Archive For The “పాటక లేఖలు” Category

జనజాగృతి

By |

కాంగ్రెస్‌ను నమ్మడానికి ప్రజలు సిద్దంగా లేరు కాంగ్రెస్‌ పార్టీ ఎన్ని అడ్డదారులు తొక్కినా, ఎన్ని కుయుక్తులు పన్నినా గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో భాజపా గెలుపును అడ్డుకోలేకపోయింది. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలను కాంగ్రెస్‌, బిజెపిలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోటాపోటీగా ప్రచారం చేశాయి. శక్తియుక్తులన్నీ కేంద్రీకరించి తలపడిన ఈ పోరులో అంతిమంగా విజయం భాజపానే వరిం చింది. ప్రజల నమ్మకాన్ని, అభిమానాన్ని, ఆదరణను నిలుపుకోవడంలో భాజపా, మోదీ సఫలీకతం అయ్యారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి, దాన్ని రాహుల్‌…

పూర్తిగా చదవండి

Read more »

జనజాగృతి

By |

పశుసంక్షేమ శాఖ శ్రద్ధ తీసుకోవాలి నేటి కాలంలో పశుపోషణ పట్ల రైతులకు శ్రద్ధ తగ్గిందనే చెప్పుకోవాలి. చాలా మంది రైతులు వ్యవసాయానికి ట్రాక్టర్లు వినియోగిస్తూ ఎడ్ల బండ్లను మరిచిపోయారు. యాంత్రిక శక్తి మీద ఆధార పడుతూ అప్పులపాలవుతున్నారు. పశుసంక్షేమ శాఖ ఈ విషయం పట్ల శ్రద్ధ వహించి రైతులకు పశుపోషణ పట్ల అవగాహన కల్పించాలి. పశుపోషణకు రాయితీలను పెంచాలి. లేకపోతే మన రాష్ట్రాల్లో పశుసంపద అడుగంటిపోయే ప్రమాదముంది. – ప్రసాదరావు మోదీని విమర్శించడం తగదు భాజపాలో తమ…

పూర్తిగా చదవండి

Read more »

జనజాగృతి

By |

ప్రాంతాలు వేరైనా భాష ఒక్కటే విశాలాంధ్ర రెండు రాష్ట్రాలుగా విభజన చెందినప్పటికీ తెలుగు భాష ఉనికి మాత్రం మారదు. అయితే యాసలో కొంత భేదం కన్పిస్తుంది. అంతేకాని తెలుగు అక్షర స్వరూపం ఎన్నటికీ మారదు. తెలుగు తల్లికి రెండు రాష్ట్రాలు రెండు కళ్ళ వంటివి. తెలుగు భాషను ఇరు రాష్ట్రాలు సమర్థవంతంగా అభివృద్ధి పరచుటకు కృషి చేయాలి. – కె.వి ప్రసాదరావు, కందుకూరు ఉన్నది ఉన్నట్టు.. ఉండదు కనికట్టు.. దేశంలోని చాలా మీడియా సంస్థలు ప్రింట్‌ మీడియా,…

పూర్తిగా చదవండి

Read more »

జనజాగృతి

By |

గుణపాఠం మొన్న వెలువడిన గుజరాత్‌ ఎన్నికల ఫలితాలు ప్రాంతీయ పార్టీలకు, కుల రాజకీయాలకు, కుటుంబ పాలనను ప్రోత్సహించే వారికి గుణపాఠం అవుతాయి. భాజపాను ఓడించి నరేంద్ర మోదీ, అమిత్‌షాని దెబ్బతీయాలని కాంగ్రెస్‌, పటేల్‌ వర్గాలు అనుకున్నాయి. కాని ఫలితం దక్కలేదు. ప్రజలు మళ్లీ గుజరాత్‌ పీఠాన్ని భాజపాకే కట్టబెట్టారు. అయితే దీన్ని జీర్ణించుకోని కొన్ని పార్టీలు, దినపత్రికలు భాజపా గతం కన్న తక్కువ సీట్లు గెలుచుకుందని హేళన చేస్తున్నాయి. ఈసారి గుజరాత్‌ ఎన్నికల్లో భాజపాకు సీట్లు తగ్గొచ్చు…

పూర్తిగా చదవండి

Read more »

జనజాగృతి

By |

ఇది భారతీయ సంప్రదాయమేనా ? భారతీయులు తమ పుట్టిన రోజు సందర్భంగా కేకులు కట్‌ చేయడం, క్యాండిల్స్‌ని నోటితో ఊదడం, మొదలైన ఇతర దేశ వికృత చేష్టలకు ఆకర్షితులై హిందూ సమాజ నడవడికను భూస్థాపితం చేయడం విషాదకరం ! ఇది కొమ్మపై నిల్చుని కొమ్మనే నరుక్కొనే అమాయక విధానం. నేడు మనదేశ ప్రజలు విదేశీ సంప్రదాయాలకు అలవాటు పడి హిందూ ధర్మ సూత్రాలు పాటించడం లేదు. ఉగాదిని మరిచిపోయి, జనవరి 1 నాడు మనం నూతన సంవత్సర…

పూర్తిగా చదవండి

Read more »

జనజాగృతి

By |

ఐటి అభివృద్ధికి తోడ్పాటు భారతి ఎయిర్‌టెల్‌ అధినేత సునీల్‌ మిట్టల్‌ తన సంపదలో 10 శాతాన్ని రోబోటిక్స్‌, కృత్రిమ మేధస్సు రంగాలలో ఆధునిక అధ్యయనాలు, పరిశోధనల కోసం ఒక ఉత్తమమైన విశ్వవిద్యాలయ స్థాయి శిక్షణా సంస్థ స్థాపనకు వెచ్చిస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ శ్రేయస్సును ప్రోత్సహించేందుకు తమ పంపదను వెచ్చిస్తున్న అజీం ప్రేమ్‌జీ, నందన్‌ నిలేకని, కిరణ్‌ మజుందార్‌షా, పిఎస్‌సి మీనన్‌, మొదలైన కార్పొరేట్‌ అధిపతుల సరసన తాజాగా సునీల్‌ మిట్టల్‌ కూడా చేరారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో…

పూర్తిగా చదవండి

Read more »

జనజాగృతి

By |

ఆయుర్వేదమే ఆరోగ్యానికి మేలు ఆది వైద్యుడు ధన్వంతరి సూచించిన ఆయుర్వేద వైద్య సూక్తులను పాటించి అనారోగ్యాన్ని దరికి రాకుండా చేసుకోవాలి. ఆయుర్వేదంతో దీర్ఘకాలిక రోగాలను సైతం అంతమొందించవచ్చు. ఇంగ్లీషు మందులను అధికంగా వాడటం వలన అనేక రకాల సైడ్‌ ఎపెక్ట్స్‌ వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో వైద్యులు ప్రతి రోగానికి ఆపరేషన్‌ చేయించుకోవాని సూచిస్తున్నారు. దీంతో రోగులు గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చుకుంటున్నారు. – కె.వి ప్రసాదరావు, కందుకూరు ప్రాంతీయ పార్టీ మరొక రాష్ట్రంలో…

పూర్తిగా చదవండి

Read more »

జనజాగృతి

By |

యాత్రా సబ్సిడీలు ఉపసంహరించు కోవాలి హజ్‌యాత్రకు రాయితీని ఉపసంహరించు కోవాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే నిర్ణయించింది. కేవలం ఒక మతానికే రాయితీ కల్పించడం లౌకిక ప్రభుత్వానికి వ్యతిరేకత అవుతుందనే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్చిలు, హజ్‌హౌస్‌లు, మసీదుల నిర్మాణానికి నిధులు విచ్చలవిడిగా ఇస్తున్నాయి. మైనారిటీ అనుకూల, హిందూ వ్యతిరేక నిధుల అందజేత ప్రభుత్వాలకు ఏ మాత్రం మంచిది కాదు. అదే విధంగా హిందూ దేవాలయాలను ప్రభుత్వ…

పూర్తిగా చదవండి

Read more »

జనజాగృతి

By |

దీపావళి స్పెషల్‌ సంచిక బాగుంది 70వ వసంతంలోకి అడుగు పెట్టిన జాగృతికి శుభాకాంక్షలు. ‘జాగృతి స్పెషల్‌ దీపావళి సంచిక’ చాలా బాగుంది. ఈ సంచికలోని ‘కార్తీక మాసం శీర్షిక’ మమల్ని ఎంతో ఆకట్టుకుంది. జాగృతి సంచిక ప్రతి పేజి ఎంతో అమూల్యమైనది. ముఖ్యమైన శీర్షికలు కట్‌చేసి దాచుకుంటున్నాం. ‘పోటీ పరీక్షల ప్రత్యేకం’ ఎంతో ముఖ్యమైనది. మాకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే ‘కథ మళ్ళీ మొదలయ్యింది’ కథ కూడా ఎంతో ఆకట్టుకుంది. ఇలాగే పలు ఆసక్తికరమైన శీర్షికలు ఇస్తారని…

పూర్తిగా చదవండి

Read more »

జనజాగృతి

By |

పార్టీల నిజ స్వరూపాలు సష్టి ప్రారంభం నుండే హిందువులు గోవును తల్లిగా, దేవతగా ఆరాధించారు. విదేశీ భావజాలాన్ని నమ్మిన కొంతమంది మూర్ఖులు, స్వార్థపరులైన కొంతమంది హిందు మేధావులు, సెక్యులర్‌ పేరుతో చెలామణి అయ్యే రాజకీయ పార్టీలు, నాయకులు గోమాంస భక్షణ దళితుల హక్కు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. హిందుత్వవాదులు గోరక్షణ పేరుతో ముస్లింలు, దళితులపైన దాడులు చేస్తున్నారని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్న కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఈ విషయంలో ఎందుకు…

పూర్తిగా చదవండి

Read more »