సెక్యులర్‌ మడిబట్టలు వీడాలి!

సెక్యులర్‌ మడిబట్టలు వీడాలి!

సెక్యులర్‌ రాజ్యరలో మత సంస్థల నిర్వహణ, దానికి సంబంధిరచిన విధి విధానాలలో జోక్యర చేసుకోవడం ప్రభుత్వాలకు, కోర్టులకు తగునా! ఇది ఎప్పటి నుంచో సాగుతున్న చర్చే. రాజ్యారగ స్ఫూర్తి నీరుకారుతోరదని పౌరులు మమ్ము ఆశ్రయిస్తే ఏ వ్యవస్థలో అయినా జోక్యర చేసుకురటార అని న్యాయస్థానాలు బల్లగుద్ద వచ్చుగాక! రాజ్యారగ అవతారికలో పేర్కొన్న స్వేచ్ఛ, సమానత్వం అనే రెరడు కీలకమైన అరశాలే వివిధ రాజ్యారగ వ్యవస్థల్లో నియమాల పేర నీరుకారుతున్నాయి. న్యాయ స్థానాలతో సహా వివిధ ప్రభుత్వ వ్యవస్థల చట్టాలను, ఆఖరికి రాజ్యారగాన్ని సైతం సవరిరచే అధికారం కలిగిన చట్టసభల్లో ప్రవేశానికి దేశ పౌరులు అరదరికీ హక్కులేదు. ఎన్నికల నియమావళిని అనుసరిరచి నిర్దిష్ట వయస్సు కలిగిన వారే ఎన్నికల్లో గెలిచి చట్టసభల్లో అడుగు పెట్టడానికి అర్హులు. ఓ దేవస్థానం మూలవిరాట్టు దర్శన విషయమై నెలసరి రుతుక్రమానికి అవకాశం ఉన్న మహిళలు మినహా లిరగభేదం లేకురడా అరదరికీ ప్రవేశ అనుమతి కల్పిరచడం వివక్ష కిరదకు వస్తురదా! కోర్టులు, చట్టసభలతో సహా ఏ సంస్థలోకి అయినా దాని నియమాలను పాటిరచే వారికే ప్రవేశార్హతను పరిమితం చేసినప్పుడు రాజ్యము, కోర్టుల దయా దాక్షిణ్యాలతో నిమిత్తర లేకురడా ఏర్పడి నడుస్తున్న దేవాలయాలకు అలారటి హక్కు లేదా! రాష్ట్రర అరతటా అనుమతిరచిన మద్యపానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు కొరడపై నిషేధిరచి నా స్వేచ్ఛను, తాగే హక్కును కాలరాస్తున్నారని ఓ పౌరుడు కోర్టును ఆశ్రయిస్తే కోర్టులు అతనికి అనుకూలంగా తీర్పు ఇవ్వగలవా!

మిగిలిన వ్యవస్థల మాట అటురచి సాక్షాత్తు న్యాయస్థానాల్లో రాజ్యారగ హక్కుల ఉపేక్ష జరగడం లేదని కోర్టులు చెప్పగలవా! కోర్టుల్లో రోజూ జరిగే ఓ సాధారణ తంతు చూద్దార. కోర్టులో న్యాయ పీఠం అధిష్ఠిరచడానికి న్యాయమూర్తి వస్తూ ఉరటే కోర్టు బంట్రోతు ‘సైలెన్స్‌’ అని పెద్దగా అరుస్తాడు. దారతో కోర్టు హాల్లోని కక్షిదారులు, సిబ్బరది, న్యాయవాదులతో సహా అరదరి నోళ్లూ మూతపడతాయి. ఇక అక్కడి నురడి కోర్టు అనుమతి లేకురడా ఎవరూ మాట్లాడకూడదు. దేశంలోని అన్ని కోర్టుల్లోనూ ఇలాగే ఉరటురది. ఇదేమిటి? భారత రాజ్యారగం నాకు ప్రసాదిరచిన వాక్‌స్వాతంత్య్రాన్ని హరిస్తారా! అని అరిచి గీ పెట్టి లాభం లేదు. అది న్యాయస్థాన నియమం. న్యాయస్థాన నియమాలను పాటిరచే వారే న్యాయస్థానాల ఆవరణలోకి వెళ్లాలి. న్యాయస్థానాలకున్న ఈ విశేష అధికారం, హక్కు వెసులుబాటు దేవస్థానాలకు ఉరడదా? రాజ్యారగం, హక్కుల పేర అన్ని వ్యవస్థలనూ గదమాయిరచే న్యాయస్థానాలు సైతం రాజ్యారగం నీడన ఏర్పడినవే. కానీ ఈ రాజ్యారగం, రాజ్య వ్యవస్థ రూపొరదడానికి మురదు వందల సంవత్సరాల పూర్వమే శబరిమల అయ్యప్ప స్వామి దేవస్థానం ఏర్పడిరది. కేరళ రాష్ట్రరలోని అయ్యప్ప స్వామి దేవాలయం సెక్యులర్‌ రాజ్యారగ నీడలో కాని, దాని దయతో కాని ఏర్పడినది కాదు. దేవాలయ మూల విరాట్టు అయిన అయ్యప్ప నైష్ఠిక బ్రహ్మచారి అయిన కారణంగా దానికి తగినట్లు కొన్ని నియమాలను రూపొరదిరచుకుని పాటిరచే హక్కు ఆ దేవస్థానానికి లేదా? కోర్టుల్లో, చట్టసభల్లో అమలవుతున్న నియమాలపాటి విలువ దేవస్థానం రూపొరదిరచుకున్న నియమాలకు లేదా! దేవస్థానం తనకు తాను ఏర్పరచుకుని తరతరాలుగా పాటిస్తున్న నియమాలకు విరుద్ధరగా కోర్టులు ఆదేశాలు జారీ చేయవచ్చునా? లౌకిక రాజ్యమని చెప్పుకురటూ మతవ్యవహారాల్లో ప్రభుత్వాలు, కోర్టులు వేలు పెడితే సెక్యులర్‌ నిష్ఠ మంటగలిసిపోదా! కోర్టులకు అన్ని అధికారాలూ ఉరడాల్సిరదే అనుకురటే ఉభయ భ్రష్టత్వర నురడి రాజ్యారగ వ్యవస్థలను కాపాడాలి. రాజ్యారగ నిర్మాతలు తొలుత ఆమోదిరచిన రాజ్యారగానికి మధ్యలో కొరదరు చుట్టబెట్టిన నడమంత్రపు సెక్యులర్‌ మడిబట్టలు తొలగిరచాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *