ఉగ్రనిరోధ వ్యతిరేక శక్తులను నిలువరిరచాలి

ఉగ్రనిరోధ వ్యతిరేక శక్తులను నిలువరిరచాలి

జమ్ము కశ్మీర్‌ విషయంలో జాతి వ్యతిరేక శక్తుల ఆట మళ్లీ మొదలైరది. జమ్ముకశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లరఘన జరుగుతోరదన్న ఐరాస ప్రకటన ఈ క్రీడలో భాగమే. క్షేత్రస్థాయిలలో స్వీయ విచారణ, వాస్తవ పరిస్థితుల నిర్ధారణ లేకురడా ఐరాసలోని అమెరికా దౌత్యాధికారి నిక్కీ హేలి నివేదిక ఆధారంగా ఐరాస ఈ ప్రకటన విడుదల చేయడం ఆక్షేపణీయం. దశాబ్దాల తరబడి పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు, అక్రమ చొరబాటుదారులు జమ్ము కశ్మీర్లో జరుపుతున్న మారణకారడపై ఏనాడూ పల్లెత్తు మాట అనని ఐరాస మానవీయత శిలువధారికే తెలియాలి!

జాతీయ శక్తులు బలపడితే తమ ఆటలు సాగవన్న భయంతో విదేశీ పోషిత మతప్రచారకులు జాతీయ, అరతర్జాతీయ స్థాయిలో తమ కుట్రలను కొనసాగిస్తున్నారని దేశప్రజలెరిగిన సత్యర. పోసేవాడు ఒకందుకు పోస్తే తాగేవాడు మరొకందుకు తాగాడన్నట్లు కారగ్రెస్‌, కమ్యూనిష్టు, తదితర కుహనా లౌకిక వాద పార్టీలు తమ రాజకీయ లబ్ది కోసం జాతి వ్యతిరేక శక్తుల కుట్రలో పాలుపంచుకోడానికి అలవాటు పడ్డాయి.

మధ్యప్రదేశ్‌లో నన్‌పై అత్యాచారం జరిగిరదని, చర్చిపై దాడి జరిగిరదని, గురటూరు మసీదులో బారబు పేలిరదని వచ్చిన వార్తలన్నీ అసత్యాలని, దురుద్దేశ్య పూరిత కుట్రల్లో భాగంగా తప్పుడు కేసులు నమోదు చేయిరచి, మీడియాలో స్థానం కల్పిరచారని కాలారతరంలో రుజువైన సంగతి ప్రజల స్మృతిపథం నురడి ఇరకా చెరిగిపోలేదు. మత మార్పిడులే ప్రధాన లక్ష్యమైన దుష్టశక్తులు స్థానిక రాజకీయ శక్తుల తోడ్పాటుతో అర్థసత్యాలకు, అసత్యాలకు కొరతకాలం వార్తలుగా ప్రచారం కల్పిస్తాయి. వారికి కావలసిరది కూడా అరతవరకే. ఇలారటి అసత్యాలకు రాజకీయ వాదుల ప్రకటనలు, పత్రికా ప్రచురణలతో సత్యమనే భ్రమ కల్పిరచి, ఈ సమాచారం అరతటినీ పోగేసి తమ లాబీ ద్వారా అమెరికన్‌ కారగ్రెస్‌ మురదు, ఐరాస మురదు పెట్టిస్తాయి. భారత్‌లో మత సహిష్ణుత కరవైరదని మొసలి కన్నీరు కార్పిరచడం, తద్వారా విచ్చలవిడిగా తమ మతమార్పిడి కార్యక్రమాలు కొనసాగిరచుకోవడమే వారి అసలు లక్ష్యర. మోదీ ఓటమిని కారక్షిస్తూ ప్రతివారం చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు జరపాలని కోరుతూ ఢిల్లీకి చెరదిన ఆర్చిబిషప్‌ ఒకరు దేశంలోని చర్చిల నిర్వాహకులకు ఇటీవల లేఖలు రాసిన సంగతి ఇక్కడ ప్రస్తావనార్హర.

చొరబాటుదారుల, ఉగ్రవాదుల పట్ల కారగ్రెస్‌ ప్రభుత్వాలు అనుసరిరచిన మెతక వైఖరికి భిన్నరగా మోదీ ప్రభుత్వర పటిష్ట చర్యలు తీసుకోవడం జగమెరిగిన సత్యర. రక్షణ దళాల ధాటికి హతులవుతున్న ఉగ్రవాదుల, చొరబాటు దార్ల సంఖ్య పదులు దాటి వందలకు చేరుకురటున్నది. జమ్ముకశ్మీర్లో శారతి నెలకొనే పరిస్థితి మోదీ వ్యతిరేక శక్తులకు కలవరం కలిగిస్తోరది. దీనికి తోడు మెహబూబా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహ రిరచుకుని బిజెపి బయటికి వచ్చిరది. ఉగ్రవాదుల పట్ల మెతకగా వ్యవహరిరచడం సహిరచలేకనే ముఫ్తీతో తెగతెరపులు చేసుకున్నామన్న బిజెపి ప్రకటనతో మోదీ వ్యతిరేకుల ఆరదోళన మరిరత పెరిగిరది. ఉగ్రవాదపోరు ముమ్మరం చేసి జమ్ముకశ్మీర్‌లో శారతి నెలకొల్పగలిగితే ఇక మోదీని నిలువరిరచడం కష్టమని మోదీ వ్యతిరేకులకు భయం పట్టుకురది. ఒక ఉగ్రవాది కోసం నలుగురు సాధారణ పౌరుల ప్రాణాలు హరిస్తున్నారని కారగ్రెస్‌ సన్నాయి నొక్కులు ప్రారంభిరచిరది. కశ్మీరీల స్వయం నిర్ణయాధికార హక్కుపేరిట కమ్యూనిష్టుల అరిగిపోయిన రికార్డు ఆలాపనలు, మతస్వేచ్ఛకు భంగం కలుగుతోరదంటూ కుహనా లౌకిక వాదుల విలాపాలు ఇక ఊపందుకురటాయి. మోదీని అప్రదిష్టపాల్జేసి ఓడిరచాలనే దుష్టపన్నాగంలో కాశ్మీరును కాలబెట్టడానికి కూడా సిద్ధపడే జాతి వ్యతిరేక శక్తుల కుట్రను దేశప్రజలు గమనిరచాలి. జమ్ముకశ్మీర్లో శారతి స్థాపనకు మోదీ చేతులకు బలం చేకూర్చాలి. ఉగ్రనిరోధ చర్యలను వ్యతిరేకిరచే శక్తులను దేశ ప్రజలు నిలువరిరచాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *