Archive For The “మథనం” Category

విశ్వరూపము : విశ్వారంభము : ఆదిశక్తి అర్థనారీశ్వరి

By |

విశ్వరూపము : విశ్వారంభము : ఆదిశక్తి అర్థనారీశ్వరి

ఇటువంటి నక్షత్ర నంచారానికి గర్భకుహరమైన విశ్వంయొక్క సమష్టి దృశ్యం ఏమిటి? ఆకాశ శూన్యంలో ఎన్ని నక్షత్రాలున్నాయో సంపూర్ణంగా వాటి సంఖ్య మనకు తెలియక పోయినప్పటికీ ఆ మొత్తం సంఖ్యయొక్క భ్రమణం కలసినప్పుడు, ముందు చెప్పిన విషయాలనుబట్టి, ఒక విశ్వవలయం ఏర్పడుతుందనుకోవాలి. నక్షత్రాల విశ్వసమూహం గుండ్రంగా కనుపిస్తుంది. విశ్వ సమూహపు అంచుల్లో సంచరించే నక్షత్రాల ఆకర్షణ సీమల సరిహద్దులు కలిపి భావిస్తే ఆఖండవిశ్వం చిత్రం మనోనేత్రంలో గోళాకారంలో గోచరిస్తుంది. అసలు నక్షత్రాలు ఎందుచేత మండుతున్నాయి అనే విషయాన్ని సునిశితంగా…

Read more »

నక్షత్రాలకు గమనం ఎట్లా వచ్చింది?

By |

నక్షత్రాలకు గమనం ఎట్లా వచ్చింది?

ఈ నక్షత్రాలు ఎందుచేత పరిభ్రమిస్తు న్నాయి? ఎందుచేత రాలిపోవు, కూలిపోవు? తమచుట్టూ తాము తిరుగుతూ ఇంకొక నక్షత్రం చుట్టూ తిరగడమేమిటి? అట్లా తిరగడంవల్ల ఏ ఫలితాలు సంభవిస్తున్నాయి? నక్షత్ర గమనం చేత చెట్లూ మొదలైన వస్తువులు ఎందుచేత తీవ్రంగా చలించవు? ఇట్లాంటి సందేహాలు, ప్రశ్నలూ ఈ సందర్భంలో ఉదయించక మానవు. నక్షత్రాలు పరిభ్రమించే మార్గం గురించి చెప్పాను. తర్వాత ఎందుచేత పరిభ్రమిస్తున్నాయి అనేది విచారించాలి. ముందు విశ్వంలో నక్షత్రాలు పుట్టి, కొంతకాలం నిశ్చలంగా మన ఇంట్లో దీపాల్లా…

Read more »

ఇంద్రియాలు-మానవ విజ్ఞానము

By |

ఇంద్రియాలు-మానవ విజ్ఞానము

ఇక్కడి నుంచీ సృష్టిమార్గమే మారింది. సృష్టిలో ఒక నూతన ఆధ్యాయం ప్రారంభించింది. పశుపక్ష్యాది జీవరాసులు సృష్టిని మార్చే ప్రయత్నం చేయలేదు. సృష్టిలో లభించినవాటితో జీవించేవి. కాని మానవుడు వచ్చిన తర్వాత సృష్టినే మార్చడానికి పూనుకున్నాడు. అరణ్యాలు తీసివేసి నగరాలు నిర్మించాడు; భూమిని చీల్చి పైర్లు, ఫలవృక్షాలు పెంచాడు. యంత్రాలు నిర్మించి కాలదూరాలు నిర్జించాడు. పరిసరాలకు అనుకూలంగా మారడమే మానవ పూర్వ ప్రాణి వర్గాల జీవన మార్గమయితే, తనకనుకూలంగా పరిసరాలు మార్చుకోవడం మానవ జీవనమార్గం అయింది. అది సృష్టిలో…

Read more »