Archive For The “క్రీడా జాగృతి” Category

జనజాగృతి

By |

అభేద్యం భారత నౌకాదళం ‘అభేద్యం భారత నౌకాదళం’ వ్యాసం చాలా బాగుంది. ‘ఆపరేషన్‌ ట్రైడెంట్‌’ గురించి చాలా బాగా వివరించారు. నావికా దినోత్సవం ప్రాముఖ్యాన్ని చక్కగా తెలియజేశారు.1837 సంవత్సరంలో నిర్మించిన ‘ఓరియా దౌలత్‌’ అనే ఓడ 287 సంవత్సరాల తరువాత కూడా అంతే దృఢంగా ఉందని తెలిసి, అప్పటి మన దేశ నౌకా నిర్మాణ నిపుణతకు ఆశ్చర్యపోయాను. – సాయి వరప్రసాద్‌, భాగ్యనగర్‌ విదేశీయులు నిజాలు తెలుసుకోవాలి అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ఈ మధ్య కొన్ని…

Read more »

కిక్‌ బాక్సింగ్‌లో మెరుపు తీగ

By |

కిక్‌ బాక్సింగ్‌లో మెరుపు తీగ

అశాంతి, అల్లర్లు సరిహద్దు ఉగ్రవాదానికి చిరునామాగా ఉన్న జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్రం ఎనిమిదేళ్ల ఓ చిన్నారి కారణంగా ప్రపంచ క్రీడారంగంలో గుర్తింపు తెచ్చుకొంది. ఇటలీలోని యాండ్రియాలో ముగిసిన ప్రపంచ కిక్‌ బాక్సింగ్‌లో భారత్‌కు బంగారు పతకం సంపాదించి పెట్టిన తాజ్‌ ముల్‌ ఇస్లాం తన రాష్ట్రానికి మాత్రమే కాదు… దేశానికే గర్వకారణంగా నిలిచింది. జమ్మూ-కాశ్మీర్‌ అనగానే సరిహద్దు ఉగ్రవాదం, అశాంతి, అల్లర్లు అన్నమాటలే గుర్తుకు వస్తాయి. అయితే హిమశిఖరాల అందాలు, గలగలా పారే నదులు, అత్యంత రుచికరమైన యాపిల్‌…

Read more »

రియో ఒలింపిక్స్‌కు దారేదీ?

By |

రియో ఒలింపిక్స్‌కు దారేదీ?

రియో ఒలింపిక్స్‌ ప్రారంభానికి ముందే భారత్‌కు దెబ్బమీద దెబ్బ తగిలింది. 2016 ఒలింపిక్స్‌లో ఏదో ఒక పతకం సాధించే సత్తా ఉన్న మల్లయోధుడు సుశీల్‌కుమార్‌, బాక్సర్‌ మేరీకోమ్‌ అర్హత సాధించ డంలో విఫలమయ్యారు. ఈ ఇద్దరు భారత ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ఛాంపియన్లు సెలెబ్రిటీ ¬దాలో మునిగి తేలుతూ ఒలింపిక్స్‌ అర్హత రేస్‌లో గల్లంతయ్యారు. నాలుగేళ్ళకు ఓసారి జరిగే ప్రపంచ క్రీడల పండుగ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడం ఎంత ప్రధానమో, దానికంటే ముందు జరిగే ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమూ…

Read more »

భారత మహిళల కుస్తీ మే సవాల్‌

By |

భారత మహిళల కుస్తీ మే సవాల్‌

రియో ఒలింపిక్స్‌ ప్రారంభానికి ముందే భారత వస్తాదుల బృందం సరికొత్త రికార్డు నెలకొల్పింది. పురుషుల గ్రీకో- రోమన్‌, ఫ్రీ స్టయిల్‌ విభాగాలతోపాటు, మహిళల ఫ్రీ స్టయిల్‌ కుస్తీలో ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా ఎనిమిదిమంది ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించి చరిత్ర సృష్టించారు. తొలిసారిగా ముగ్గురు భారత మహిళా వస్తాదులు సైతం కుస్తిమే సవాల్‌ అంటున్నారు. మహిళలు అతి సుకుమారులు, వంటింటికి మాత్రమే పరిమితమయ్యేవారు అనుకొనే రోజులు పోయాయి. కేవలం మగధీరులకు మాత్రమే పరిమిత మైన కుస్తీ…

Read more »

భారత జిమ్నాస్టిక్స్ బంగారు దీపం

By |

భారత జిమ్నాస్టిక్స్ బంగారు దీపం

భారత క్రీడారంగంలో ఇప్పుడు జోరుగా వినిపిస్తున్న ఏకైక పేరు దీప కర్మాకర్‌. ఒలింపిక్స్‌ జిమ్నాస్టిక్స్‌కు అర్హత సాధించిన భారత తొలి మహిళగా చరిత్ర సృష్టించిన 22 ఏళ్ళ త్రిపుర రాష్ట్ర యువతి దీప కర్మాకర్‌ దేశంలో సగభాగంగా ఉన్న మహిళకే గర్వ కారణంగా నిలిచిపోతుంది. క్రీడారంగంలో భారత మహిళు తామేమిటో నిరూపించుకొంటూ సంచనం వెంట సంచనం సృష్టిస్తున్నారు. ండన్‌ ఒలింపిక్స్‌ మహిళ బ్యాడ్మింటన్లో సైనా నెహ్వాల్‌ కాంస్య పతకం సాధించి సంచనం సృష్టిస్తే, టెన్నిస్‌ మహిళ డబుల్స్‌లో…

Read more »

భారత క్రీడారంగానికి రాజకీయ పీడ….

By |

భారత క్రీడారంగానికి రాజకీయ పీడ….

భారత క్రీడా సంఘాు, సమాఖ్యు రాజకీయ నాయకు చెరలో మగ్గిపోతున్నాయి. వయసుడిగిన నాయకు, వ్యాపారవేత్తు, బ్యూరోక్రాట్ల కబ్జాలో భారత క్రీడారంగం ఎదుగూబొదుగూ లేకుండా పోతోంది. చివరకు స్వయంప్రతిపత్తిని అనుభవిస్తున్న భారత క్రికెట్‌ నియంత్రణ మండలికి సైతం రాజకీయపీడ తప్పడంలేదు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి స్వయానా దేశ సర్వోన్నత న్యాయస్థానమే జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. క్రీడు వేరు, రాజకీయాు వేరు. రెండు పరస్పర భిన్నమైన రంగాు. అయితే క్రీడతో ఏ మాత్రం సంబంధంలేని, క్రీడాకాయి కాని వ్యక్తుతో భారత…

Read more »