క్రూర రాజకీయ క్రీడను తుదముట్టిరచాలి

క్రూర రాజకీయ క్రీడను తుదముట్టిరచాలి

పాము తనగుడ్లను తనే తిరటురది, పిల్లలను కొరికి చంపేస్తురది. ప్రసవ వేదన, ఆకలి ఒక్కుమ్మడిగా బాధిస్తున్న వేళ వేటకు వెళ్ళలేని పులి తన పిల్లల్నే చంపి తిరటురది. జీవరాసుల్లో ఇవి క్రూర చర్యలని, ఆ జంతువులు క్రూర జంతువులని మానవ సమాజం వర్గీకరిరచిరది. పరిణామ క్రమంలో ఆవిర్భవిరచిన విశిష్ట జీవి మానవుడు అని ప్రముఖ జీవశాస్త్రవేత్త డార్విన్‌ సిద్ధారతీకరిరచారు. ఆ సిద్ధారతం ఆసరాతో సమాజ పరిణామ క్రమాన్ని అరచనా వేసిన కారల్‌ మార్క్స్‌ వర్గపోరాట సాధనంతో సమాజ పరిణామాన్ని త్వరితం చేయాలని సూచిరచారు.

తమ మతాన్ని, సిద్ధారతాన్ని ఆమోదిరచని వారిని చంపినా తప్పులేదనే భావన పశ్చిమ దేశాన ఉద్భవిరచిన మతవాదుల్లోను, మార్క్సువాదుల్లోను కనిపిరచే సామాన్య లక్షణం! తమ వ్యతిరేకులనే కాక తమతో కలిసి పోరాటాల్లో పాల్గొని, విభేదిరచి విడి పోయిన సాటి వామపక్షీయులను సైతం హతమార్చడం మార్క్సిస్టుల క్రూరత్వానికి పరాకాష్ఠ.

‘పులి చంపిన లేడి నెత్తురు కావాలోయ్‌ నవ కవనానికి’ అన్న శ్రీశ్రీ కవితా స్ఫూర్తితో కమ్యూనిష్టులు తమ రాజకీయ లబ్ది కోసం లేడి నెత్తురుకై అన్వేషిస్తూనే ఉన్నారు. అమాయక లేడి ఆడదో, దళిత, బడుగు బలహీన వర్గాలదో అయితే మరిరత మేలు. లేడిని పులి చంపకపోతే తామే చంపి హిరదుత్వ, ఆరెస్సెస్‌, బిజెపి తదితరులను పులులుగా చిత్రిరచి పబ్బర గడుపుకోవడమే వామపక్షుల ఎత్తుగడ.

హైదరాబాద్‌ వేముల రోహిత్‌ ఆత్మహత్య విషయంలో అదే జరిగిరది. రోహిత్‌ ఆత్మహత్య లేఖను, దానిలో పేర్కొన్న విషయాల పూర్వాపరాలను సమగ్రంగా విచారిస్తే కమ్యూనిస్టుల కపట రాజకీయాల్లో ఇమడలేక, వాస్తవాలతో రాజీపడలేక అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు స్పష్టమైరది. సమగ్ర విచారణ జరక్కూడదని, విచారణను తప్పుదారి పట్టిరచాలనే కుట్రతోనే రోహిత్‌ను దళితుడిగా; బిజెపి, ఎబివిపి, యూనివర్సిటీ విసిలను దోషులుగా చిత్రిస్తూ కమ్యూనిష్టులు ఆరదోళనకు తెరతీశారు. సీతారాం ఏచూరి వచ్చి ఆక్రోశిరచి వెళ్ళారు. నిజంగా దళితుల పట్ల ఆయనకు నిబద్ధత ఉరటే హుటాహుటిన వెళ్ళి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సంఘటన కేరళలో జరిగిరది. నిరపరాధి, నూరుశాతం దళిత యువకుడైన రాజేశ్‌ను కేరళలోని కమ్యూనిస్టు గూరడాలు తిరువనంతపురంలో నడిరోడ్డు మీద జూలై 29న చేతులు నరికి కసిదీరా పొడిచి చంపినప్పుడు, మరణిస్తూ అతడు నిరదితుల పేర్లు వెల్లడిరచాడు. అయినా కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వర చలిరచ లేదు. వామపక్ష నేతలెవరూ పట్టిరచుకోలేదు. కారగ్రెస్‌ ఏలుబడిలోని కర్నాటక రాష్ట్ర బెరగుళూరులో ఈ సెప్టెరబరు 5 మంగళవారం రాత్రి జరిగిన 55 ఏళ్ళ గౌరీ లంకేశ్‌ హత్య విషయంలోనూ అదే జరుగుతోరది. సరైన విచారణ జరిపిరచాలని పట్టుపట్టాల్సిరది పోయి నిరదితుల గురిరచి అస్పష్ట, ఊహాత్మక ఆరోపణలతో వామపక్షులు కపట విలాపాలకు పాల్పడుతున్నాయి. దోషులు వామపక్షులైన ప్రతిసారీ మీడియాలో స్థానం దొరికిన ఎర్ర రచయితల తీరిరతే. హైదరాబాద్‌లో వామపక్ష విద్యార్థి గూరడాలు 1997 మార్చి 3న విద్యార్థి పరిషత్‌ నేత చంద్రారెడ్డిని హతమార్చినప్పుడు కాల గర్భరలో కలిసిన వామపక్ష గూరడా జార్జిరెడ్డి హత్యతో ముడిపెట్టి ప్రత్యేక కథనాలు వండివార్చి, తమ నేర తీవ్రతను తగ్గిరచాలని ప్రయత్నిరచారు.

ప్రశ్నిస్తే చంపుతారా? వ్యతిరేక భావజాలాన్ని బ్రతకనివ్వరా? అరటూ గౌరి హత్యానంతరం ఓ వామపక్షి కపట విలాపానికి స్పరదనగా ‘ఔను, 33ఏళ్ళుగా హిరదువులను దూషిస్తూ, హిరదుత్వను వ్యతిరేకిస్తూ, చైనా, పాకిస్తాన్‌లను సమర్థిస్తూ కాశ్మీర్‌ పోరాటాలకు, నక్సల్స్‌కు మద్దతు పలికినా గౌరి కలానికి, గళానికి ముప్పు రాలేదు. ఇటీవల ఆరు నెలలుగా కారగ్రెస్‌ వ్యతిరేకి కావడం, ఇద్దరు ముగ్గురు నక్సలైట్లను జనజీవన స్రవంతిలో కలిపిరచడం జరిగాక తుపాకి తూటాలు బలిగొన్నాయి. ఆ తూటాలు ఎవరివో విచారణ జరపాలి!’ అని సోషల్‌ మీడియాలో పోస్టిరగ్స్‌ రావడంతో విలాపాలు వినిపిరచిన వామపక్షి నోరు మూతపడిరది.

మన జాతీయ నినాదమైన సత్యమేవ జయతే పట్ల అనురక్తి కలిగిన సభ్యసమాజం రుద్రాక్ష పిల్లుల్లారటి వామపక్షుల కపట విలాపాల మాయలో పడిపోరాదు. అసలైన దోషులకు శిక్షపడేరత వరకూ ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలి. క్రూర రాజకీయ క్రీడను తుదముట్టిరచాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *