బీజేపీ అభ్యర్థులు వీరే

బీజేపీ అభ్యర్థులు వీరే

14 మంది మహిళలు సహా మొత్తం 118 స్థానాలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను బరిలోకి దించింది. కిషన్‌రెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, రాజాసింగ్‌, యెండల లక్ష్మీనారాయణ, ఎన్‌విఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ వంటి ప్రముఖులతో పాటు కొందరు కొత్తవారికి కూడా పార్టీ అవకాశం ఇచ్చింది. ఒక స్థానం యువ తెలంగాణ పార్టీకి కేటాయించింది.

1 మలక్‌పేట్‌ – ఆలే జితేంద్ర

2 చార్మినార్‌ – ఉమామహేంద్ర

3 చాంద్రాయణగుట్ట – సయ్యద్‌ షహెజాది

4 నాంపల్లి – దేవర కరుణాకర్‌

5 బహదూర్‌పురా – హనీఫ్‌ అలీ

6 యాకుత్‌పురా – రూప్‌రాజ్‌

7 కార్వాన్‌ – అమర్‌ సింగ్‌

8 ముషీరాబాద్‌ – డా.కె. లక్ష్మణ్‌

9 అంబర్‌పేట్‌ – జి. కిషన్‌ రెడ్డి

10 ఖైరతాబాద్‌ – చింతల రామచంద్రారెడ్డి

11 జూబ్లీహిల్స్‌ – శ్రీధర్‌ రెడ్డి

12 సికింద్రాబాద్‌ – సతీశ్‌ గౌడ్‌

13 సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ (ఎస్సీ) – శ్రీగణేశ్‌

14 గోషామహల్‌ – టి. రాజాసింగ్‌

15 సనత్‌నగర్‌ – భవర్‌లాల్‌ వర్మ

16 ఆదిలాబాద్‌ – పాయల్‌ శంకర్‌

17 బోథ్‌ (ఎస్టీ) -మడావి రాజు

18 ఖానాపూర్‌ (ఎస్టీ) – సత్లా అశోక్‌

19 ఆసిఫాబాద్‌ (ఎస్టీ) – అజ్మీరా ఆత్మారాం నాయక్‌

20 సిర్పూర్‌ – డా. శ్రీనివాసులు

21 బెల్లంపల్లి (ఎస్సీ) – కొయ్యల ఎమాజీ

22 మంచిర్యాల – రఘనాథరావు

23 చెన్నూర్‌ (ఎస్సీ) – అందుగుల శ్రీనివాస్‌

24 నిర్మల్‌ – డా. సువర్ణా రెడ్డి

25 ముథోల్‌ – పడకంటి రమాదేవి

26 రామగుండం – బల్మూరి వనిత

27 ధర్మపురి (ఎస్సీ) – కన్నం అంజయ్య

28 పెద్దపల్లి – గుజ్జుల రామకృష్ణారెడ్డి

29 మంథని – రెండ్ల సనత్‌ కుమార్‌

30 వేములవాడ – ప్రతాప్‌ రామకృష్ణ

31 సిరిసిల్ల – మల్లగారి నర్సాగౌడ్‌

32 కోరుట్ల – జె.ఎన్‌. వెంకట్‌

33 జగిత్యాల – ముదిగంటి రవీందర్‌ రెడ్డి

34 కరీంనగర్‌ – బండి సంజయ్‌

35 మానకొండూరు (ఎస్సీ) – గడ్డం నాగరాజు

36 చొప్పదండి (ఎస్సీ) – బొడిగె శోభ

37 హుస్నాబాద్‌ – చాడ శ్రీనివాస్‌రెడ్డి

38 హుజూరాబాద్‌ – పుప్పాల రఘు

39 ఖమ్మం – ఉప్పల శారద

40 వైరా (ఎస్టీ) – రేష్మా రాథోడ్‌

41 ఇల్లెందు (ఎస్టీ)- నాగ స్రవంతి

42 మధిర (ఎస్సీ) – డాక్టర్‌ శ్యామలరావు

43 పినపాక (ఎస్టీ) – డా.చందా సంతోష్‌ కుమార్‌

44 పాలేరు – కొండపల్లి శ్రీధర్‌ రెడ్డి

45 అశ్వారావుపేట (ఎస్టీ) – భూక్యా ప్రసాద్‌ రావు

46 భద్రాచలం (ఎస్టీ) – కుంజ సత్యవతి

47 సత్తుపల్లి (ఎస్సీ) – నంబూరి రామలింగేశ్వరరావు

48 కొత్తగూడెం – బైరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి

49 మెదక్‌ – ఆకుల రాజయ్య

50 నర్సాపూర్‌ – ఎస్‌. గోపి

51 సిద్ధిపేట – నరోత్తం రెడ్డి

52 దుబ్బాక – ఎమ్‌. రఘునందన్‌ రావు

53 ఆంధోలు (ఎస్సీ) – బాబూ మోహన్‌

54 నారాయణఖేడ్‌ – రవికుమార్‌ గౌడ్‌

55 పటాన్‌చెరు – కరుణాకర్‌ రెడ్డి

56 జహీరాబాద్‌ (ఎస్సీ) – జంగం గోపి

57 గజ్వేల్‌ – ఆకుల విజయ

58 సంగారెడ్డి – రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే

59 కొడంగల్‌ – నాగూరావు నామాజీ

60 మక్తల్‌ – బి. కొండయ్య

61 నాగర్‌కర్నూల్‌ – నేదానూరి దిలీప్‌ చారి

62 జడ్చర్ల – మధుసూదన్‌ యాదవ్‌

63 వనపర్తి – కొత్త అమరేందర్‌ రెడ్డి

64 కల్వకుర్తి – తల్లోజు ఆచారి

65 దేవరకద్ర – ఎగ్గని నర్సింహులు

66 కొల్లాపూర్‌ – ఏలేని సుధాకర్‌ రావు

67 మహబూబ్‌నగర్‌ – పద్మజా రెడ్డి

68 షాద్‌నగర్‌ – ఎన్‌. శ్రీవర్ధన్‌ రెడ్డి

69 నారాయణపేట – కె. రతంగ పాండు రెడ్డి

70 అచ్చంపేట (ఎస్సీ) – మల్లేశ్వర్‌

71 ఆలంపూర్‌ (ఎస్సీ) – రజనీ మాధవరెడ్డి

72 గద్వాల – గద్వాల్‌ వెంకటాద్రి రెడ్డి

73 నల్గొండ – శ్రీరామోజు షణ్ముఖ

74 సూర్యాపేట – సంకినేని వెంకటేశ్వరరావు

75 మిర్యాలగూడ – కర్నాటి ప్రభాకర్‌

76 నాగార్జునసాగర్‌ – కంకణాల నివేదిత

77 భువనగిరి – జిట్టా బాలకృష్ణారెడ్డి (యువ తెలంగాణ పార్టీ)

78 నకిరేకల్‌ (ఎస్సీ) – కాసర్ల లింగయ్య

79 కోదాడ – జల్లెపల్లి వెంకటేశ్వరరావు

80 హుజూర్‌నగర్‌ – బబ్బా భాగ్యరెడ్డి

81 మునుగోడు – జి. మనోహర్‌ రెడ్డి

82 ఆలేరు – దొంతిరి శ్రీధర్‌ రెడ్డి

83 దేవరకొండ (ఎస్టీ) – జరుప్లావత్‌ గోపి

84 తుంగతుర్తి (ఎస్సీ) – కడియం రామచంద్రయ్య

85 బాల్కొండ – ఆర్‌. రాజేశ్వర్‌

86 బాన్సువాడ – నాయుడు ప్రకాశ్‌

87 జుక్కల్‌ (ఎస్సీ) – అరుణతార

88 నిజామాబాద్‌ అర్బన్‌ – యెండెల లక్ష్మీనారాయణ

89 నిజామాబాద్‌ రూరల్‌ – కేశ్‌పల్లి ఆనంద్‌ రెడ్డి

90 కామారెడ్డి – కె.వెంకటరమణా రెడ్డి

91 బోధన్‌ – అల్జాపూర్‌ శ్రీనివాస్‌

92 ఆర్మూర్‌ – ప్రొద్దుటూరి వినయ్‌ కుమార్‌ రెడ్డి

93 ఎల్లారెడ్డి – బర్నాల లక్ష్మారెడ్డి

94 జనగామ – కేవీఎల్‌ఎన్‌ రెడ్డి

95 డోర్నకల్‌ (ఎస్టీ) – లక్ష్మణ్‌ నాయక్‌

96 మహబూబాబాద్‌ (ఎస్టీ) -జె.హుస్సేన్‌ నాయక్‌

97 వరంగల్‌ తూర్పు – కుసుమ సతీష్‌

98 వరంగల్‌ పశ్చిమ -ఎం.ధర్మారావు

99 వర్ధన్నపేట (ఎస్సీ) – కొత్త సారంగరావు

100 పాలకుర్తి – సోమయ్య గౌడ్‌

101 స్టేషన్‌ ఘన్‌పూర్‌ (ఎస్సీ) -పెరుమాండ్ల వెంకటేశ్వర్లు

102 భూపాలపల్లి – చందుపట్ల కీర్తిరెడ్డి

103 ములుగు (ఎస్టీ) – బానోత్‌ దేవీలాల్‌

104 నర్సంపేట -ఎడ్ల అశోక్‌ రెడ్డి

105 పరకాల – పి.విజయచంద్రా రెడ్డి

106 కూకట్‌పల్లి -మాధవరం కాంతారావు

107 మేడ్చల్‌ -మోహన్‌ రెడ్డి

108 మల్కాజ్‌గిరి – రామచంద్రరావు

109 కుత్బుల్లాపూర్‌ -కాసాని వీరేష్‌

110 ఉప్పల్‌ -ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌

111 ఇబ్రహీంపట్నం -కొత్త అశోక్‌ గౌడ్‌

112 ఎల్బీ నగర్‌ – పేరాల శేఖర్‌ రావు

113 మహేశ్వరం – అందెల శ్రీరాములు యాదవ్‌

114 రాజేంద్రనగర్‌ – బద్ధం బాల్‌రెడ్డి

115 శేరిలింగంపల్లి – యోగానంద్‌

116 చేవెళ్ల (ఎస్సీ) – కంజర్ల ప్రకాశ్‌

117 పరిగి – కరణం ప్రహ్లాదరావు

118 వికారాబాద్‌ (ఎస్సీ) – రాయిపల్లి సాయికృష్ణ

119 తాండూరు -పటేల్‌ రవిశంకర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *