Archive For The “వ్యవసాయం” Category

మోదీ లక్ష్యం రైతుకు రెండింతల ఆదాయం

By |

మోదీ లక్ష్యం రైతుకు రెండింతల ఆదాయం

భారతదేశంలో 60 శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గ్రామాలలో యువతకు, రైతులకు, రైతు కూలీలకు ఉపాధిని కల్పించే ఉత్తమ గ్రామీణ పరిశ్రమ వ్యవసాయమే. వ్యవసాయ ఉత్పత్తులు మానవాళి మనుగడకు, పరిశ్రమలకు ముడిసరుకు సరఫరా చేయుటకు, తద్వారా గ్రామీణ భారతావని ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నాయి. అందుకే వ్యవసాయం, గొడ్డు-గోదా, ఆవు-దూడ సంరక్షణ మన సంస్కృతిలో భాగం అయ్యాయి. అందుకే పెద్దలంటారు భారతదేశ ప్రగతిని పల్లెల్లో దర్శించవచ్చు అని. కానీ ఇంతటి మ¬న్నతమైన, గౌరవ ప్రదమైన, జీవనాధారమైన మన…

Read more »

పాలీ హౌజ్‌.. ఫలితాలు భేష్‌..

By |

పాలీ హౌజ్‌.. ఫలితాలు భేష్‌..

మహారాష్ట్రలోని పుణె జిల్లా ఇందపూర్‌ తాలూకా కద్బన్‌వాడీకి ఆదర్శ గ్రామంగా గుర్తింపు ఉంది. ఇందుకు భజన్‌దాస్‌ పవార్‌ అనే విశ్రాంత ఉపాధ్యాయుడి కృషి ఎంతగానో ఉంది. రాష్ట్రంలోని మూడువందల కరవు గ్రామాల్లో ఒకప్పుడు కద్బన్‌వాడీ కూడా ఒకటి. త్రాగునీరు అనేది అక్కడ ఒక విలాస వస్తువు. కాని ఇప్పుడు పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. భజన్‌దాస్‌ దృడ సంకల్పంతో వంద వ్యవసాయ బావులు, మూడు నీటి ట్యాంకులు, 27 సిమెంటు నీటి ఆనకట్టలు, 110 భూగర్భ…

Read more »

కాస్త స్థలముంటే చాలా.. !

By |

కాస్త స్థలముంటే చాలా.. !

వ్యవసాయానికి మనదేశంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. రైతన్నను అన్నదాతగా భావించి గౌరవించే సంస్కతి మనది. అయితే పట్టణీకరణ పెరిగిపోవడంతో అన్నదాతకు పల్లెల్లో ఆసరా లేకుండా పోతోంది. మార్కెట్లో పంటను అమ్ముకోవడానికి వస్తే ఆదరించే వారు కరువవుతున్నారు. చాలా వరకు పంట పొలాలు పచ్చదనానికి దూరమవుతున్నాయి. దేశానికి తిండి పెట్టే రైతన్న ప్రస్తుతం దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నాడు. హైడ్రోఫోనిక్స్‌ నాగరికతకు చేరువ అవుతున్నాం అనుకునే నగరవాసులకు వ్యవసాయాన్ని దగ్గర చేసేందుకు హైడ్రోఫోనిక్స్‌ విధానం ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తోంది….

Read more »

సజ్జతో ఆరోగ్యం..

By |

సజ్జతో ఆరోగ్యం..

కేంద్ర ప్రభుత్వం సజ్జ పంటకు కనీస మద్దతు ధరను పెంచిన నేపథ్యంలో రైతులందరూ ఈ పంటపై దృష్టి పెట్టాలి. ఎటువంటి వాతావరణాన్ని అయినా తట్టుకునే శక్తి సజ్జకు ఉంది. మెట్ట ప్రాంత రైతులకు ఈ పంట నిజంగా వరం. ఇందులో పోషక విలువలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య ప్రయోజనాలు – కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. – రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండె పోటు రానివ్వదు. – కణ విభజనలో, కణ నిర్మాణంలో కీలక పాత్ర వహిస్తుంది. –…

Read more »

ఈ పెంపు సజ్జ రైతులకు వరం

By |

ఈ పెంపు సజ్జ రైతులకు వరం

పంట మద్దతు ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పకుండా పంట సాగుకయ్యే ఖర్చుకు అదనంగా కనీసం 50 శాతం మేరకు తగ్గకుండా పెంచడం మనదేశ చరిత్రలో రైతుల సంక్షేమానికి చేపట్టిన మహత్తరమైన చర్య. ఇంతవరకు వరి, గోధుమ పంటలకు ఇస్తున్న ప్రాధాన్యానికి ధీటుగా ఈసారి మెట్ట ప్రాంత రైతులు సాగుచేసే చిరుధాన్యాలు, నూనెగింజలు, పప్పుధాన్యాలకు కనీస మద్దతు ధరలు గణనీయంగా పెంచటంతో ఆ ప్రాంత రైతాంగానికి చేయూత లభించినట్లయింది. వర్షాధార పంటలైన చిరుధాన్యాల (హైబ్రిడ్‌…

Read more »

నేల… ఆ ఐదు అంశాలు

By |

నేల… ఆ ఐదు అంశాలు

(భూ సంరక్షణ – 2వ భాగం) మొక్కల పెరుగుదలకీ; జంతువులకీ, మనుషులకీ అవసరమైన ఆహార పదార్థాలను, ముడి పదార్థాలను అందించడానికీ, ఆఖరికి వాతావరణ పరిరక్షణకు కూడా సజీవంగా, సారవంతంగా ఉండే నేల (పుడమి) అత్యవసరం. కానీ పుడమి కొన్ని దశాబ్దాలుగా తన పటుత్వాన్నీ జీవాన్నీ క్రమేణా కోల్పోతున్నదన్న మాట నిజం. అలాంటి పుడమిని సజీవంగా ఉంచేందుకు, పునరుద్ధరించు కోవడానికి అయిదు ప్రధానాంశాల మీద దృష్టి సారించి, అమలుచేయాలి. పచ్చదనంతో కప్పి ఉంచడం ముఖ్యం వాతావరణం (గాలిలో)లో ఉన్న…

Read more »

భూ సంరక్షణ కీలకం

By |

భూ సంరక్షణ కీలకం

మానవ మనుగడతో పాటు సమస్త జీవరాసులు సజీవంగా జీవన గమనం సాగించాలంటే ఈ భూమండలంలో మూలమైంది నేల. భూమి సమస్త జీవరాసులకు ఆలవాలమై మొక్కలకు, జీవులకు, మానవులకు కావలసిన గాలి, నీరు, శక్తి, భుక్తి మొదలైన అన్ని అవసరాలను సమకూరుస్తుంది. ఈ భూమి మీద ఉన్న జీవరాసుల్లో 95 శాతం నేలలో జీవిస్తున్నాయి. వాటన్నింటికి కనీస అవసరాలు నీరు, గాలి, శక్తి మొదలైనవన్నీ సకాలంలో తీరుస్తుంది. ఇంత మహత్తర శక్తి ఉన్న నేల కొన్ని లక్షల సంవత్సరాల్లో…

Read more »

బిందు సేద్యంతో వ్యవసాయం

By |

బిందు సేద్యంతో వ్యవసాయం

బిందు సేద్యం ద్వారా పంటలు పండించడం చాలా సులభం. ఈ విధానంలో పంటలు పండిస్తే నీటి కొరత సమస్య కూడా ఉండదు. దాంతో తక్కువ నీటితో ఎక్కువ మొత్తంలో పంట సాగుచేసుకొని అధిక లాభాలు పొందొచ్చు. ప్రస్తుతం బిందు సేద్యం పద్ధతిని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఇందుకోసం కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక రాయితీలు కూడా ఇస్తున్నాయి. బిందు సేద్యంలో పంటల్ని అనుసరించి ఐదు పద్ధతులున్నాయి : 1. ఆన్‌లైన్‌ డ్రిప్‌ సిస్టమ్‌: ఈ పద్ధతిలో నీరు…

Read more »

పశుగ్రాసాల సాగుతో పాల ఉత్పత్తిని పెంచుదాం !

By |

పశుగ్రాసాల సాగుతో పాల ఉత్పత్తిని పెంచుదాం !

రైతులు పాల ఉత్పత్తిని పెంచేందుకు అధిక మొత్తంలో పశుగ్రాసాల సాగు చేయాల్సి ఉంటుంది. నాణ్యమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని పశువులకు దాణాగా అందించినప్పుడే మనదేశంలో పాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. పశుగ్రాసం రకాలు : సాలీన పచ్చిగడ్డి లభ్యతకు సూచనలు: పది పాడి పశువులు, 5 దూడలకు సగటున ఒక సంవత్సరానికి కావలసిన పచ్చిగడ్డి 173 టన్నులు. అంటే ప్రతిరోజు ఒక పశువుకు 40 కిలోలు, ఒక దూడకు 15 కిలోల పచ్చిగడ్డి అవసరమవు తుందన్నమాట….

Read more »

అలా చేస్తే పాల ఉత్పత్తి పెరుగుతుంది

By |

అలా చేస్తే పాల ఉత్పత్తి పెరుగుతుంది

మన దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలంటే ముందుగా గ్రామీణ భారతం సుసంపన్నం కావాలి. గ్రామాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి మూలాధారం వ్యవసాయమే. వ్యవసాయ రంగంలో పాడిపంటకు అధిక ప్రాధాన్యముంది. రైతులు సంక్షేమంగా ఉండాలంటే పంటలతో పాటు ‘పాడి’ ని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. పాడిపంటల వల్లే వ్యవసాయరంగం ముందు కెళ్తుందని ఇటీవల నిర్వహించిన పలు సర్వేలు తెలియజేస్తున్నాయి. ఆర్థిక పరిపుష్టికి, ఉపాధి కల్పనకు, ఆరోగ్యవంతమైన జీవితానికి, పిల్లల మనోవికాసానికి పాల ఉత్పత్తి గణనీయంగా తోడ్పడుతుంది. పశుసంపదలో ప్రపంచంలో మనదేశం…

Read more »