Archive For The “ఆర్ధికం” Category

అలీషా జిలానీ కాదు.. అమీన్‌ నాయక్‌లు కావాలి!!

By |

అలీషా జిలానీ కాదు.. అమీన్‌ నాయక్‌లు కావాలి!!

వాళ్లు కశ్మీరీ యువకులు. వాళ్లు వేగంగా వ్యాయామం చేస్తున్నారు. తుపాకులందుకుని సైన్యంపై కాల్పులు జరిపేందుకు కాదు. వాళ్లు ముందుకీ, వెనక్కీ వంగుతున్నారు. రాళ్లను ఏరి సైన్యంపై విసిరేందుకు కాదు. వాళ్లు పరుగెడుతున్నారు. సైన్యంతో పోరాడేందుకు కాదు. వాళ్లు పరిగెడుతున్నది సైన్యంలో చేరేందుకు. అవును… భారత దేశపు సైన్యంలో చేరేందుకు. తుపాకీ పట్టేందుకు. భారత దేశ రక్షణ కోసం పోరాడేందుకు. అవును… వాళ్లు కశ్మీరీ యువకులు… ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 19 వేల మంది ఆర్మీ రిక్రూట్‌మెంట్‌…

పూర్తిగా చదవండి

Read more »

పరుల సొమ్ముతో జల్సా చేసే కాలం ముగుస్తుంది

By |

పరుల సొమ్ముతో జల్సా చేసే కాలం ముగుస్తుంది

59 శాతం జాతీయ సంపద కేవలం ఒక శాతమే ఉన్న ధనికవర్గం చేతిలో ఉన్న సమాజంలో, అత్యంత పేదలైన 10 శాతం ప్రజల జాతీయ సంపదలోని వాటా 0.2 శాతమే ఉన్న సమాజంలో, 2004 సంవత్సరం నుండి 2014 సంవత్సరం మధ్య కాలంలో ధనికుల బీదల మధ్య అంతరం 1480 రెట్ల నుండి 2450 రెట్లకు పెరిగిన సందర్భంలో నరేంద్రమోది అంతరాలను తగ్గించేందుకు నోట్ల రద్దు చర్య తీసుకున్నట్లు ఇటీవలి ఒక అధ్యయనం తెలిపింది. ఇంతకు ముందెన్నడూ…

పూర్తిగా చదవండి

Read more »

గణేశ్ చతుర్థి సమ్మిళిత ఆర్థికాభివృద్ధి

By |

గణేశ్ చతుర్థి సమ్మిళిత ఆర్థికాభివృద్ధి

భారతదేశంలో సంస్కృతి, ఆర్థిక విధానం ఒకదానితో ఒకటి విడదీయరాని బంధంతో పెనవేసుకున్నాయి. ఈ దేశంలో సంస్కృతి లేని ఆర్థిక విధానం ఊహించడం సాధ్యం కాదు. అదే విధంగా ఆర్థిక వ్యవహారం లేని సంస్కృతినీ చూడలేము. అందుకే ఈ దేశంలో ఎన్నో పండుగలను సంస్కృతి ఆధారంగా జరుపుకుంటున్నాము. హిందూ పండుగలు – ఉపాధి ఉగాదితో ప్రారంభమై శివరాత్రి వరకు ఉన్న అన్ని పండుగలను మన దేశంలోని అన్ని ప్రాంతాలలో అందరు ప్రజలు జరుపుకోవడం పరిపాటి. ఒక్కో పండుగ వెనుక…

పూర్తిగా చదవండి

Read more »

ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిపుష్టిని ఇచ్చే గోవు

By |

ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిపుష్టిని ఇచ్చే గోవు

ఈ ప్రపంచంలో గోవు శరీరం అత్యంత ఆరోగ్యకరమైనది, పవిత్రమైనది. వేదకాలం నుండి గోవు మనకు ఆరోగ్యం, ఆహారం, వ్యవసాయ సాధనాలను సమకూరుస్తున్నది. భూలోకంలో ఆవు కామధేనువుతో సమానం. అంతటి మ¬న్నతమైన గో సంపదను సంరక్షించి, మన దేశాన్ని ఆర్థిక అభివృద్ధి దిశగా తీసుకువెళ్ళడం మనందరి కర్తవ్యం. వైజ్ఞానికముగా ఆవు ప్రాధాన్యత – ఒక తులం ఆవు నెయ్యితో యజ్ఞం చేస్తే ఒక టన్ను ప్రాణవాయువు (ఆక్సిజన్‌) లభిస్తుంది. అంతేకాక వాతావరణం కాలుష్యరహిత మవుతుంది. – గృహాలను, వాకిళ్ళను…

పూర్తిగా చదవండి

Read more »

ఒకే దేశం – ఒకే పన్ను విధానం

By |

ఒకే దేశం – ఒకే పన్ను విధానం

వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) సవరణ బిల్లుకు రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం భారతదేశ ఆర్థిక వ్యవస్థ చరిత్రలోనే ఒక మహత్తర ఘట్టం. జిఎస్‌టి బిల్లును ఆమోదించడం ద్వారా ప్రపంచంలోని ఒకే విధమైన పన్ను వ్యవస్థ గల 160 దేశాల సరసన భారత్‌ చేరినట్లయింది. ఈ విధానం ద్వారా అటు వ్యాపారులకు, ఇటు వినియోగదారులకు సహితం స్పష్టత కలిగించడానికి దోహదపడగలదని భావిస్తున్నారు. ఈ పన్ను అమలు ద్వారా ప్రభుత్వ ఆదాయ వనరులు పెరగడమే కాకుండా, దేశ జిడిపి…

పూర్తిగా చదవండి

Read more »

రైతుల ఆత్యహత్యలకు ఆర్థిక విధానాలే కారణమా…

By |

రైతుల ఆత్యహత్యలకు ఆర్థిక విధానాలే కారణమా…

మన దేశంలో వ్యవసాయరంగం సంక్షోభంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉండటానికి కారణమేమిటి? ఫలసాయం తక్కువగా ఉండటమేనని ఆర్థికశాస్త్ర వేత్తలు సెలవిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రపంచీకరణ యుగం నడుస్తూ ఉన్నదని, పోటీపడి పెద్ద పెట్టున ఉత్పాదన సాధిస్తే తప్ప, మన రైతులు నిలబడలేరని వారు వివరిస్తూ ఉంటారు. అమెరికా, చైనా దేశాల రైతులతో పోటీపడి వారికంటే ఎక్కువ ఫలసాయాన్ని సాధించవలసి ఉందని, అలా సాధించలేనివారు ఆత్మహత్యలకు పాల్పడటం ఆశ్చర్యం కలిగించదనీ వారు ముక్తాయిస్తుంటారు. గత నాలుగు దశాబ్దాలుగా రైతులకు ఆర్థికశాస్త్ర…

పూర్తిగా చదవండి

Read more »