మీరూ ఒక చెయ్యి వేయండి

మీరూ ఒక చెయ్యి వేయండి

పాఠకులారా !

మీరూ ఒక చెయ్యి వేయండి

జాతీయవాద యజ్ఞంలో సాగిపోతూ ఉన్న జాగృతిని మీ స్నేహితులకు లేదా బంధువులకూ చేరువ చేయండి.

1948లో ప్రారంభమైన జాగృతి వార పత్రిక తన సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో విశేషాలను చెపుతూ, మరెన్నో అంశాలపై ప్రత్యేక సంచికలను వెలువ రిస్తూ పాఠకులకు సమాచారాన్ని, సంస్కారాన్ని, విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తోంది. జాతిలో జాతీయ భావాలను జాగృతం చేయడానికి నిరంతరం ప్రయత్నం చేస్తోంది. ఆ నిరంతర యజ్ఞంలో జాగృతి ప్రస్తుతం 70 వ వసంతాన్ని జరుపుకుంటున్నది.

యోగ ప్రత్యేక సంచిక

రాబోయే జూన్‌ 21 ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా జాగృతి వార పత్రిక ‘యోగ దినోత్సవ ప్రత్యేక సంచిక’ ను వెలువరించబోతున్నది. ఆ సంచికను ‘యోగ-ఆరోగ్య’ విషయాలతోనూ, యోగ గురించిన మరెన్నో విశేషాలతోనూ ప్రచురించ బోతున్నది. యోగ గురించి తెలియని ఎంతో మందికి యోగ గురించిన పూర్తి అవగాహనను ఈ సంచికలో కల్పించే ప్రయత్నం చేస్తోంది జాగృతి.

చందా కట్టించండి

70 వసంతాల సందర్భంగా జాతి హితాన్ని కాంక్షించే జాగృతిని విస్తరింపచేయాలనే ప్రయత్నం జరుగుతోంది. ఆ ప్రయత్నానికి తమ వంతు సహకారం అందించవలసిందిగా పాఠకులను జాగృతి కోరుతున్నది. అందుకోసం రాబోయే ‘యోగ ప్రత్యేక సంచిక’ను మీ స్నేహితులకు లేదా మీ బంధువులకు లేదా మీకిష్టమైన ఇతరులకు పరిచయం చేయండి. యోగ ప్రత్యేక సంచిక వారింటికి చేరేలా ప్రయత్నించండి. ఆ సంచికతో ప్రారంభమయ్యే టట్లు 1 సంవత్సర లేదా 5 సంవత్సరాల చందా కట్టించండి. జాగృతి జాతీయవాద యజ్ఞంలో మీరూ పాలు పంచుకోండి.

మరిన్ని వివరాలు రాబోయే సంచికలలో చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *