Archive For The “సినీ జాగృతి” Category

శాంతికై సమరం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’

By |

శాంతికై సమరం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’

నందమూరి బాలకృష్ణ వందవ చిత్రం ఎంపికకు ముందు రకరకాల ఊహాగానాలు నెలకొన్నాయి. నాలుగైదు కథలు విని, వందో చిత్రానికి సంబంధించి ఒకటి రెండు ప్రకటనలు చేసిన బాలకృష్ణ, ఒకనాడు ఠక్కున తన ముందుకు వచ్చిన ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ చిత్రానికి పచ్చజండా ఊపారు. అఖండ భారతావనిని పరిపాలించిన తొలి తెలుగు చక్రవర్తిగా చరిత్రకెక్కిన శాతకర్ణి జీవిత గాథ తన వందవ చిత్రం కావడం కంటే విశేషం ఏముంటుందని బాలకృష్ణ భావించి ఉంటారు. దర్శకుడు క్రిష్‌ మీద నమ్మకంతో…

పూర్తిగా చదవండి

Read more »

మాస్ ఆడియెన్సకు మాత్రమే

By |

మాస్ ఆడియెన్సకు మాత్రమే

ఈ మధ్య మన సినిమాల్లో పొలిటికల్‌ లీడర్స్‌ కారణంగా జరిగే అన్యాయాను చట్టపరంగా ఎదుర్కోలేని పోలీస్‌ అధికాయి ప్రైవేట్‌ వ్యక్తు ద్వారా ఆ పని చేయించేస్తున్న కథు విరివిగా వస్తున్నాయి. ఆకోవకు చెందిందే ‘సరైనోడు’. మిటరీలో పనిచేసి, ఈ వ్యవస్థలోని కుళ్ళును చట్టప్రకారంగా కాకుండా తన ఇష్టప్రకారంగా తొగించడానికి కంకళం కట్టుకున్న ఓ కుర్రాడికి డీజీపీ స్థాయి వ్యక్తి ఎలాంటి సహాయం చేశాడు, తద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రిని, అతని కొడుకును ఈ యాంగ్రీ యంగ్‌మ్యాన్‌ ఎలా సంహ…

పూర్తిగా చదవండి

Read more »

సరికొత్తదనానికి ‘ఊపిరి’!

By |

సరికొత్తదనానికి ‘ఊపిరి’!

కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీస్తున్నప్పుడు అన్ని వర్గాను ఆకట్టుకునేలా జాగ్రత్త పడాలి. వారి కోసం కొంత, వీరి కోసం ఇంత మసాలా దినుసు వేయాలి. పాటు, పోరాట దృశ్యాతో పాటు పొట్టపగిలిపోయేలా హాస్యాన్ని జోడిరచాలి. భారీ సెట్టింగు, ఊహించని ట్విస్టు షరా మామూలే! ఇవన్నీ ఉంటేనే జనం మెచ్చుతారన్నది సినీజనం చెప్పే మాట. మరి అలా తీసినా పరాజయం పాలైన సినిమా సంగతేమిటి? ఇది జవాబులేని ప్రశ్నేమీకాదు. బమైన కథ, కథనం, దానిని సరిగా తెరమీద ప్రదర్శించగలిగే…

పూర్తిగా చదవండి

Read more »