Archive For The “సంపాదకీయం” Category

మోదీ ప్రసంగం

By |

మోదీ ప్రసంగం

అది రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చలో ప్రధాని సమాధానం. కానీ ఫిబ్రవరి ఏడున నరేంద్రమోదీ చేసిన ఆ ఉపన్యాసం ఈ లోక్‌సభలో చేసిన దాదాపు తుది పెద్ద ప్రసంగం. లోక్‌సభ సమరాంగణం సిద్ధమవుతున్న తరుణంలో మోదీ విశ్వరూపం చూపారు. నూరు గుడ్లు తిన్న రాబందు ఒక్క గాలివానకు కూలిందని సామెత. ప్రధాని ప్రసంగం ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పాలిట అలాంటి గాలివానే. అసలు కాంగ్రెస్‌ పార్టీ ఇతర రాజకీయ పార్టీలను వేలెత్తి చూపే…

Read more »

మాల్యా ఆటకట్టు

By |

మాల్యా ఆటకట్టు

ఇంకా కొంత సమయం పడితే పట్టవచ్చు. కానీ విజయ్‌ విఠల్‌ మాల్యా అనే పెద్ద ‘ఆర్థిక నేరగాడు’ త్వరలో భారతదేశానికి రావడం ఖాయమని నాలుగో తేదీ తేలిపోయింది. ఇంగ్లండ్‌ రాజధాని లండన్‌కు సమీపంలో తన ఎస్టేట్‌లో దర్జాగా గడుపుతున్న ఈ మద్యం వ్యాపార దిగ్గజం ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు చెప్పేందుకు ఆధారాలు ఉన్నాయని ఇంగ్లండ్‌ కోర్టులు కూడా విశ్వసించక తప్పలేదు. కానీ చివరిసారిగా ఇంగ్లండ్‌ కోర్టులో వాదన వినిపించుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఈ తతంగం అంతా పూర్తయ్యి,…

Read more »

మన ఆదర్శపౌరులు!

By |

మన ఆదర్శపౌరులు!

సార్వత్రిక ఎన్నికల పండుగ తరుముకొస్తోరది. ఎన్నికల ప్రకటన వెలువడడానికి కొద్దిరోజుల ముందు నుండి, ఎన్నికలు పూర్తయిన పిదప కొద్దిరోజుల దాకా మనదేశంలో పండుగ వాతావరణం నెలకొనడం పరిపాటి. ప్రచారం కోరే వారి నురడి ప్రకటనలు, ఇంటర్వ్యూలు సేకరించే పనిలో పత్రికా విలేకరులకు, టివి చానళ్ళ వారికి బోల్డంత పని. సాధారణ ప్రచార సాధనాలైన కరపత్రాలు, పోస్టర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు తయారు చేసే వారికి చేతినిండా పని. జండాలు తయారు చేసే వారి నుండి వాటిని మోస్తూ జైకొట్టే…

Read more »

చరిత్రకు అపచారం!

By |

చరిత్రకు అపచారం!

వాచ్యంలో ఒక అర్థం, వ్యక్తీకరణలో భిన్నమైన అర్థం స్ఫురింప చేయగల ప్రక్రియను వ్యంగ్యం అంటారు. ‘అబ్బో! ఈయనొక శ్రీరామచంద్రుడు, అమె ఒక సీతా మహాసాధ్వి!’ ఇలాంటి వ్యంగోక్తులకు తెలుగువారు పెట్టింది పేరు. ఈ నేర్పు తెలుగు నాట మారుమూల పల్లెల్లో సైతం కనిపిస్తుంది. చదువు సంధ్యలతో నిమిత్తం లేకుండా సామాజిక జీవనంలో ఈ నైపుణ్యం తెలుగు ప్రజలకు అలవడుతోంది. ప్రశంసల వేళ ‘బుద్ధికి బృహస్పతి, అందానికి మన్మథుడు, పరాక్రమానికి పరశురాముడు, దాన గుణంలో కర్ణుడు’ వంటి ఉపమానాల…

Read more »

గణతంత్రాన్ని నిలుపుకోవాలి

By |

గణతంత్రాన్ని నిలుపుకోవాలి

‘మనకు ఏమి కావాలో తెలిస్తే మన రైతులు ఏమి పండిరచాలో అర్థమవుతురది.’ అని అమెరికాలో పేరు ప్రఖ్యాతులు గడిరచిన భారతీయ వ్యవసాయ శాస్త్రవేత్త ఇటీవల అన్న మాటలు మన రాజకీయాలకూ వర్తిస్తాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 17 సంవత్సరాల పిదప కూడా మన రాజకీయ పక్షాలు ఒక లక్ష్యర లేకుండా సాగుతున్నాయని స్వర్గీయ దీనదయాళ్‌ ఉపాధ్యాయ 1961,62 ప్రాంతంలోనే ఆందోళన చెరదారు. దేశ ప్రజలను నడిపిరచాల్సిన రాజకీయ పక్షాలకు స్పష్టమైన దిశ కరవైరదన్న ఆయన అరతరంగ మథనంలోనురడే…

Read more »

సహనం మన సొంతం

By |

సహనం మన సొంతం

భారతీయతలోని ‘భిన్నత్వంలో ఏకత్వం’ హిందూ సంస్కృతి అలవర్చిన విశేషం. ఔత్సాహికులైన కొందరు పరిశోధక పాత్రికేయులు గత శతాబ్దిలో ప్రపంచంలోని వివిధ జాతుల, మతాల ప్రత్యేకతను గురించి అధ్యయనం జరిపారు. ప్రపంచం అంతటా జరిపిన వారి అధ్యయనంలో క్రైస్తవులు సేవలో, ముస్లిములు దానం చేయడంలో, హిందువులు మత సహనంలో సర్వ ప్రథములని తేలినట్లు వెల్లడించారు. హిందువులు మత సహనంలో ప్రథములనే విషయం ప్రపంచ చరిత్రను స్థూలంగా పరిశీలిస్తే కూడా మరింత స్పష్టంగా వెల్లడవుతుంది. ప్రపంచం మొత్తరలో భారత్‌ మీద…

Read more »

జనజాగృతి

By |

బాబుకు మోదీ ఫోబియా! ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మోదీ ఫోబియా పట్టుకుంది. తనని ఎవరు విమర్శించినా, ఆయనకు వ్యతిరేకంగా ఏం జరిగినా దాని వెనక మోదీ ఉన్నారని, తనను గద్దె దించేందుకు ఎన్డీయే కుట్ర పన్నుతోందని అనుమానించే స్థాయికి ఆ ఫోబియా పెరిగిపోయింది. ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్ర ప్రాంత ముస్లింలను ప్రభావితం చేసే విధంగా వ్యాఖ్యలు చేశారని, ఈ వ్యాఖ్యలకు, మోదీకి ఏదో సంబంధం ఉందని బాబు…

Read more »

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిరంచుకోవాలి!

By |

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిరంచుకోవాలి!

‘కృష్ణశాస్త్రి బాధ లోకం బాధ, లోకం బాధ శ్రీశ్రీ బాధ’ అంటాడు చలం. కవిత్వరలో కృష్ణశాస్త్రి తన బాధను లోకానికి అపాదించి రాస్తే, శ్రీశ్రీ లోకం బాధను తనకు అనువదించుకుని రాశాడని భావం. ఈ భావాన్ని వర్తమాన రాజకీయాలకు అన్వయిస్తే ఇద్దరు చంద్రులు తమ బాధను తెలుగు ప్రజల బాధగా అనువదిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజల బాధలను, కష్టాలను పాలకులు తమవిగా భావించి వాటి పరిష్కారం కోసం ప్రయత్నించాలి. కానీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ధోరణి…

Read more »

ప్రజల ఆత్మగౌరవానికి హారతి పట్టాలి

By |

ప్రజల ఆత్మగౌరవానికి హారతి పట్టాలి

పేదవాడి ఆకలి తీర్చడానికి చేపలు పట్టటం నేర్పి, గాలం కొనిస్తే వాడి బతుకు వాడు దర్జాగా బతుకుతాడు. అదే ప్రతిరోజూ చేపలు ఉచితంగా ఇస్తే హాయిగా భోంచేసి పడుకురటాడు. పేదవాడు క్రమంగా చేపలు ఇచ్చిన వారికి విధేయుడుగా, సోమరిగా, పరాన్నభుక్కుగా తయారవుతాడని లోకానుభవం. అధికార ప్రాప్తి కోసం ఆత్మగౌరవం, స్వాభిమానం వంటి పదాలను రాజకీయ పార్టీలు, నేతలు యథోచితంగా ప్రయోగిరచి ప్రజల భావోద్వేగాలతో ఓట్ల పంట పండించుకోవడం పరిపాటి అయింది. అధికార పీఠాలను అధిష్ఠించగానే ప్రజల ఆత్మాభిమానం,…

Read more »

రాజకీయ కశ్మలాన్ని కడిగేయాలి!

By |

రాజకీయ కశ్మలాన్ని కడిగేయాలి!

‘వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ మాన విత్త భంగ మందు ఆడి తప్పవచ్చు అఘము పొంద రధిప’ అని ఆర్యోక్తి. ఈ సూక్తిలో సత్యనిష్ఠకు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ఆ మినహాయింపుల్లో రాజకీయాలు లేవు. అంటే రాజ్యాధికారం కోరి గాని, అందుకోడానికి గాని, అందిన దాన్ని నిలుపుకోడానికి గాని ఆడి తప్పుట పాపమే అని అర్థం. ప్రజాస్వామ్యంలో ఓట్ల రూపంలో ప్రజామోదం పొందిన ప్రజా ప్రతినిధులే ప్రభువులు, పాలనాధికారులు. కనుక ప్రజల ఓట్లు పొందడానికి మేము అధికారంలోకి వస్తే…

Read more »