బ్రహ్మం. ఆంధ్రప్రదేశ్‌లోని ఇరువూరు గ్రామంలో చలమయ్య, లింగమ్మల ద్వితీయ పుత్రుడుగా శివరామ బ్రహ్మం 1845, ఏప్రిల్‌ 28న జన్మించాడు. చలమయ్య వృత్తి శిలా విగ్రహాలు చెక్కడం. శివరామ బ్రహ్మం దినదిన ప్రవర్థమానుడై తోటిబాలురతో ఆటపాటలలో నిమగ్నమయ్యేవాడు లేదా బంకమన్నుతో శివలింగాలు, బసవన్నలు చేసి మురిసిపోయేవాడు. అతనికి చదువు చెప్పించాలని తండ్రి చలమయ్య ప్రయత్నించి సఫలుడు కాలేక ఆవులు…

పూర్తిగా చదవండి

Read more »

సర్వ ధర్మ సమతా యోగ కేతనం – గుంటూరు నల్లమస్తాన్‌!

By |

– ఎయస్సార్‌ మహిమలు చూపడంలో, మానవతను చాటడంలో మత భేదం విస్మరిరచి భక్తులను ఆదరిరచి, ఆశ్రితుల పాలిట కల్పవృక్షమై విరాజిల్లిన అవధూత, యోగి పుంగవుడు గుంటూరు నల్లమస్తాన్‌. మస్తాన్‌ అనగా ఉర్దూ భాషలో దైవోన్మత్తుడు. అరటే దేవుని పిచ్చి పట్టిన వాడు. దైవోన్మత్తులైన ముస్లిర యోగుల్లో మస్తాన్‌ నామధారులు తెలుగు నాట చాలా మంది ఉన్నారు. గుంటూరు, ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో తల్లిదండ్రులు ఆ ముస్లిర యోగులపై భక్తితో తమ పిల్లలకు మస్తానయ్య, మస్తానమ్మ అని పేర్లు…

పూర్తిగా చదవండి

Read more »

మహిమాన్విత ఆదోని తిక్క లక్ష్మమ్మ

By |

మహిమాన్విత ఆదోని తిక్క లక్ష్మమ్మ

తెలియని వారికి పిచ్చిది. తెలిసిన వారికి అవ ధూత. భక్తుకు క్పవల్లి, ఆర్తుకు వరదాయిని. జిజ్ఞాసువుకు మహిమ పుట్ట, సిద్ధురాు తిక్క క్ష్మమ్మ. కర్నూు జిల్లా (ఆదవాని) ఆదోని పట్టణానికి ఏడు మైళ్ళ దూరంలోని మూసాను పల్లెకు చెందిన మాదిగ మంగమ్మ, బండెప్ప దంపతుకు జన్మిం చింది క్ష్మమ్మ. ఆ పుణ్యదంపతు ఎవరేపని చెప్పినా ప్రతిఫం ఆశించక చేసిపెట్టే కర్మయోగు. కూలినాలితో, కువృత్తితో వచ్చే ఆదాయంతో తృప్తిగా బ్రతకడం వారికి దేవుడిచ్చిన వరం. ముగ్గురు కొడుకు తరువాత…

పూర్తిగా చదవండి

Read more »