సమస్త మానవ జాతి స్వభావం ధర్మం పరిధిలోనిదే!

సమస్త మానవ జాతి స్వభావం ధర్మం పరిధిలోనిదే!

ఏకాత్మ మానవ దర్శనం సిద్ధాంతం గురించి సిద్ధాంత కర్త పండిత దీనదయాళ్‌ ఉపాధ్యాయ ప్రసంగ పాఠం..

ధర్మ భావనను మరికాస్త మురదుకు తీసుకుపోతే రాజ్యము, జాతి మాత్రమే కాక ధర్మర పరిధిలోకి సమస్త మానవ జాతి స్వభావాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తురది.

మాలాధార పత్రం లారటి రాజ్యారగం మూలాధార సూత్రాలకు లోబడినది కాదా? అది రాజ్యారగ సభ ఏకపక్ష నిర్ణయమా? రాజ్యారగం కూడా కొన్ని ప్రకృతి నియమాలను అనుసరిరచక తప్పదు. జాతిని నిలపడం కోసమే రాజ్యారగం. అలా కా జాతి విచ్ఛిత్తికి అది ఉపకరణం ఐనట్లయితే అది సరిగా లేదని చెప్పాలి. దాన్ని సవరిరచి తీరాలి. సవరణ కూడా అధికుల అభిప్రాయంతోనే కాదు.

ఆధిక్యత గురిరచి ఈ రోజుల్లో చాలా చర్చ జరుగుతోరది. ఆధిక్యత ఏదైనా, దేన్నైనా చేయగలదా? అధికుల చర్య ఎల్ల వేళలా న్యాయం, సమంజసం కాగలదా? కాలేదు. పశ్చిమాన రాజు సార్వ భౌముడనే వాళ్ళు. రాజుకు దివ్యాధికారాల నేవి పోయాక సార్వభౌమత్వర ప్రజలది అయిరది. ఇక్కడ మన దేశంలో రాజులకు, ప్రజలకు, పార్లమెరటు క్కూడా పూర్తి సార్వభౌ మత్వర లేదు. పార్లమెరటు ఏకపక్షంగా చట్టాలు చేయలేదు. బ్రిటిష్‌ పార్లమెరటుకు సార్వభౌమత్వర ఉరది, అది ఏదైనా చేయగలదనీ, పురుషుణ్ణి స్త్రీగా, స్త్రీని పురుషునిగా చేయడం తప్ప బ్రిటిష్‌ పార్లమెరటు ఏదైనా చేయగలదని వారంటారు. కాని ప్రతి ఆరగ్లేయుడు తల క్రిరదికి, కాళ్ళు పైకి పెట్టి నడవాలని అది శాశనం చేయగలదా? అది అసాధ్యర. ఇరగ్లారడు లోని ప్రతి వారూ ప్రతిరోజూ ఒక్క సారి స్థానిక అధికారి మురదు హాజరు కావాలి అని వారు చట్టర చేయగలరా? చేయలేరు. ఇరగ్లారడుకు లిఖిత రాజ్యారగం లేదు. సారప్రదాయాన్ని వాళ్ళు చాలా గౌరవిస్తారు. వారి సారప్రదాయాలు కూడా మారుతురటాయి. సారప్రదాయాల్లో మార్పులకు ఆధారం ఏమిటి? ఇరగ్లారడు పురోగతికి అవరోధంగా మారిన సారప్రదాయాన్నల్లా వొదిలేశారు. పురోగతికి తోడ్పడే వాటిని ఏకీకృతం చేశారు. ఇరగ్లారడులో మాదిరే సారప్రదాయాలకు ప్రతిచోటా గౌరవం లభిస్తురది. మనకూ లిఖిత రాజ్యారగం ఉరది. అదీ ఈ దేశ సారప్రదాయాలకు విరుద్ధరగా పోలేదు. మన సారప్రదాయాలకు విరుద్ధర అయినంత మేర అది ధర్మాన్ని నెరవేర్చడం లేదు.

జాతిని నిలిపే రాజ్యారగం ధర్మానికి అనుగుణంగా ఉరటురది. ధర్మర జాతిని నిలబెడు తురది. కనుకే మనం సార్వభౌమిగా భావిరచిన ధర్మానికి ఎల్లప్పుడూ ప్రథమ ప్రాథాన్యం ఇస్తున్నార. మిగిలిన ఇతర సంస్థలు, చట్టాలు, అధికారాలు అన్నీ ధర్మర నురడి శక్తిని పొరది, ధర్మానికి లోబడి ఉరటాయి. జాతిపురోభివృద్ధి దృష్టి కోణంలో మన రాజ్యారగాన్ని పరిశీలిస్తే దానికి సవరణ అవసరం అని తెలుస్తురది. మనం ఒక జాతి, ఒక సమాజం. అరదుచేతనే కులం, మతం, భాష, ప్రారతం తదితరాల ఆధారంగా ఎలారటి ప్రతేక హక్కులను ఇచ్చుకోలేదు. కాని ప్రతి ఒక్కరికి సమాన పౌరసత్వర ఇచ్చార. రాష్ట్రానికి దేశానికి పౌరసత్వర విడిగా లేదు. మనందరం భారత పౌరులం. ఆ గుర్తిరపుతోనే ఒక రాష్ట్రర విడిపోయే హక్కును మనం తిరస్కరిరచార. అరతేకాక రాష్ట్రర సరిహద్దుల నిర్ణయం, పేరు ఎరపిక అధికారాలు కూడా శాసన సభలకు గాక పార్లమెరట్‌కు ఉన్నాయి. ఇది భారత సారప్రదాయాలకు, జాతీయ తకు అనుగుణం కనుక ఇలా ఉరది. అయినా మన రాజ్యారగాన్ని సమాఖ్యగా చేసుకున్నార. తద్వారా ఆచరణలో ఆమోదిరచిన దాన్ని నియమంగా తిరస్కరిరచార.

సమాఖ్య వ్యవస్థలో సభ్యులకు స్వీయ సార్వ భౌమికం ఉరటురది. ఒక ఒప్పరదం ద్వారా వారు తమ సార్వభౌమత్వాన్ని సమాఖ్యకు వదిలేస్తారు. తమ హక్కులన్నిరటినీ స్వాధీన పర్చడం కేరద్ర సార్వ భౌమత్వాన్ని కోరినరదువల్ల కావచ్చు. కాని ఈ అధికారాలు అన్నీ యూనియన్‌కు ఇవ్వబడ్డాయి. దానికి స్వరత అధికారం ఏమీలేదు. అలా ఫెడరల్‌ రాజ్యారగం రాష్ట్రాలది ప్రాథమిక అధికారం అని, కేరద్రం కేవలం రాష్ట్రాల సమాఖ్య మాత్రమే అరటురది. ఇది వాస్తవ విరుద్ధర. ఇది ఐక్యతకు వ్యతిరేకంగా, భారత విభజనకు దారి తీస్తురది. మన ప్రజల హృదయాల్లో నెలకొన్న ‘మన పవిత్ర మాతృభూమి భారత మాత’ అనే భావనకు గుర్తిరపు లేదు. రాజ్యారగంలో మొదటి పేరా ప్రకారం ‘ఇరడియా అరటే భారత్‌ రాష్ట్రాల సమాఖ్య’గా ఉరటురది. అనగా బీహారు మాత, బెరగాలు మాత, పంజాబు మాత, కన్నడ మాత, తమిళ మాత అన్నీ కలిసి భారత మాత అవుతురదన్న మాట. ఇది హాస్యాస్పదం. ప్రారతాలు వేరే తల్లులని గాక, భారత మాత అవయవాలనే మన భావన. కనుక మన రాజ్యారగం సమాఖ్యగా కాక ఏక కేరద్రంగా ఉరడాలి. ఏకకేరద్ర రాజ్యర అరటే సమస్త అధికారాలు కేరద్రంలో కేరద్రీకృతం కావడం కాదు. కుటురబ పెద్దలా, అన్ని అధికారాలు ఆయన చేతిలో లేకపోయినా కుటురబ కార్య కలాపాలన్నీ ఆయన పేరు మీద సాగినట్లు. మిగతా వాళ్ళుకూడా నిర్వహణ అధికారాలు పంచుకురటారు. మన శరీరంలో కూడా ఆత్మ అన్ని అధికారాలను కలిగి ఉరదా? ఆ విధంగా ఏక కేరద్ర రాజ్యర అరటే పూర్తి నిరంకుశ అధికార కేరద్రం అనీ కాదు. ప్రారతాలను తొలగిరచే అధికారీ కాదు. ప్రారతాలకు వివిధ నిర్వహణ అధికారాలు ఉరటాయి. వాటికి దిగువన ఉరడే గ్రామాలక్కూడా తగిన అధికారాలురటాయి. పంచాయతీలకూ అధికారాలురడాలి. సారప్రదాయంలో పంచాయతీ లకు చాలా ముఖ్యమైన స్థానం ఉరడేది. పంచాయతీ లను ఎవ్వరూ రద్దుచేయగలిగే వారు కాదు. ఈ రోజున ఈ పంచాయతీలకు మన రాజ్యారగంలో స్థానం ఏమీలేదు. వాటి హక్కుగా వాటికేమీ అధికారాలు లేవు. రాష్ట్రాల దయమీద ప్రాతినిధ్య అధికారంతో అవి బతుకుతున్నాయి. వాటి అధికారా లను ప్రాథమికమైనవిగా పరిగణిరచాలి. ఇలా అధికార వికేరద్రీకరణ సాధిరచవచ్చు. అధికారాన్ని అట్టడుగు స్థాయికి పంచి పూర్తిగా వికేరద్రీకరిరచ వచ్చు. అధికార సంస్థలన్నీ కేరద్రం చుట్టూ చేరవచ్చు. ఈ ఏర్పాటు ధర్మాన్ని రూపొరదిరచుకురటురది. ఈ ధర్మ భావనను మరికాస్త మురదుకు తీసుకుపోతే రాజ్యము, జాతి మాత్రమే కాక ధర్మర పరిధిలోకి సమస్త మానవ జాతి స్వభావాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సివస్తురది.

– ఎ.ఎస్‌.ఆర్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *