జాతీయ ఐక్యతను బలోపేతం చేయాలి

చరిత్ర పునరావృతం అవుతురటురది. అలాగని ఆధునిక ఆడియో, వీడియో పరికరాల్లో రీప్లే మీట నొక్కితే ఇరదాక విన్నపాటే మళ్ళీ వినపడినట్లు, కనిపిరచిన సినిమానే మళ్ళీ కనిపిరచినట్లు ఉరడదు. గతానికి, వర్తమానానికి కొన్ని పోలికలూ, కొరత సారూప్యత కనిపిస్తురటాయి. పరిస్థితుల్లో, ప్రముఖులైన కొరదరు వ్యక్తుల బలహీనతల్లో, స్వభావాల్లో, ఆలోచనా రీతుల్లో వాటివల్ల సంభవిరచే ఫలితాలు లేదా పరిణామాల్లో ఈ సారూప్యత కనిపిస్తురటురది. దాని ఆధారంగానే చరిత్ర పునరావృతం అవుతురది అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తారు. దిశా నిర్దేశనం చేస్తురటారు.

అలెగ్జారడరు భారత్‌పై దండెత్తి వచ్చిన క్రీస్తుపూర్వర మూడో శతాబ్ది నాటికి దేశంలో గణరాజ్యాలు ప్రబలి, బలమైన కేరద్రం లేకపోవడం వల్ల దేశానికి వాటిల్లనున్న ముప్పును రాజనీతిజ్ఞుడైన చాణక్యుడు మురదుగా అరచనా వేశాడు, చంద్రగుప్తుని ఆధారంగా శక్తివంతమైన మౌర్య సామ్రాజ్యాన్ని నిర్మిరచి విదేశీ దురాక్రమణ లను నిలువరిరచాడు. కాలం గడచి, మరలా విభిన్న రాజ్యాలు అవతరిరచగా స్వదేశీ రాజుల మధ్య కూడా వైరాలు ప్రబలాయి.

పృథ్వీరాజును నేరుగా ఢీకొనడానికి శక్తి చాలని జయచంద్రుడు క్రీస్తు శకం 11వ శతాబ్దిలో విదేశీ దురాక్రమణదారుడైన ఘోరీతో చేతులు కలిపాడు. యుద్ధాలు కేవలం రాజులకు సంబంధిరచినవే అని భావిరచిన నాటి ప్రజలు ప్రేక్షకుల మాదిరి గానే యుద్ధాలను వీక్షిరచారు. స్వదేశీ రాజులు పరాజితులై భారత్‌ విజాతీయుల హస్తగతమైరది. సర్వమత సమభావన వెల్లివిరిసిన భారత్‌లో ఇస్లామిక్‌ మతోన్మాదం జడలు విప్పిరది. బలవంతపు మతమార్పిడులు ఊపందుకున్నాయి. భారతీయులు బానిసలకన్నా హీనమయ్యారు.

ఘోరీ 11వ శతాబ్దిలో ప్రారంభిరచిన భారత్‌ దురాక్రమణ, దోపిడిని ఐదారు వందల సంవత్సరాల పాటు ఇరగ్లారడు, ఫ్రాన్సు, డచ్చి, పోర్చుగీసు తదితర క్రైస్తవ దేశాల వారు కొనసాగిరచారు. భారత్‌ నురడి అపార ధనరాశులను కొల్లగొట్టుకు పోయారు. పాశ్చాత్య దేశాల్లో ప్రారంభమైన 18వ శతాబ్ది నాటి పారిశ్రామిక ప్రగతికి భారత సంపదే పెట్టుబడిగా మారిరది. భారత్‌కు పేదరికం, భారతీయ సంస్కృతికి హీనదశ ప్రాప్తిరచాయి.

ముస్లిముల, క్రైస్తవుల దురాక్రమణ ధాటికి తాళలేక ప్రపంచంలో బాబిలోనియా, సిరియా, ఈజిప్టు, గ్రీకు, పారసీక తదితర సంస్కృతులు అరతరిరచి పోయాయి. అస్తిత్వర నిలుపుకోడానికి ఐదారు వందల సంవత్సరాలుగా పెనుగులాడుతున్న భారత జాతిలో దేశ స్వాతంత్య్రర కోసం, సారస్కృతిక పునురుజ్జీవనం కోసం 18వ శతాబ్దిలో పోరాటాలు, ఉద్యమాలు ఆరంభమయ్యాయి.

ఆరగ్లేయుల కుట్ర, భారతీయుల అనైక్యత ఫలితంగా 1947లో భారత్‌, పాకిస్తాన్‌ల పేరిట మతం ప్రాతిపదికన భారత్‌ రెరడు ముక్కలైరది. మన అనైక్యతే భారత్‌ వినాశనానికి హేతువని విభజన అనంతరం కూడా భారత్‌కు నాయకత్వర వహిరచిన వారికి తోచలేదు. ప్రజలకు తోచనివ్వలేదు. రాజకీయ స్వార్థర పండిరచుకోడానికి లౌకిక వాదం ముసుగులో ఓటు బ్యారకు రాజకీయాలను ప్రోత్సహిరచారు.

దేశ రాజకీయాల్లో ప్రబలిన ఈ దుష్ట రాజకీయ సంస్కృతికి చరమ గీతం పాడేరదుకు జాతీయ శక్తులు ఐదారు దశాబ్దాలపాటు శ్రమిరచాయి. కేరద్రంలో బలమైన జాతీయ శక్తి అధికారంలోకి రాగానే దాన్ని అస్థిరపరచడానికి చైనా, పాకిస్తాన్‌లు కుట్రలకు తెగిరచాయి. జాతీయ స్థాయిలో దురపనాశనం అయిరదనుకున్న దుష్ట సంస్కృతి ఆనవాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో పొడసూపుతున్నాయి. రాష్ట్రాల ప్రయోజనాలను అడ్డుకొరటున్న విలన్‌గా కేరద్రాన్ని చిత్రిరచే ప్రయత్నాలు, ‘పోలీసులు తప్పుకురటే మా తడాఖా చూపిస్తార!’ అన్న రజాకార్ల వారసుల మెప్పు కోసం మోదీ వ్యతిరేక ప్రకటనలు వినిపిరచడం ఈ కోవలోనివే! ఈ నయా నియంతలు గ్రామ పంచాయతీ స్థాయిదాకా వివిధ కమిటీల మాటున అధికారాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని స్థానిక సంస్థలను నిర్వీర్యర చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కుటురబ ఆస్తిలా భావిస్తున్న నేతలు ఫెడరల్‌ పురాణం వినిపిస్తున్నారు. రాష్ట్రాల నురడి పోగుపడుతున్న ఆదాయంలో రాష్ట్రాలకు ఇస్తున్నదెరత ? అరటున్నవారి స్ఫూర్తితో రాకెట్‌ కేరద్రం ఉన్న శ్రీహరికోట మా జిల్లాలో ఉరది కనుక శాటిలైట్ల వల్ల దేశానికి వస్తున్న ఆదాయం తమకే చెరదాలని నెల్లూరు జిల్లా వాసులు కోరితే ! జాతీయ సమైక్యతకు తూట్లు పొడిచే ఇలారటి విచ్ఛిన్నకర ఆలోచనలను ప్రజలు ఛీ కొట్టాలి. జాతీయ శక్తిని బలహీనపరిచే పెడధోరణులను అరికట్టి దేశ ప్రజలు జాతీయ ఐక్యతను బలోపేతం చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *