Archive For The “మాటకు మాట” Category

పాత్ర పేరు చెబితే స్పష్టంగా ఉండేది కదా !

By |

పాత్ర పేరు చెబితే స్పష్టంగా ఉండేది కదా !

– సీమాంధ్రుల మనోభావాలు పట్టించుకొలేదు. కాంగ్రెసు రాజకీయ కోసం డ్రామా ఆడింది. ఆంధ్రులను అవమానించడం కాంగ్రెసుకు అలవాటు. అందుకే తెలుగుదేశం పుట్టింది. అంజయ్యను, పీవిని అవమానించారు. – ప్రధాని నరేంద్రమోది – మీరు ఆంధ్రుల మనసులు గెలుచుకున్నారు మోదిజి. – కాంగ్రెస్‌ లోఫర్‌ పార్టీ. నరహంతక చరిత్ర ఆ పార్టీకి ఉంది. రాహుల్‌ పప్పు, ఉత్తమ్‌ దద్దమ్మ. – ఇష్టాగోష్ఠిలో మంత్రి కెటిఆర్‌ – మీ కుటుంబంలో అందరూ తెలివి గలవారే. మిగతావాళ్ళు కూడా అలా ఉండాలంటే…

పూర్తిగా చదవండి

Read more »

అధికారం ఎవరి స్వంతమూ కాదు

By |

అధికారం ఎవరి స్వంతమూ కాదు

– రైతులకు, రాష్ట్రానికి అన్యాయమే; ఇది రైతు వ్యతిరేక బడ్జెట్‌. గుజరాత్‌లో దెబ్బతిన్నా తీరు మారలేదు. – తెరాస నేతలు హరీశ్‌రావు, వినోద్‌కుమార్‌ – అప్పుడే ‘బద్నాం’ చేయడం మొదలు పెట్టారన్నమాట…! – సమ్మక్క దయతోనే ప్రత్యేక రాష్ట్రం. తెలంగాణ సల్లంగుండాలని మొక్కిన. – సిఎం కెసిఆర్‌ – మీరు ఉన్నాక అంతా చల్లదనమే. ఉడుకు నెత్తురు ఎప్పుడో చల్లబడింది. – బొడ్డుపల్లి శ్రీనివాస్‌ మాకు శత్రువు కాదు. మేమెందుకు చంపుతాం ? – తెరాస ఎమ్మెల్యే…

పూర్తిగా చదవండి

Read more »

మీ జీవితం ఇతరులపై పోరాటానికే సరిపోతుంది

By |

మీ జీవితం ఇతరులపై పోరాటానికే సరిపోతుంది

– నవ్యాంధ్రులకు సమర్థత లేక కాదు. జరిగింది అశాస్త్రీయ విభజన. ఉమ్మడి రాజధాని కనుకే వెళ్లారు. వెనక్కి రమ్మంటే ఎలా ? – ఎపి సిఎం చంద్రబాబు – ప్రజలు కలిసే ఉంటున్నారు. మీ రాజకీయ నాయకులే ఇంకా కొట్టుకుంటున్నారు. – రాష్ట్ర అభివృద్ధిలో కెసిఆర్‌ పాత్ర ఏముంది ? బిజెపి వ్యతిరేక శక్తుల్ని ఏకం చేస్తాం? – సిపిఎం నేత సురవరం సుధాకర్‌ రెడ్డి – మీ జీవితాంతం ఇతరులపై పోరాటానికే సరిపోతారు. గత 80…

పూర్తిగా చదవండి

Read more »

రావణాసుర బుద్ధి

By |

రావణాసుర బుద్ధి

– నేనూ చదువుకుంటే ఏ యూనివర్సిటీలోనైనా ప్రొఫెసర్‌ అయ్యేవాడిని. – సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ – అంటే చదువురాని వాళ్ళు, సినిమా నటులు రాజకీయ నాయకులు కావచ్చంటున్నారా ! – మోది నిజాయితీని ఎదుర్కోవడం కాంగ్రెస్‌ వల్ల కాదు. భాజపా విజయాలను ఆపడం కష్టం. – ప్రకాశ్‌ అంబేడ్కర్‌ – అందుకే సూడో సెక్యులరిస్టుల నిచ్చెన ఎక్కుతున్నారుగా ! – జాతీయ సెలవులుగా వివేకానంద, నేతాజీ జయంతులు ప్రకటించాలి. – పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జి –…

పూర్తిగా చదవండి

Read more »

అలాగా..!

By |

అలాగా..!

– సమాజాన్ని చీల్చేదే సోషల్‌ మీడియా. దానిని నాయకత్వ స్థానాల్లో ఉన్న వారు జాగ్రత్తగా వాడాలి. మార్పు ఆన్‌లైన్‌ ద్వారా రాదు. – అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా – ఓహో ! సమాజాన్ని కలిపి ఉంచాలని మీకు కూడా అనిపిస్తోందన్నమాట! – అవసరమైతే రాజ్యాంగం మారుస్తాం. రాజ్యాంగం తయారైనప్పుడు లేని సెక్యులరిజం మధ్యలో తెరమీదికి వచ్చింది. – కేంద్రమంత్రి అనంత్‌కుమార్‌ హెగ్డే – హెగ్డే గారు ! రాజ్యాంగం మార్చుతామనే మాట మీ నుండి…

పూర్తిగా చదవండి

Read more »

ముందుంది ముసళ్ల పండుగ !

By |

ముందుంది ముసళ్ల పండుగ !

– 2జి స్పెక్ట్రమ్‌లో కుంభకోణమే లేదు. రాజా, కనిమొళితో సహా 17 మంది నిర్దోషులే. అవాస్తవాలు కల్పితాలు కలిపి పోగేశారు. – సిబిఐ కోర్టు తీర్పు వ్యాఖ్యలు – అంత చక్కగా ఫైల్‌ను ప్రమోట్‌ చేసిన నాటి యూపిఎ ప్రభుత్వాన్ని, ఇంత చక్కగా కేసును నీరుగార్చిన నేటి సిబిఐని అభినందించాల్సిందే. – సైన్సు కాంగ్రెసును భద్రతా కారణాల వల్లే వాయిదా వేశాం – ఓయు విసి – మనం అంత అభద్రతలో ఉన్నామా ! – మోది,…

పూర్తిగా చదవండి

Read more »

నోటికి అదుపు లేదా !

By |

నోటికి అదుపు లేదా !

– కెసిఆర్‌ కుర్చీ అడిగామా! సర్కారుకు చిత్తశుద్ధి, విధానం లేవు. ఇసుక రవాణా దందాపైనే దృష్టి. పాలన ఒక కుటుంబం కోసం కాదు. – జెఎసి నేత ఆచార్య కోదండరాం – మీరు ఎంత మాట్లాడితే అంత మంచిదని గత అనుభవాలు చెప్తున్నాయి. – వాళ్లది పదవుల కోసం కొట్లాట. మా బాస్‌లు ఢిల్లీలో లేరు, గల్లీలో ఉన్నారు. – మంత్రి కెటిఆర్‌ – అవును వాళ్లది ఢిల్లీ పార్టీ, మీది గల్లీ పార్టీ. మీకు మీరే…

పూర్తిగా చదవండి

Read more »

హఫీజ్‌ సయీద్‌ పార్టీలో చేరుతున్నారా..!

By |

హఫీజ్‌ సయీద్‌ పార్టీలో చేరుతున్నారా..!

– ఎద్దులబండిలో వెళ్ళండి! కేవలం గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారు. కులమతాలను రెచ్చగొడుతున్నారు. వాళ్ళ నైజమేంటో యూపి ప్రజలకు తెలుసు. – ప్రధాని నరేంద్రమోది – మోదీని వ్యతిరేకించడమే వాళ్ళకు నిజం. ఇదే వాళ్ళ నైజం. – గుజరాతీలు కులం ఆధారంగా కాకుండా అభివృద్ధికే పట్టం గడతారు. – అమిత్‌షా, భాజపా అధ్యక్షుడు – నిజమే! మతంలో మిమ్మల్ని ఎదుర్కోలేని కాంగ్రెస్‌ అక్కడ కులం పరిమళాల్ని వెదజల్లాలని చూస్తోంది. ఆ అమ్ములపొదిలోంచి తీసిన అస్త్రాలే జిగ్నేష్‌, హార్దిక్‌ పటేల్‌…!! –…

పూర్తిగా చదవండి

Read more »

మీకది సరిపోలేదా!

By |

మీకది సరిపోలేదా!

– ఎస్‌.టి. కోటా పెంపు బాధ్యత నాది. ఆందోళన చెందవద్దు. కొట్లాడి తెచ్చుకొందాం. – సిఎం కెసిఆర్‌ – ముందు ఆదిలాబాద్‌లోని ఎస్‌.టి.లకు, ఆదివాసీలకు జరుగుతున్న యుద్ధాన్ని ఆపండి. – స్టేట్‌మెంట్లు ఇవ్వకపోతే బ్యాంకర్లను గల్లాపట్టి లాగి తన్నండి. కెసిఆర్‌ పాలన తెలంగాణ రైతులకు శాపం – పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి – మీరు ‘ఉత్తములు’ అయి ఉండి, ఇలా మాట్లాడితే ఎలా? బ్యాంక్‌ ఉద్యోగుల ఓట్లు ఉండవనే కదా ఇంతలా రంకెలేస్తున్నారు. పూటకోసారి ప్రజాస్వామ్యం…

పూర్తిగా చదవండి

Read more »

ఏం చెప్తిరి.. ఏం చెప్తిరి..

By |

ఏం చెప్తిరి.. ఏం చెప్తిరి..

– నిజాం మన రాజు. నిజాం మన చరిత్ర. నిజాం మన ఘనత. తెలంగాణ చరిత్ర తిరగరాయిస్తాం. ఆంధ్రపాలకులు వక్రీకరించారు. దేశం దివాలా దీస్తే నిజాం బంగారం ఇచ్చారు. ఇష్టమున్నా లేకున్నా వాస్తవాలు ఒప్పుకోవాల్సిందే. ముస్లింలకు 12 శాతం కోటా ఇచ్చి తీరుతాం. – సిఎం కెసిఆర్‌ – అంటే ‘ఈ నిజాం నవాబు జన్మజన్మల బూజు’ అని పద్యమల్లిన దాశరథి కృష్ణమాచార్యులు; మోదుగుపూలు రాసి తెలంగాణ సాయుధ పోరాటంలో జైలుకెళ్లిన రంగాచార్య; నిజాం మోచేతి నీళ్లు…

పూర్తిగా చదవండి

Read more »