సౌభాగ్య భారతావిష్కరణ దిశగా ధర్మబద్ధ బడ్జెట్‌

సౌభాగ్య భారతావిష్కరణ దిశగా ధర్మబద్ధ బడ్జెట్‌

మానవ సమాజం, ప్రభుత్వాలు పరిణామశీలమైన ప్రకృతిలో భాగం. అయినప్పటికీ మనం నిలకడగా ఆనందంగా కొనసాగాలని అనుకురటే ప్రతి అడుగూ ధర్మబద్ధరగా వేయాల్సిరదే. ఒక ప్రభుత్వ తీరు తెన్నులను దాని వార్షిక బడ్జెట్‌ తేటతెల్లర చేస్తురది. సామాన్యులకు అరడగా నిలబడటమే ప్రభుత్వ ధర్మర అని భావిరచేట్లయితే ఈ ఫిబ్రవరిలో కేరద్ర విత్త మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్‌ ధర్మబద్ధరగా ఉరదని చెప్పుకోవాలి.

ఏకాత్మ మానవ దర్శనాన్ని మౌలిక సిద్ధారతంగా స్వీకరిరచిన బిజెపి ప్రభుత్వం అరత్యోదయను అనుసరిరచడం పరిపాటి. పంక్తిలో చివరివాడి నురడి వడ్డన ప్రారంభిరచడమే అరత్యోదయ. ఆరోగ్యమే మహాభాగ్యర అన్న సూక్తిని అనుసరిరచి పేదలతో సహా దేశప్రజలకు ఆరోగ్య భద్రత కల్పిరచడమే సౌభాగ్య భారత సాధన. ప్రభుత్వ ఆసరాకు అర్హులైన పేదల కోసం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఆరోగ్య బీమా పథకాన్ని ప్రకటిరచిన మోదీ ప్రభుత్వర పేదలకు ఆరోగ్య భద్రత కల్పిరచడానికి పథక రచన చేసిరది. దీన్ని ఈ ప్రభుత్వర ప్రథమ బాధ్యతగా ఎరచుకున్నట్లురది. ఈ పథకం కిరద మధ్య తరగతి, ఉన్నత శ్రేణి ఆసుపత్రుల్లో చికిత్స పొరదటానికి ఒక్కో కుటురబానికి ఏటా ఐదు లక్షల రూపాయల వరకు బీమా ప్రయోజనం కల్పిస్తారు. దేశంలోని సుమారు 10 కోట్ల కుటురబాలు లేదా 50 కోట్ల మంది ప్రజలు ఈ పథకం కిరద లబ్ది పొరదవచ్చని అరచనా.

దేశ ప్రజలకు ఆరోగ్య పరిరక్షణ లభ్యతను పెంచాలంటే వైద్యులు, రోగుల నిష్పత్తి మధ్య అంతరాన్ని తగ్గిరచాలి. అందుకు నాణ్యమైన వైద్య విద్య తప్పనిసరి. దానికోసం దేశంలో ప్రస్తుతమున్న జిల్లా ఆసుపత్రుల స్థాయిని పెంచుతారు. కొత్తగా 24 ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులను ఏర్పాటు చేస్తారు. దారతో అన్ని రాష్ట్రాల్లోనూ మూడు పార్లమెంటరీ నియోజకవర్గాలకు కనీసం ఒక్కటి చొప్పునన్నా ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పడతాయి.

దేశప్రజల ఆరోగ్యర తరువాత అన్నదాత సంక్షేమం ముఖ్యమని ఈ ప్రభుత్వర భావిరచినట్లురది. దేశ ప్రజలకు పట్టెడన్నర పెడుతూ సేద్యర గిట్టుబాటు గాక అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్న అన్నదాతల సమస్యపై ఈ ప్రభుత్వర దృష్టి నిలిపినట్లు కనిపిస్తోరది. వ్యవసాయ ఋణాల లక్ష్యం 11 లక్షల కోట్ల రూపాయలకు పెరచిరది. సాగు వ్యయం కన్నా యాభై శాతం అధికంగా పంటలకు కనీస మద్దతు ధరను స్థిరపర్చనున్నట్లు విత్తమంత్రి ప్రకటిరచారు. రబీ పంటలకు ఇప్పటికే వర్తింప చేసిన ఈ సూత్రాన్ని తాజాగా ఖరీఫ్‌ పంటలకూ ప్రకటించడంతో దాదాపు పంటలన్నింటికీ గిట్టుబాటు ధర కల్పించినట్లే అరటున్నారు. గత రెరడేళ్ళుగా వ్యవసాయ రంగానికి కేటాయిరపులను పెరచుతూ వస్తూన్న మోదీ ప్రభుత్వర 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టిరపు చేయాలని సంకల్పిరచినట్లు తెలుస్తోరది. వ్యవసాయాభివృద్ధి, గ్రామీణాభివృద్ది పరస్పరం ఒకదానితో మరొకటి ముడిపడిన వాస్తవాన్ని గుర్తెరిగి ఈ ప్రభుత్వర పల్లెసీమల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కోసం సుమారు 22 వేల కోట్లు కేటాయిరచిరది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు రూ.63,836 కోట్లు కేటాయిరచిరది.

సారకేతిక విద్యారంగంలో ప్రతిభావంతులను ప్రోత్సహిరచి, మెరుగైన ప్రయోజనాలు రాబట్టడానికి ఈ ప్రభుత్వర ప్రధాన మంత్రి విశిష్ట సభ్యత్వ (ఫెలోషిప్‌) పథకాన్ని ప్రవేశపెట్టిరది. ఈ పథకం కిరద దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో బీటెక్‌ చదివే వెయ్యి మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆకర్షణీయమైన ఉపకార వేతనాలు అందజేసి, ఐఐటీలు, ఐఐఎస్సీ (ఇండియన్‌ ఇనిస్టిట్యూట్స్‌ ఆఫ్‌ సైన్సెస్‌) లలో పరిశోధకత్వానికి పీహెచ్‌డీలు చేసే అవకాశం కల్పిస్తారు.

మధ్యతరగతిని ఆకర్షిరచే తాయిలాలకు ప్రాధాన్యమివ్వని ఈ బడ్జెట్‌లో పేదలకు, రైతులకు ఒనగూడే ప్రయోజనాల కీర్తి మొత్తాన్ని కేరద్రం సొరతం చేసుకోనురదనే అసూయతోను, ఎక్కడా తమ వేలు పెట్టే అవకాశం లేదనే అక్కసుతోను తెలుగు పాలకులు ఈ విశాల జనహిత బడ్జెట్‌ పట్ల పెదవి విరుస్తున్నారనేది జన వాక్యర.

బడుగు బలహీనులకు భరోసా కల్పిస్తూ, అన్నదాతలకు అరడగా నిలుస్తూ నవతరాన్ని, యువతరాన్ని ప్రోత్సహిస్తూ; అరదరినీ కలుపుకుని, అరదరూ కలిసి మురదుకు సాగాలనే లక్ష్యరతో రూపొరదిరచిన ధర్మ బద్ధమైన బడ్జెట్‌ సౌభాగ్య భారతావిష్కరణలో మేలు మలుపు కావాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *