Archive For The “దారి దీపాలు” Category

కుమారులను ఉన్నతాధికారులుగా నిలబెట్టి పారిశుద్ధ్య కార్మికురాలు

By |

కుమారులను ఉన్నతాధికారులుగా నిలబెట్టి పారిశుద్ధ్య కార్మికురాలు

నిరంతరం కష్టపడాలే గాని ఎంత చిన్న పనిలో ఉన్నప్పటికీ ఎంతో ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చు. అదే మాటను నిరూపిస్తున్నారు బిహార్‌కు చెందిన మహిళ. ఆమె వీధులు శుభ్రం చేసే పని చేస్తూ తన కుమారులను మంచి చదువులు చదివించి, ఉన్నత స్థానంలో నిలిపారు. ఆమె పదవీ విరమణ రోజున ఆ కుమారులు తన పాదాలను స్పృశించి, తనను, తన కష్టాన్ని నలుగురి ముందు స్మరిస్తే ఉబ్బితబ్బిబ్బయ్యారు. జీవితమంతా పడిన తన కష్టం మొత్తాన్ని మరచిపోయారు. ఆమె గురించే…

పూర్తిగా చదవండి

Read more »

వినూత్న ఆలోచనకు ప్రశంసల వెల్లువ

By |

వినూత్న ఆలోచనకు ప్రశంసల వెల్లువ

– ‘స్వచ్ఛ బండి’ తో పరిసరాలన్నీ శుభ్రం – ఇది పదిహేనేళ్ల బాలుడి సత్తా – ప్రతిభకు వయస్సుతో సంబంధం లేదని నిరూపించిన సికాంతో అవసరాలు ఆవిష్కరణకు దారితీస్తాయి. ‘స్వచ్ఛ బండి’ ని ఆవిష్కరించిన మధురకు చెందిన సికాంతో మండల్‌కు ఈ వాక్యం సరిగ్గా సరిపోతుంది. కేవలం 15 సంవత్సరాల ఈ బాలుడు ‘స్వచ్ఛ బండి’ పేరుతో అత్యాధునిక చెత్త సేకరణ వాహనాన్ని కనిపెట్టాడు. ఇది మార్కెట్‌లో ప్రస్తుతమున్న చెత్త సేకరణ వాహనాల కంటే చాలా భిన్నమైనది….

పూర్తిగా చదవండి

Read more »

ఐఐటి విద్యార్థుల ప్రతిభ…

By |

ఐఐటి విద్యార్థుల ప్రతిభ…

సహజ వనరుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. కాని నేడు వాటికి రక్షణ లేకుండా పోతోంది. అభివృద్ధి పేరుతో సమాజం ప్రకృతి వినాశనం వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. అయితే కొందరు విద్యార్థులు మాత్రం ప్రకృతిని రక్షించేందుకు.. పర్యావరణ సమతుల్యాన్ని నిలిపేందుకు కృషి చేస్తున్నారు. తమ ప్రయోగాల ద్వారా సహజ వనరులను సద్వినియోగం చేసుకోవడంతోపాటు వ్యర్థాల పునర్వినియోగం ద్వారా ప్రకృతిని కాపాడేందుకు తమ వంతుగా పాటుపడుతున్నారు. సాంకేతిక విద్య సహకారంతో, సూర్యరశ్మి సౌజన్యంతో ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి…

పూర్తిగా చదవండి

Read more »

స్వార్ధ చింతన వదిలేసి సమాజ సేవలో

By |

స్వార్ధ చింతన వదిలేసి సమాజ సేవలో

సమాజంలో మనకు నిత్యం రకరకాల వ్యక్తులు తారసపడుతుంటారు. ఎవరేమైతే నాకేంటి నేను బాగుంటే చాలు అనుకునేవారు చాలా మందే ఉంటారు. ఈ కాలంలో నిస్వార్థంగా పనిచేసే వారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. అలాంటి వారిలో ఒకరే హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన గీతావర్మ. నేనే కాదు నా చుట్టూ ఉన్నవాళ్లు కూడా బాగుండాలి అని కోరుకునే వ్యక్తి ఆమె. అందుకే వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూహెచ్‌ఒ) గీతావర్మ చేసిన కృషికి గానూ ఆమె ఫోటోలను ఆ సంస్థ మ్యాగజైన్‌పై ముద్రించింది….

పూర్తిగా చదవండి

Read more »

అబలలు కాదు.. ఆడ పులులు…

By |

అబలలు కాదు.. ఆడ పులులు…

అటవీశాఖలో, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఉద్యోగ నిర్వహణ అంటే ఎన్నో సవాళ్ళతో కూడుకున్నది. కాని అలాంటి భయంకర పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో కూడా మహిళలు పనిచేస్తున్నారు. అలారటి వారిని ధీరవనితలు అనడం అతిశయోక్తి కాదు. మనుషులు కనిపిస్తే వేటాడి చంపే క్రూర మగాలు ఒకవైపు.. మగాల రూపంలో ఉన్న మనుషులు మరోవైపు.. ప్రాంతాలు వేరు.. కాని వారు చేసే పని మాత్రం ఎంతో సాహసంతో కూడుకున్నది. ఒకరేమో అటవీ ప్రాంతంలో సింహాలు, పులులు, చిరుతలను రక్షిస్తారు. మరొకరేమో…

పూర్తిగా చదవండి

Read more »

మహానుభావుడు

By |

మహానుభావుడు

అతనొక చాయ్‌వాలా… కాని అతని మనసు మాత్రం పాలవంటిది. అంతగా ధనికుడు కూడా కాదు.. కాని సమాజానికి తన వంతుగా ఏదో చేయాలని నిరంతరం తపిస్తుంటాడు. ‘పేదరికం కారణంగా నేను చదువుకు దూరమయ్యాను.. ఇక మీద నా చుట్టూ ఉండే నిరుపేద చిన్నారులు ఎవరూ ఆర్థిక సమస్యల వల్ల చదువుకు దూరం కావొద్దు’ అని ఆయన తరచూ అంటాడు. నడిపేది చిన్న టీ కొట్టే అయినప్పటికీ తనకొచ్చే నెలసరి ఆదాయంలో సగానికి పైగా పేద చిన్నారుల కోసం…

పూర్తిగా చదవండి

Read more »

అలా చేస్తే అధిక లాభాలు…

By |

అలా చేస్తే అధిక లాభాలు…

మనం సంతకు వెళ్ళి కూరగాయలు కొంటున్నామో ! పండ్లు కొనుక్కుంటున్నామో ! లేదా విషాన్ని ఇంటికి తెచ్చుకుంటున్నామో ! గత కొన్ని సంవత్సరాలుగా అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం మనదేశంలో రకరకాల కృత్రిమ రసాయనాలతో కూరగాయలు, పండ్లను పండిస్తున్నారు. ప్రజలు వేరే గత్యంతరం లేక వాటినే తింటూ అనేక రోగాల పాలవుతున్నారు. మనం నేలకు ఏది అందిస్తే అదే ఫలరూపంలో మనకు లభిస్తుంది. దానినే మనం ఆహారంగా తీసుకుంటాం. అంటే కత్రిమ ఎరువుల సంస్థలు, విత్తన…

పూర్తిగా చదవండి

Read more »

గంగానది ప్రక్షాళన దిశగా అడుగులు..

By |

గంగానది ప్రక్షాళన దిశగా అడుగులు..

‘కాశీకి పోతే కాటికి పోయినట్టే’ అనే నానుడి భారతీయులకు తెలిసిందే. జీవితంలో ఒక్కసారైనా కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవాలని కోరుకోని హిందువు ఉండడు. ఎందుకంటే విశ్వనాథుని దర్శనంతో మోక్షం లభిస్తుందనే విశ్వాసం అనాది నుంచి ఉంది. అంతేకాకుండా ప్రళయ కాలంలో కూడా కాశీ పట్టణం మునగ లేదు. ఇక్కడి గంగా నదిలో మునిగితే సర్వ పాపాలకు పరిహారం లభిస్తుందని పురాణేతి హాసాలు చెబుతున్నాయి. అందుకే హిందువులకు కాశీ పట్టణం ఎంతో పవిత్రమైన పుణ్య తీర్థం. అంతటి పుణ్య…

పూర్తిగా చదవండి

Read more »

పుస్తకాల పల్లె…

By |

పుస్తకాల పల్లె…

మనం సంపాదించిన ఆస్తులు కరిగిపోవచ్చు, అనుబంధాలు కూడా కొన్నిసార్లు చెదిరిపోవచ్చు. కాని విజ్ఞానం అలా కాదు. ఒకసారి నేర్చుకున్నామంటే ఆ విషయం మనం తనువు చాలిరచేరత వరకు మనతోనే ఉంటుంది. మనల్ని జీవితాంతం నడిపిస్తూ ఉంటుంది. అంతటి విజ్ఞానాన్ని మనకు అందించేవి పుస్తకాలు మాత్రమే. ఒక మంచి పుస్తకం ఉంటే చాలు పదివేల మంది మిత్రులు మనతో ఉన్నట్లే లెక్క. పుస్తక పఠనం మనకు కేవలం విజ్ఞానాన్నే కాదు మనసుకు ప్రశాంతతను కూడా అందిస్తుంది. కానీ ప్రస్తుత…

పూర్తిగా చదవండి

Read more »

ఆ విత్తనాలే మేలు…

By |

ఆ విత్తనాలే మేలు…

అధిక దిగుబడి, లాభాల పేరిట కొన్ని విత్తనాల కంపెనీలు రైతులను మోసం చేస్తూ వారికి నాసిరకం విత్తనాలను కట్టబెడుతూ వ్యవసాయ భూములను నిస్సారం చేస్తున్నాయి. అయితే బెంగళూరుకు చెందిన ప్రభాకరరావు ఈ పరిస్థితిని రూపు మాపాలనుకున్నారు. ఆ క్రమంలోనే ప్రాచీన భారతీయ వ్యవసాయ పద్ధతుల్లో పండించిన విత్తనాలను సేకరించడం ప్రారంభించారు. కేవలం విత్తనాలను సేకరించడమే కాకుండా వాటిని ఉత్పత్తి చేసేందుకు కూడా ఎంతో కషి చేస్తున్నారు. భారతదేశానికి వ్యవసాయం వెన్నెము వంటిది. మనదేశ అభివృద్ధిలో వ్యవసాయ రంగం…

పూర్తిగా చదవండి

Read more »