క్షయ వ్యాధి – చికిత్స

క్షయ వ్యాధి – చికిత్స

మార్చి 24 ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవ ప్రత్యేకం

క్షయ. వ్యాధి పేరులోనే దాని లక్షణం వెల్లడవు తున్నది. క్షయ అరటే క్షీణిరచడం. అమావాస్యకు మురదటి చంద్రుణ్ణి క్షీణ చంద్రుడు అరటారు. పౌర్ణమి నాటి పూర్ణ చంద్రుడు క్రమేణా రోజురోజుకీ క్షీణిరచి అమావాస్యనాటికి పూర్తిగా అదృశ్యర అవుతాడు. అలాగే క్షయరోగి కూడా రోజు రోజుకీ క్షీణిరచి మరణ అంచుకు చేరుకుంటాడు.

అకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం, రాత్రిపూట స్వల్పస్థాయిలో జ్వరం రావడం, జ్వరం వచ్చినప్పుడు బాగా చెమట పట్టడం, వారాల తరబడి అతిగా దగ్గు వస్తూరడడం వంటివి ఈ వ్యాధి ముఖ్యమైన లక్షణాలు. క్షయ రోగి తుమ్మినా, దగ్గినా, కళ్లె ఉమ్మినా ఆ వ్యాధి ఇతరులకు సోకే ప్రమాదం ఉంది. రోగి ఉమ్మిన కళ్లె ఎరడి దానిలోని సూక్ష్మ క్రిములు గాలిలోకి వ్యాపిరచి, ఇతరులు గాలి పీల్చినప్పుడు వారి శరీరంలోకి ప్రవేశించడం ద్వారా క్షయ వ్యాధి వ్యాపిరచే అవకాశం ఉరది.

ఐరోపాలో ఏడువేల సంవత్సరాల క్రితమే క్షయ క్రిమి మనుగడ సాగిరచినట్లు శాస్త్రవేత్తలు గుర్తిరచారు.

మన శరీరంలోని వెరట్రుకలు, థైరాయిడ్‌ తదితర కొన్ని భాగాలు మినహా ఏభాగానికైనా క్షయ సోకవచ్చు. కానీ క్షయ ప్రధానంగా ఊపిరి తిత్తుల వ్యాధిగా పేరుపడిరది. మైకోబాక్టీరియా లేదా ట్యూబర్‌క్యులోసిస్‌ అనే సూక్ష్మ క్రిమి వలన ఈ వ్యాధి సోకుతురది. అరదుకే ఆరగ్లరలో ఈ వ్యాధిని టిబి లేదా ట్యూబర్‌క్యులోసిస్‌ అరటారు. 1882, మార్చి 24న డా.రాబర్ట్‌ కోచ్‌ క్షయ వ్యాధి కారక సూక్ష్మ క్రిములను మొదటిసారి గుర్తిరచారు. అరదుకు ఆయనకు వైద్యశాస్త్రరలో నోబెల్‌ బహుమతి లభించింది.

చికిత్స

ఆయుర్వేద, యునాని, ఆల్లోపతి విధానాల్లో క్షయ వ్యాధి చికిత్స వేరు వేరుగా ఉన్నప్పటికి ట్యూబర్‌క్యులోసిస్‌ క్రిమిని సంహరిరచి వ్యాధిని నిర్మూలిరచాలనే వ్యూహమే అన్నిరటిలోనూ కనిపిస్తురది. ఆయా వైద్య విధానాల్లో వాడే ఆకులు, లేహ్యాలు, మాత్రలు, టానిక్కులు, ఇరజెక్షన్లు అన్నీ క్రిమి సంహారకాలుగానే ఉరడటం గమనార్హర. ఆల్లోపతి విధానంలో క్రిమి సంహారానికి యారటీబయాటిక్స్‌ వాడతారు. వీటి వాడకం వల్ల రోగక్రిముల సంహారంతో పాటు మంచి క్రిముల సంహారం కూడా జరిగి, రోగికి నీరసం వచ్చే అవకాశం ఉరది. కనుక నీరసాన్ని తగ్గించి బలం పెంచడానికి బలవర్థకమైన ఇతర ఔషధాలను కూడా ఇస్తురటారు.

హోమియో

మాస్టర్‌ ఎక్కిరాల కృష్ణమాచార్య తెల్పిన ప్రకృతిలోని ‘జీవ ప్రతిక్రియ’ విధానం ప్రకారం ఒక జీవిలోని ప్రాణశక్తి సహజ సిద్ధమైన రక్షణ చర్యలు చేపట్టగలిగితే ఆ జీవిలోకి ప్రవేశించిన రోగకారక క్రిములు సహజంగానే, అంటే క్రిమి సంహారక రసాయనాలను (యారటీబయాటిక్స్‌) వాడాల్సిన అవసరం లేకుండానే నిర్మూలన అవుతాయి. ఉదాహరణకు జామ, సపోటా వంటి పండ్లు లేత కాయలుగా ఉన్న ప్రారంభదశలో ప్రకృతిలోని ఓ పురుగు ఆ లేత కాయపై చేరి సున్నితమైన పై భాగాన్ని తొలిచి, లోపలికి ప్రవేశించి అక్కడి కండను తినడం ప్రారంభిస్తురది. ప్రమాదాలు సంభవిచినప్పుడు రక్షణ చర్యలు చేపట్టడం మనుషులు, జంతువులు, చెట్లు చేమలతో పాటు ఆరోగ్యవంతమైన సమస్త జీవుల సహజ లక్షణం! ఓ పురుగు కాయలోకి ప్రవేశించి కండను తిరటోరదన్న సమాచారం అరదుకున్న చెట్టులోని ప్రాణశక్తి వెరటనే రక్షణ చర్యలకు ఉపక్రమిస్తురది. పురుగు తొలుస్తున్న ప్రారతంలోని కాయను మరిరత కఠినంగా మారమని సంకేతాలు పంపుతురది. అరతే! ఇక అక్కడ కాయ గట్టిపడి పురుగుకు కొరుకుడు పడదు. అప్పటికే కాయలోకి కొరత దూరం చొచ్చుకువచ్చిన పురుగు వెనక్కి పోలేక, ఆహారం దొరక్క తాను తొలిచిన రంధ్రంలోనే మరణిస్తురది. ఇదే ‘జీవ ప్రతిక్రియ’ విధానం.

సాధారణంగా క్షయ వ్యాధి కారక సూక్ష్మక్రిములు మనచుట్టూ ఉన్న గాలిలో, వాతావరణంలో కోట్ల సంఖ్యలో ఉరటాయి. మనం గాలి పీల్చినప్పుడల్లా అవి మన ఊపిరితిత్తులలోకి ప్రవేశిరచి, అక్కడి పరిస్థితులు వాటికి అనుకూలిస్తే అక్కడే తిష్ట వేసి ఊపిరితిత్తులను రోగగ్రస్తర చేయడం మొదలు పెడతాయి. పరిస్థితులు ప్రతికూలిస్తే యధావిధిగా బయటికి వచ్చి వాతావరణంలో కలిసి మళ్లీ ఇతరుల శరీరాల్లో ప్రవేశిస్తాయి.

శరీరంలోకి ప్రవేశించిన రోగకారక క్రిములను సంహరించటానికి పైన తెలిపిన ‘జీవ ప్రతిక్రియ’ విధానాన్ని ¬మియో వైద్యం అనుసరిస్తుంది. అంటే శరీరంలోకి ప్రవేశించిన రోగకారక క్రిమిని పసిగట్టి అది ప్రవేశించిన ప్రాంతంలో ఊపిరితిత్తులతో సహా ఇతర దేహ భాగాలను పటిష్టరగా మార్చి, ప్రాణశక్తిని తగువిధంగా ప్రేరేపిరచడంపై హోమియో దృష్టి పెడుతుంది. అలా చేస్తే చివరికి రోగకారక క్రిమి శరీరంలో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటుంది. దాంతో లోపల ఉండలేక, బయటకు రాలేక విపత్కర పరిస్థితిలో అక్కడే చనిపోతుంది. దానివలన క్రిమి బయటికి వచ్చి మళ్లీ ఇతరుల శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ఉండదు. అలా క్రమంగా క్షయ కారక క్రిములు పూర్తిగా నశిస్తాయి.

క్షయ తత్వ లక్షణాలు

హోమియోలో రోగాన్ని బట్టి కాక, రోగిని బట్టి ఔషధాల నిర్ణయం జరుగుతురది. క్షయ వంటి లోతైన దీర్ఘ వ్యాధుల చికిత్సలో రోగి స్పరదన, మానసిక లక్షణాలు ప్రాముఖ్యం వహిస్తాయి. ఈ వ్యాధిలో కూడా తరుణ వ్యాధిని ఒక రకంగా, తత్త్వరగా మారిన దీర్ఘవ్యాధిని మరో విధంగా పరిగణిస్తారు. తరుణ వ్యాధుల్లో బేసిలినం, ట్యూబర్క్యులినం అనే మందులు హెచ్చు పొటెన్సీలలోను, కాల్కేరియా ఫాస్‌ అనే మందు 6ఎక్స్‌ బిళ్లల రూపంలోను చక్కగా పని చేస్తాయని అనుభవంలో తేలిరది. తత్త్వరగా రూపొరదిన వ్యాధిగ్రస్తులకు 10 యం, 50 యం, ఆపై పొటెన్సీలు అవసర పడతాయి. కనుక అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడుకోవడం మేలు.

క్షయ వ్యాధి కారక క్రిములను శక్తివంతమైన ఔషధాలతో సంహరిరచి, ప్రాణ శక్తిని ప్రేరేపిరచిన సందర్భాలలోను, క్షయరోగ పీడితులై చికిత్సపొరదిన వారి పిల్లలలోను క్షయ ఒక వ్యాధిగా కాక తత్వరగా పరిణమిస్తురది. ఇలారటి వారిలో మానసిక లక్షణాలు, ఇతర వ్యాధులు సోకినప్పుడు వారి స్పరదనల తీరును బట్టి ట్యూబర్‌క్యులోసిస్‌ తత్త్వాన్ని గుర్తిస్తారు. చిన్న పిల్లలు, యువత, మధ్య వయస్కులు, వివిధ వృత్తి, ఉద్యోగాల వారు, భాగ్యవంతులైన పెద్దలు సహా అన్ని వయసుల, తరగతుల వారిలో ట్యుబర్‌క్యులోసిస్‌ తత్త్వర కలిగిన రోగులు ఉరడవచ్చు.

తన వద్ద మంచి ఖరీదైన పెన్ను, పెన్సిలు తదితరాలున్నా తోటి పిల్లల వద్ద కనిపిరచినవి వెరైటీగా, కొత్తగా తోచినప్పుడు వాటి విలువను పట్టిరచుకోకురడా వీలు చూసుకుని తస్కరిరచే బడి పిల్లలు, బంధు మిత్రుల ఇరటికి పార్టీలు శుభకార్యాలకు వెళ్లి చాలా విలువైన వస్తువును బహూకరిరచి, తిరిగి వచ్చేప్పుడు ఎవరూ చూడకురడా స్పూను, ఫోర్కులారటిది చౌకబారుదైనా సరే చటుక్కున ఏదో ఒక వస్తువును తస్కరిరచి ఆనందంగా ఇల్లు చేరే పెద్దలు ఇద్దరూ క్షయతత్త్వ రోగులే.

సామాజిక, కుటురబ నియమాలను, కట్టు బాట్లను, ఆచారాలను పాటిరచడం కన్నా ఉల్లరఘిరచ డానికి ఉబలాటపడే వారు; క్లెప్టోమేనియా అనే చిలిపి దొరగతనాలకు పాల్పడేబుద్ధి గలవారు; మొరడితనం, విడువని పట్టుదల గలవారు పిల్లలైనా, పెద్దలైనా ట్యూబర్‌క్యులోసిస్‌ తత్త్వానికి చెరదిన వారు తెగువతో ధైర్యరగా వ్యవహరిస్తారు. ఈ మానసిక లక్షణాలు అన్నీ రోగులు అరదరిలోను వ్యక్తర కావు. కొరదరిలో ఒకటి రెరడు లక్షణాలు బలంగా ప్రస్ఫుటం కావచ్చును. రోగి జీవన వ్యవహార శైలిని లోతుగా ప్రశ్నిరచి తెలుసుకోవడం ద్వారా, బంధుమిత్రుల నురడి సేకరిరచిన సమాచారం ఆధారంగా కూడా అనుభవజ్ఞుడైన వైద్యుడు క్షయతత్త్వ రోగిని గుర్తిస్తాడు.

నియమాల పట్ల నిర్లక్ష్యర, కొత్తదనాన్ని కోరడం వంటి మనస్తత్వర కారణంగా ఆలోచనల్లో, ఆచరణలో నూతనత్వర ప్రతిఫలిస్తురది. ఇది సామాజికంగా సానుకూలం, ఆమోదనీయమై ఉన్నప్పుడు గొప్ప కళాకారులుగా, సృజన శీలురుగా పేరు గడిస్తారు. ఇవే సామాజికంగా ప్రతికూలమైతే దొరగలు, నేరస్తులుగా ముద్ర పడతారు. వీరి నిలకడలేని మనస్తత్వర వీరు చేసే ప్రతిపనిలో, క్షేత్రంలో, నిర్వహిరచే ప్రతి పనిలో వ్యక్తమవుతురది. జీవిత భాగస్వామిని, స్నేహితులను, వృత్తి ఉద్యోగాలను, ఊళ్లను, నివాస గృహాలను తరచూ మార్చి ఆనందిస్తారు. ట్యూబర్‌క్యులోసిస్‌ తత్త్వర కలిగిన రోగులకు సంక్రమిరచే వ్యాధుల ఉద్రేక ఉపశమనాల్లో కూడా తత్త్వ లక్షణాలు గోచరిస్తాయి. ఏ లక్షణము నిలకడగ ఉండదు. రోగులు క్రమముగ శుష్కిస్తారు. ఏ ఔషధమూ తగినంతగా పనిచేయదు. రోగి కూడ ఒకే ప్రదేశములో నిలకడగా ఉండలేడు. తరచూ ఏదో ఒక చోటుకు ప్రయాణము చేయాలని కోరుకుంటాడు. కదులుట వలన నొప్పుల నుండి ఉపశమనర, వీపు మీద బట్టలు తడిసినట్లుండుట, నిద్రపట్టే సమయంలో వణుకు ఈ తత్త్వ రోగులలో కనిపిరచే విచిత్ర లక్షణాలు.

క్షయ తత్వమున్న రోగులు సులభముగ అలిసిపోతారు. సులభముగ రోగగ్రస్తులవుతారు. సాయంత్రం సమయంలో బలహీనత ఎక్కువగా ఉంటుంది. చల్లని గాలిలో ఉన్నప్పుడు సులభముగ ఊపిరి తీయగలుగుట క్షయ రోగులలో స్పష్టముగా కనిపించే లక్షణము. వేడి గదిలో వీరికి ఊపిరాడదు. నుదుట చల్లని చెమట పట్టుట గుర్తుంచుకొనదగిన లక్షణము.

క్షయ వ్యాధికి వారసులైన పిల్లలకు, యువకులకు హోమియో ఔషధం వరుసగా హెచ్చు పొటెన్సీలో అంటే 10ఎమ్‌, 50ఎమ్‌, సి.ఎమ్‌, ఎమ్‌.ఎమ్‌. పొటెన్సీలో దీర్ఘకాల వ్యవధిలో ఇస్తే క్షయ రోగ తత్వము నుండి విముక్తులను చేయవచ్చు అని డా.కెంట్‌ చెపుతారు.

– రచయిత బియస్‌సి, బిహెచ్‌యంయస్‌, కౌన్సిలిరగ్‌ & సైకో థెరపీలో యంయస్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *