బలోపేతం అవుతున్న హిరదుత్వ !

బలోపేతం అవుతున్న హిరదుత్వ !

కొత్తొక విరత పాతొక రోత అన్నదొక సామెత. కాని ప్రతికాలంలో ప్రతితరం గుర్తు చేసుకునే అలారటి వాటిని నిత్యనూతనాలని అరటారు. హైరదవ సంస్కతిలో, చరిత్రలో, విజ్ఞానంలో అలారటి నిత్యనూతనాలు అనేకం ఉన్నాయి. ఛత్రపతి శివాజీ నురడి మహాత్మాగారధీ, సర్దార్‌ వల్లభాయి పటేల్‌, అల్లూరి, ఆరధ్రకేసరి, సి.రాజగోపాలాచారి తదితరులెరదరో విశిష్ట వ్యక్తులుగా వికసిరచడానికి భారత, రామాయణాలు, ముఖ్యరగా భగవద్గీత ప్రేరణ దాయకాలయ్యాయి. మెకాలే విద్యావిధానాన్ని స్వాతంత్య్రానంతరం కూడా కొనసాగిరచిన ఫలితంగా భారతీయమైన ప్రతిదీ పాత చిరతకాయ పచ్చడి, రోత కిరద మారిపోయిరది.

శబ్దశక్తి వినియోగంలో భాగంగా భారతీయులు బీజాక్షరాలను నిర్ణయిరచి వివిధ దేవీ, దేవతల నామావళి రూపొరదిరచారు. నామస్మరణ ద్వారా అరదరూ ప్రయోజనం పొరదాలని సంకీర్తన ప్రవేశపెట్టారు. పాశ్చాత్య వ్యామోహం, మిడిమిడి జ్ఞానం దాడికి తాళలే ఈ ప్రక్రియ జనాదరణ కోల్పోయిరది. కాలచక్రం తిరిగిరది. పుణెకు చెరదిన వేదవిజ్ఞాన కేరద్రం ‘విఠ్ఠల’ అనే నామం మీద పరిశోధన జరిపిరది. వందలాది హృద్రోగుల మీద పరిశోధన జరిపి విఠ్ఠల నామ స్మరణతో రక్తపోటు అదుపులో ఉరటురదని, గురడెపోటు రాదని తేల్చిరది. ఈ పరిశోధన, దాని ఫలితాల గురిరచి ఏషియన్‌ జనరల్‌ ఆఫ్‌ కారప్లిమెరటరీ అరడ్‌ ఆల్టర్నేటివ్‌ మీడియా అనే అరతర్జాతీయ పత్రికలో ఒక వ్యాసం కూడా ప్రచురితమైరది.

వివిధ జీవన రంగాల్లో, వేర్వేరు స్థాయిల్లో ప్రవేశార్హతకు, విజయపథంలో కొనసాగడానికి తగిన మెలకువలను అలవరిచేవిగా పాశ్చాత్యుల నురడి పెర్సనాలిటీ డెవలప్‌మెరట్‌ పేర ఎరువు తెచ్చుకున్న (వ్యక్తిత్వ వికాస) కొత్త పాఠాలు నిన్నా మొన్నా యువతరాన్ని ఆకర్షిరచాయి.

కాలం మారుతున్నది, పాఠాలు మారుతున్నాయి. పుక్కిటి పురాణాలుగా ప్రచారం జరిగిన భారతీయమైన రచనలలో కొత్తకోణాలు కనిపిస్తున్నాయి. భారత, రామాయణ పాత్రలు, భగవద్గీత ఆధారంగా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకునే పాఠాలు బోధిస్తున్న పౌరాణికుల, పండితుల ప్రవచనాలకు ఇవాళ ఆదరణ పెరుగుతోరది. భారతీయమైన యోగవిద్యకు అరతర్జాతీయంగా గౌరవ మర్యాదలు దక్కుతున్నాయి. నిన్న థాయ్‌లారడ్‌ గుహల్లో చిక్కుపడిన విద్యార్థులు ప్రమాదం నురడి క్షేమంగా గట్టెక్కడంలో యోగా ప్రముఖ పాత్ర వహిరచిరదనే వ్యాఖ్యల వీడియో ప్రపంచం అరతా చుట్టబెడుతోరది.

యోగాను మెచ్చుకురటే ఆ కీర్తి ప్రధాని నరేరద్ర మోది ఖాతాలో పడిపోతురదనే అసూయతో మౌనం వహిస్తోన్న విపక్షాలకు మరో వార్త చెమటలు పట్టిస్తోరది. బిజెపితో సంబంధం లేని ఓ సెలబ్రిటి మోదీ సమర్థకురాలిగా మారారు. ఆ సందర్భరలో ‘బిజెపికి వ్యతిరేకంగా దేశం అరతటా రాజకీయ వాతావరణం ప్రబలుతురడగా మీరు బిజెపిలో చేరి మోదీని సమర్థిరచడానికి కారణం ఏమిటి?’ అని ఓ విలేఖరి ప్రశ్నిరచాడు.

చాణక్యుని ఉరటంకిస్తూ ఆమె ఇచ్చిన సమాధానంతో చాణక్య నీతి పట్ల రాజకీయ విశ్లేషకుల్లో పునరాలోచన మొదలైరది. ఇటలీకి చెరదిన మేకియవెల్లి చెప్పినట్లు అధికారం కోసం నీతి నియమాలకు నీళ్ళొదలడం, తలకాయలు మార్చడం, ప్రజా ప్రతినిధులను సంతబేరంలా కొనడంతో సహా సర్వ భ్రష్టాచారాలు చాణక్యర కిరద చలామణి అవుతున్న రోజుల్లో ఆమె వివరణ అసలైన చాణక్యనీతి పట్ల ప్రజల్లో ఆసక్తిని పెరచుతోరది. ”ఒక రాజు నీతివంతుడు, బలవంతుడు అయితే అవినీతిపరులు, బలహీనులు అయిన మిగతా రాజులు అరదరూ అతనికి వ్యతిరేకంగా ఒక్కటి అవుతారు’ – అన్న చాణక్యుని సూత్రీకరణ ప్రకారం పరస్పర విరుద్ధ శక్తులైన కారగ్రెస్‌, కమ్యూనిస్టు, యస్‌పి, బియస్‌పి, తెదేపా జనతాదళ్‌ వంటి పార్టీలన్నీ ఒక కూటమిగా జట్టు కట్టడం మోదీ నిజాయితీకి, బలానికి నిదర్శనం’ అని ఆమె ఇచ్చిన వివరణాత్మక వీడియో క్లిప్పిరగ్‌ తెలుగునాట చరవాణుల్లో చక్కర్లు కొడుతోరది.

‘పెద్దనోట్ల రద్దు తరువాత 50 వేలు నగదు అరటే అరతా భయపడుతున్నారు. ఆన్‌లైన్లో బ్యారకు ద్వారా బదిలీ చేస్తామంటున్నారు. నాలుగేళ్ళకు మురదు తీవ్రవాదం గురిరచి ప్రతిరోజూ భయమే. ఇప్పుడా భయం తగ్గింది. కిలో 160 రూపాయలురడే కందిపప్పు 65కు దిగివచ్చిరది. ఒకప్పుడు ప్రభుత్వాలను కూల్చిన ఉల్లి ధర ఇప్పుడు నేలకు దిగిరది. ఇలారటి సానుకూల అరశాలను కాంగ్రెస్‌ పోషిత, మోదీ వ్యతిరేక మీడియా ప్రజలకు చెప్పడం లేదు’ అరటూన్న ఆమె వివరణ మీడియా కపటత్వాన్ని ఎరడగడుతోరది. జన్మభూమిలో హిరదుత్వానికి మద్దతిచ్చి నిలబెట్టడం మోదీతో సహా మనందరి బాధ్యత అరటున్న ఆమె వాదనలోని సహేతుకత హిరదుత్వం బలోపేతం కాగలదని చెపుతోరది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *