Archive For The “మహిళా జాగృతి” Category

త్యాగశీలి ఊర్మిళ

By |

త్యాగశీలి ఊర్మిళ

సీతాదేవికి ఏమాత్రం తీసిపోని పతివ్రత ఊర్మిళ. జనక మహారాజుకి ఊర్మిళ రెండో కుమార్తె. అంటే సీతాదేవికి చెల్లి. సీతారాముల వివాహంతోపాటు రాముని సోదరుడు లక్ష్మణునికి, సీత సోదరి ఊర్మిళకు వివాహం జరిగింది. అలాగే శత్రుఘ్నుడు శ్రుతకీర్తిని, భరతుడు మాండవిని వివాహమాడారు. రాముడు తాను అయోధ్యను వదిలి వనవాసానికి వెళ్తున్న సమయంలో, తోడుగా నేనూ వస్తానని లక్ష్మణుడు అంటాడు. అన్నతో పాటు అడవులకు వెళ్తానని ఆవేశంగా ప్రకటించిన లక్ష్మణుడు ఆ విషయం తన భార్య ఊర్మిళకు చెప్పడం గురించి…

Read more »

ఇంటికి యజమాని మహిళే

By |

ఇంటికి యజమాని మహిళే

ఇంటిని చూసి ఇల్లాలిని చూడా లంటారు పెద్దలు. ఇంటి సౌందర్యం ఇల్లాలి పనితీరు పైనే ఆధారపడి ఉంటుంది. కుటుంబ బాధ్యతలను స్త్రీకి కట్టబెట్టింది ఆమెను ఇంట్లో కట్టిపడేయడానికి కాదు. కుటుంబ సంక్షేమం మొత్తం ఆమె చేతులకు ఇచ్చింది ఆమె ప్రజ్ఞను గమనించే. భారతీయ ధర్మంలో స్త్రీని అగ్నితో పోల్చారు. అంటే అగ్ని ఎంత పవిత్రమైనదో స్త్రీ అంతే పవిత్ర మైనదని అర్థం. స్త్రీ దేవతలను పూజించే ఆచారం కేవలం భారతీయ సనాతన ధర్మానికి మాత్రమే సొంతం. స్త్రీలకు…

Read more »

ఆత్మవిశ్వాసం పెంచే జాగింగ్‌

By |

ఆత్మవిశ్వాసం పెంచే జాగింగ్‌

రెండు దశాబ్దాలకు పూర్వం వ్యాయామం అనే మాట స్త్రీలకు సంబంధించినది కానే కాదు. అది పూర్తిగా పురుషులకు మాత్రమే పరిమితం అనుకునే వారు. కానీ ఇప్పుడు ఈ విషయంలో ఆలోచనా ధోరణి మారింది. ఆధునిక మహిళల్లో వ్యాయామానికి సంబంధించిన అవగాహన మెరుగయ్యింది. శరీరాన్ని బలంగా ఉంచడం కోసం చేసేదే వ్యాయామం కాబట్టి, బలంగా ఉండాల్సిన అవసరం కేవలం పురుషులకు మాత్రమే ఉంది. ఆడవాళ్ళకి అది అవసరం లేదు అనే ధోరణి ఇప్పుడు లేదు. వ్యాయామమనేది బలంగా ఉండడం…

Read more »

మహిళా వికాసానికి ప్రతీక మణిపూర్‌ మార్కెట్‌

By |

మహిళా వికాసానికి ప్రతీక మణిపూర్‌ మార్కెట్‌

ఆ మార్కెట్‌లోకి అడుగు పెట్టగానే మహిళా సామ్రా జ్యంలోకి అడుగు పెట్టామా.. అనే అనుభూతి కలుగుతుంది.  విశాలమైన ఆ మార్కెట్‌లో ఎటు చూసినా మహిళలే.. కొనుగోలు, అమ్మకాలతో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయందాకా స్త్రీల బేరసారాలతో ఆ మార్కెట్‌ సందడిగా ఉంటుంది. మార్కెట్‌లో ఒక్క అమ్మకందారులే కాదు దాదాపు కొనుగోలుదారులు కూడా మహిళలే. పురుషులకి అక్కడ ప్రవేశం లేదు. వింతగా ఉంది కదూ..!  కేవలం మహిళలకోసం మహిళలే నిర్వహిస్తున్న ఈ మార్కెట్‌ పేరు ‘ఇమా కేథిల్‌’.  ఇమా కేథల్‌…

Read more »

మాతృభావనే సమస్యకు పరిష్కారం

By |

మాతృభావనే సమస్యకు పరిష్కారం

యాదేవీ సర్వభూతేషు మాతరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ‘అందరిలోనూ, అన్ని చోట్లా ఎప్పుడూ ఉంటూ, శక్తి, ముక్తికి మూలం అయి శాంతి, శక్తి స్వరూపిణిగా వెలసిన ఓ అమ్మా ! నీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అన్నిచోట్లా మాత స్వరూపాన్నే దర్శిస్తాను’ అనేది ఈ శ్లోక భావం. ప్రపంచ దేశాలలో స్త్రీకి గానీ, పురుషుడికి కానీ తెలిసో తెలియకో ఒక ఆదర్శం ఏర్పడుతుంది. లోపల వారిలో నెలకొన్న ఆదర్శాన్ని బయటకి వెలుబుచ్చేది ఆ…

Read more »

విలువలను మరవకండి

By |

విలువలను మరవకండి

భారతదేశంలో ఆధ్యాత్మికతకు, జాతీయతకు ఆయువు పట్టు అతివలే అంటే అతిశయోక్తి కాదేమో.. ప్రతిఫలాపేక్ష లేకుండా తన కుటుంబం కోసం, సమాజం కోసం కష్టపడుతుంది భారతీయ మహిళ. ఇంట్లో చేసే పనుల దగ్గర నుంచి బయటచేసే అన్నీ పనులను చిత్తశుద్ధితో నిర్వహిస్తుంది. తాను తినకపోయినా సరే ఇంట్లోవారు తింటే సంతోషిస్తుంది. ఎదుటివారు సంతోషంగా తింటే తన కడుపు నిండినంత సంతోషపడుతుంది. ఇంద్రియ నిగ్రహం గల వ్యక్తి భారత స్త్రీ. ఇంద్రియ నిగ్రహం అనేసరికి కాషాయం కట్టుకుని కూర్చోవడం అనుకునేరు,…

Read more »

ముగ్గులో పరమార్థం

By |

ముగ్గులో పరమార్థం

ముగ్గు.. ఈ మాట వినగానే గుర్తొచ్చేది మగువలు. మరి స్త్రీలకే ప్రత్యేకమైన ముగ్గు మన సంద్రాయంలోకి ఏ విధంగా వచ్చింది? ముగ్గుకున్న విశిష్టత ఏమిటి? మన ధర్మంలో ముగ్గుకున్న ప్రాధాన్యం ఏమిటి? ఏ ముగ్గును ఎక్కడ, ఎప్పుడు, ఎలా వేయాలి? ఇలాంటి ప్రశ్నలు సాధారణంగా తలెత్తుతాయి. మరి ముగ్గుకున్న ప్రాధాన్యత, కలిగే ప్రయోజనాలు, ముగ్గు వేయటానికి పాటిం చాల్సిన నియమాలేమిటో చూద్దాం. ముగ్గులు ఏవో పనిపాట లేక వచ్చిన ఆచారం కాదు. వాటి వెనుక సామాజిక, మానసిక,…

Read more »

ముగ్గుల్లో సొగసులు

By |

ముగ్గుల్లో సొగసులు

ఇంటిముందు ముగ్గువేయడమన్నది శుభసంకేతం. మన సంప్రదాయంలో ముగ్గుకు ఓ ప్రత్యేక స్థానమున్నది. ముగ్గువేయడమన్నది ఓ అందమైన, సృజనాత్మకమైన కళ. ఆ కళ స్త్రీలకే సొంతం. ముగ్గును పరిశీలనగా చూస్తే ఎన్నెన్నో ఆకారాలు, పక్షులు, పువ్వులు, వస్తువులు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. ముగ్గులకంటూ ప్రత్యేకంగా ఓ నెల ఉంది, అదే ధనుర్మాసం. ఈ ధనుర్మాసంలోనే సంక్రాతి పండుగ వస్తుంది. సంక్రాంతి సమయంలో పోటీలు పడి పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు స్త్రీలు. చుక్కలతో, గీతలతో మెలికలు తిరుగుతూ ముగ్గు ఎంతో…

Read more »

ఇల్లాలి అందం కూడా ముఖ్యమే

By |

ఇల్లాలి అందం కూడా ముఖ్యమే

ఇంటిని పరిశుభ్రంగా, అందంగా, ఆకర్షణీయంగా ఉంచడంలో సాధారణంగా స్త్రీ పాత్రే ఎక్కువగా ఉంటుంది. తమ ఇంటిని గృహాలంకరణ పరికరాలతో ఎంతో చక్కగా తీర్చిదిద్దుతారు స్త్రీలు. ‘ఇల్లు చూసి ఇల్లాలిని చూడమన్నది’ ఓ సామెత. ఇల్లాలి పని తీరు, సృజనాత్మకత, ఆమె అభిరుచులు, ఇంటి శుభ్రతపై చూపే శ్రద్ధ, ఆ ఇంటి అలంకరణను చూడగానే అర్థమవుతుంది. ఇంటిని అందంగా తీర్చిదిద్దడమే కాకుండా తానూ అదే విధంగా ఎదుటి వారిని ఆకట్టుకునే విధంగా కనిపించాలి. ఎవరయినా అతిథులు ఇంటికి వస్తారని…

Read more »

దేశభక్తి పెంపొందించాలి

By |

దేశభక్తి పెంపొందించాలి

ఒక పక్షి ఆకాశంలో ఎగరాలంటే రెండు రెక్కలూ అత్యవసరం. అలాగే సమాజం అభివద్ధి చెందాలంటే స్త్రీ, పురుషులు ఇద్దరూ అవసరం. ప్రతి నాణేనికి బొమ్మ, బొరుసు ఉండటం ఎంత సహజమో, అదే విధంగా ప్రతి మార్పుకి మంచి, చెడులు ఉంటాయి. ఏ రంగంలో అయినా మార్పు వలన ఎంత మేలు జరుగుతుందో, కీడు కూడా అదేవిధంగా జరుగుతుంది. అయితే, అది మనపై ఆధారపడి ఉంటుంది. మంచిని స్వీకరిస్తే మంచి జరుగుతుంది. చెడును అనుసరిస్తే కీడు జరుగు తుంది….

Read more »