Archive For The “తెలుగు తేజం” Category

తెలుగు వీరుడు గుజ్జుబొమ్ము

By |

తెలుగు వీరుడు గుజ్జుబొమ్ము

తెలుగు నుడి గురించి, తెలుగు కుదురు గురించి మాట్లాడటమంటే దేశం గురించి మాట్లాడటమే. ఎందుకంటే తెలుగువాళ్ళు ఎప్పుడూ దేశపు ఒక్కట్టుకు (ఐకమత్యానికి) ఎదురు నిలిచిన ఆనవాళ్ళు లేవు. పైపెచ్చు మన దేశంపైన పెరవారల (ఇతరుల) పెత్తనాన్ని ఎదిరించి నిలిచిన వారిలో ముందున్నారు. దేశపు బానిస సంకెళ్ళను తెంచడానికి తమ ఊపిరులను గడ్డిపోచల్లాగా వదిలిన తెలుగువీరులు ఎందరో. అటువంటివారిలో ఒకరు గుజ్జుబొమ్ము ఎద్దులప్ప నాయుడు. ‘గుజ్జుబొమ్ము’ అనేది ఎద్దులప్ప ఇంటిపేరు. వీరిది ఇప్పటి తమిళనాడులోని తిరుపూరు జిల్లా ఉడుమలపేట…

పూర్తిగా చదవండి

Read more »

హైదరాబాద్ విమోచనోద్యమం

By |

భారతదేశ స్వాతంత్య్రం పొందినప్పటికి హైదరా బాద్‌ నిజాం మాత్రం భారతదేశంలోను, పాకిస్తాన్‌ లోను చేరకుండా స్వతంత్రంగా ఉండానే ప్రయ త్నంలో జిన్నా సహాయం కోరగా నిరాకరించాడు. అనంతరం సుదీర్ఘ చర్చ తరువాత నిజాం ప్రభుత్వం, భారత ప్రభుత్వంతో 29 నవంబర్‌ 1947లో ఒడంబడిక చేసుకుంది. ఫలితంగా రక్షణ, విదేశీ వ్యవహారాు భారతదేశం ఆధీనంలోకి వచ్చాయి. తద్వారా కాంగ్రెస్‌ నాయకుందరిని జైళ్ళనుండి విడుద చేసారు. కె.ఎం.మున్షీ భారత ప్రభుత్వ ఏజెంట్‌ జనరల్‌గా నియమితుయ్యారు. యథాతథ ఒడంబడిక తరచుగా ఉ్లంఘిస్తున్నందున…

పూర్తిగా చదవండి

Read more »