Archive For The “పోటీ పరీక్షల ప్రత్యేకం” Category

రాష్ట్రాల వార్తలు

By |

రాష్ట్రాల వార్తలు

ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లకు షాక్‌ సోషల్‌ మీడియా నెట్‌వర్క్స్‌ ఫేస్‌ బుక్‌, వాట్సప్‌కు సుప్రీంకోర్టు ఝలకిచ్చింది. ఇష్టారాజ్యంగా సోషల్‌ మీడియా ఫ్లాట్‌ ఫాంలు యూజర్ల డేటాను థర్డ్‌ పార్టీకి అమ్ముకోవడంపై సుప్రీం కన్నెర్ర చేసింది. అత్యంత గోప్యంగా ఉంచాల్సిన యూజర్ల సమాచారంపై ఫేస్‌బుక్‌, వాట్సప్‌ అనుసరిస్తున్న విధానాలను సుప్రీం ప్రశ్నించింది. దీనిపై నాలుగు వారాల్లో అఫిడివిట్‌ను దాఖలు చేయాలని ఫేస్‌బుక్‌, వాట్సప్‌ను ఆదేశించింది. దీనిపై స్పందించిన ఫేస్‌బుక్‌, వాట్సప్‌ తరుపు న్యాయవాదులు ఏ కంపెనీకి యూజర్‌ డేటాను షేర్‌…

పూర్తిగా చదవండి

Read more »

ఈ వారం – పోటీ పరీక్షల ప్రత్యేకం

By |

ఈ వారం – పోటీ పరీక్షల ప్రత్యేకం

ప్రాంతీయం న్యాయం రమేశ్‌ పౌరసత్వం రద్దు- హైకోర్టు స్టే వేములవాడ తెరాస శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్‌ భారతదేశ పౌరసత్వం చెల్లదని కేంద్ర హోంశాఖ 5 సెప్టెంబర్‌ 2017న ఉత్తర్వులు జారీ చేసింది. రమేశ్‌కు జర్మనీ పౌరసత్వం ఉందని హోంశాఖ సంయుక్త కార్యదర్శి నిర్ధారించారు. రమేశ్‌ 2009లో ఆ తర్వాత 2010లో జరిగిన ఉనఎన్నికల్లో వేములవాడ నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. రమేశ్‌పై పోటీ చేసి ఓడిపోయిన ఆది శ్రీనివాస్‌ రమేశ్‌కు భారత పౌరసత్వం లేదని…

పూర్తిగా చదవండి

Read more »

రాష్ట్రాల వార్తలు

By |

రాష్ట్రాల వార్తలు

రైళ్లకు పసుపు రంగు వేయండి దేశంలో రైలు ప్రమాదాలను నివారించేందుకు రైళ్లన్నింటికీ ప్రకాశవంతమైన పసుపు రంగు వేయాలనే సూచన వచ్చింది. ప్రపంచ బ్యాంకు రైల్వే శాఖకు ఈ సూచన చేసింది. రైల్వే ఉద్యోగులందరూ ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా ఉండే దుస్తుల్ని ధరించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు ‘భారత రైల్వేల్లో భద్రతను పటిష్టం చేయడం’ అన్న అంశంపై ప్రపంచ బ్యాంకు నివేదికను సమర్పించింది. దేశంలో రైలు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాల్సిందిగా రైల్వే మంత్రి…

పూర్తిగా చదవండి

Read more »

ఈ వారం – పోటీ పరీక్షల ప్రత్యేకం

By |

ఈ వారం – పోటీ పరీక్షల ప్రత్యేకం

ప్రాంతీయం ఎన్నికలు నంద్యాల ఉప ఎన్నికలో తెదేపా విజయం భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. తెదేపా అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి 27,466 ఓట్ల మెజార్టీతో వైకాపా అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిపై గెలుపొందారు. తెదేపాకు 97,076 ఓట్లు రాగా వైకాపాకు 69,610 ఓట్లు లభించాయి. పోలైన 17,31,87 ఓట్లలో తెదేపాకు 46.97 శాతం వైకాపాకు 44.91 శాతం…

పూర్తిగా చదవండి

Read more »

రాష్ట్రాల వార్తలు

By |

రాష్ట్రాల వార్తలు

త్రిపుల్‌ తలాక్‌ తీర్పుపై మమత మౌనం – పశ్చిమ బెంగాల్‌ అప్పటి లెఫ్ట్‌ఫ్రంట్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లో నిరసనలు తెలియజేసిన నాటి నుంచి పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి దేనికీ మౌనం పాటించలేదు. ప్రతిదానికి ఏదో ఒక విధమైన సమాధానమిస్తూనే ఉంటారు. కాని కేవలం నెల రోజలు వ్యవధిలో రెండు అంశాలపై మౌనం వహించడం రాజకీయ పరిశీలకులకు విస్మయం కలిగిస్తున్నది. జూలైలో బిహార్‌లోని మహా కూటమి నుంచి నితీష్‌ కుమార్‌ బయటకు వచ్చి, బిజెపితో చేతులు కలిపిన…

పూర్తిగా చదవండి

Read more »

ఈ వారం – పోటీ పరీక్షల ప్రత్యేకం

By |

ఈ వారం – పోటీ పరీక్షల ప్రత్యేకం

ప్రాంతీయం పురస్కారాలు కెసిఆర్‌కు గ్లోబల్‌ అగ్రికల్చర్‌ లీడర్‌షిప్‌ 2017 అవార్డు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు 21 ఆగస్టు 2017న ప్రతిష్ఠాత్మక గ్లోబల్‌ అగ్రికల్చర్‌ లీడర్‌షిప్‌ 2017 అవార్డుకు ఎంపికయ్యారు. తెలంగాణలో రైతులు, వ్యవసాయరంగం అభివద్ధికి సిఎం తీసుకుంటున్న చర్యలకు గానూ కెసిఆర్‌ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ 2008లో ఈ అవార్డును ఏర్పాటు చేసింది. గతంలో 2009లో ఈ అవార్డును స్వామినాథన్‌కు, 2011లో శరద్‌ పవార్‌కు, 2013లో రమణ్‌ సింగ్‌కు,…

పూర్తిగా చదవండి

Read more »

ఈ వారం – పోటీ పరీక్షల ప్రత్యేకం

By |

ఈ వారం – పోటీ పరీక్షల ప్రత్యేకం

జాతీయం వ్యవసాయం దేశంలో 2016-17లో రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల దిగుబడులు దేశంలో ఆహార ధాన్యాల దిగుబడులు 2016- 17 సంవత్సరంలో రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 2016-17 మొత్తం 27.56 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయినట్లు కేంద్రం 16 ఆగస్టు 2017న ప్రకటించింది. 2015-16లో 25.17 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి వచ్చింది. వరి దిగుబడి 10.41 కోట్ల టన్నుల నుంచి 11.01 కోట్ల టన్నులకు పెరిగింది. గోధుమలు 9.29 కోట్ల టన్నుల…

పూర్తిగా చదవండి

Read more »

రాష్ట్రాల వార్తలు

By |

రాష్ట్రాల వార్తలు

అయోధ్య కేసు తుది విచారణ  – ఉత్తరప్రదేశ్‌ అయోధ్య వివాదం కేసులో డిసెంబరు 5 నుంచి తుది విచారణ ప్రారంభిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈలోగా కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలు, పత్రాలను ఇంగ్లీషులోకి అనువదించుకోవాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని, వాది, ప్రతి వాదులను సుప్రీంకోర్టు ఆదేశించింది. అయోధ్యలో ఇప్పుడున్న బాబ్రీ మసీదు స్థానంలో రామజన్మ భూమి ఉండేదంటూ గతంలో వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో న్యాయనిర్ణయం నిమిత్తం పరిశీలించాల్సిన చారిత్రాక…

పూర్తిగా చదవండి

Read more »

ఈ వారం – పోటీ పరీక్షల ప్రత్యేకం

By |

ఈ వారం – పోటీ పరీక్షల ప్రత్యేకం

ప్రాంతీయం పురస్కారాలు గోరటి వెంకన్న, సుద్దాలకు జాలాది పురస్కారాలు సినీ రచయిత జాలాది జయంతిని పురస్కరించు కొని విశాఖలో 9 ఆగస్టు 2017న జాలాది జాతీయ పురస్కారాలను అందజేశారు. ప్రజాకవి గోరటి వెంకన్నకు జాలాది జీవనకాల సాఫల్య పురస్కారం, సినీ గేయరచయిత సుద్దాల అశోక్‌ తేజకు జాలాది జాతీయ పురస్కారం అందించారు. ఏ.పి. మంత్రి గంటా శ్రీనివాసరావు అవార్డులను అందజేశారు. జాలాది రాజారావు 1500కు పైగా సినీగేయాలను రచించారు. గుడివాడలో జన్మించిన జాలాది ఎక్కవగా జానపద గేయాలను…

పూర్తిగా చదవండి

Read more »

రాష్ట్రాల వార్తలు

By |

రాష్ట్రాల వార్తలు

కార్తీ చిదంబరంపై లుక్‌ అవుట్‌ నోటీసు – తమిళనాడు మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంపై సిబిఐ ‘లుక్‌ అవుట్‌’ నోటీసు జారీ చేసింది. కార్తీ చిదంబరం దేశం వదిలి వెళ్ళకుండా అడ్డుకొనే నోటీసు ఇది. అయితే తనపై జారీ చేసిన లుక్‌ అవుట్‌ నోటీసును రద్దు చేయాలని కోరుతూ కార్తీ చిదంబరం మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. కార్తీ చిదంబరంపై నమోదైన విదేశీ మారక ద్రవ్య నిబంధనల ఉల్లంఘనతో పాటు పలు అవినీతి ఆరోపణలపై సిబిఐ…

పూర్తిగా చదవండి

Read more »